Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
అగస్త్య ఉవాచ |
అథ శత్రుఘ్నకవచం సుతీక్ష్ణ శృణు సాదరమ్ |
సర్వకామప్రదం రమ్యం రామసద్భక్తివర్ధనమ్ || ౧ ||
శత్రుఘ్నం ధృతకార్ముకం ధృతమహాతూణీరబాణోత్తమం
పార్శ్వే శ్రీరఘునందనస్య వినయాద్వామేస్థితం సుందరమ్ |
రామం స్వీయకరేణ తాలదలజం ధృత్వాఽతిచిత్రం వరం
సూర్యాభం వ్యజనం సభాస్థితమహం తం వీజయంతం భజే || ౨ ||
అస్య శ్రీశత్రుఘ్నకవచమంత్రస్య అగస్తిరృషిః శ్రీశత్రుఘ్నో దేవతా అనుష్టుప్ ఛందః సుదర్శన ఇతి బీజం కైకేయీనందన ఇతి శక్తిః శ్రీభరతానుజ ఇతి కీలకం భరతమంత్రీత్యస్త్రం శ్రీరామదాస ఇతి కవచం లక్ష్మణాంశజ ఇతి మంత్రః శ్రీశత్రుఘ్న ప్రీత్యర్థం సకలమనఃకామనాసిద్ధ్యర్థం జపే వినియోగః ||
అథ కరన్యాసః |
ఓం శత్రుఘ్నాయ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం సుదర్శనాయ తర్జనీభ్యాం నమః |
ఓం కైకేయీనందనాయ మధ్యమాభ్యాం నమః |
ఓం భరతానుజాయ అనామికాభ్యాం నమః |
ఓం భరతమంత్రిణే కనిష్ఠికాభ్యాం నమః |
ఓం రామదాసాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అథ అంగన్యాసః |
ఓం శత్రుఘ్నాయ హృదయాయ నమః |
ఓం సుదర్శనాయ శిరసే స్వాహా |
ఓం కైకేయీనందనాయ శిఖాయై వషట్ |
ఓం భరతానుజాయ కవచాయ హుమ్ |
ఓం భరతమంత్రిణే నేత్రత్రయాయ వౌషట్ |
ఓం రామదాసాయ అస్త్రాయ ఫట్ |
ఓం లక్ష్మణాంశజేతి దిగ్బంధః |
అథ ధ్యానమ్ |
రామస్య సంస్థితం వామే పార్శ్వే వినయపూర్వకమ్ |
కైకేయీనందనం సౌమ్యం ముకుటేనాతిరంజితమ్ || ౧ ||
రత్నకంకణకేయూరవనమాలావిరాజితమ్ |
రశనాకుండలధరం రత్నహారసునూపురమ్ || ౨ ||
వ్యజనేన వీజయంతం జానకీకాంతమాదరాత్ |
రామన్యస్తేక్షణం వీరం కైకేయీతోషవర్ధనమ్ || ౩ ||
ద్విభుజం కంజనయనం దివ్యపీతాంబరాన్వితమ్ |
సుభుజం సుందరం మేఘశ్యామలం సుందరాననమ్ || ౪ ||
రామవాక్యే దత్తకర్ణం రక్షోఘ్నం ఖడ్గధారిణమ్ |
ధనుర్బాణధరం శ్రేష్ఠం ధృతతూణీరముత్తమమ్ || ౫ ||
సభాయాం సంస్థితం రమ్యం కస్తూరీతిలకాంకితమ్ |
ముకుటస్థావతంసేన శోభితం చ స్మితాననమ్ || ౬ ||
రవివంశోద్భవం దివ్యరూపం దశరథాత్మజమ్ |
మథురావాసినం దేవం లవణాసురమర్దనమ్ || ౭ ||
ఇతి ధ్యాత్వా తు శత్రుఘ్నం రామపాదేక్షణం హృది |
పఠనీయం వరం చేదం కవచం తస్య పావనమ్ || ౮ ||
అథ కవచమ్ |
పూర్వే త్వవతు శత్రుఘ్నః పాతు యామ్యే సుదర్శనః |
కైకేయీనందనః పాతు ప్రతీచ్యాం సర్వదా మమ || ౯ ||
పాతూదీచ్యాం రామబంధుః పాత్వధో భరతానుజః |
రవివంశోద్భవశ్చోర్ధ్వం మధ్యే దశరథాత్మజః || ౧౦ ||
సర్వతః పాతు మామత్ర కైకేయీతోషవర్ధనః |
శ్యామలాంగః శిరః పాతు భాలం శ్రీలక్ష్మణాంశజః || ౧౧ ||
భ్రువోర్మధ్యే సదా పాతు సుముఖోఽత్రావనీతలే |
శ్రుతకీర్తిపతిర్నేత్రే కపోలే పాతు రాఘవః || ౧౨ ||
కర్ణౌ కుండలకర్ణోఽవ్యాన్నాసాగ్రం నృపవంశజః |
ముఖం మమ యువా పాతు పాతు వాణీం స్ఫుటాక్షరః || ౧౩ ||
జిహ్వాం సుబాహుతాతోఽవ్యాద్యూపకేతుపితా ద్విజాన్ |
చుబుకం రమ్యచుబుకః కంఠం పాతు సుభాషణః || ౧౪ ||
స్కంధౌ పాతు మహాతేజాః భుజౌ రాఘవవాక్యకృత్ |
కరౌ మే కంకణధరః పాతు ఖడ్గీ నఖాన్మమ || ౧౫ ||
కుక్షీ రామప్రియః పాతు పాతు వక్షో రఘూత్తమః |
పార్శ్వే సురార్చితః పాతు పాతు పృష్ఠం వరాననః || ౧౬ ||
జఠరం పాతు రక్షోఘ్నః పాతు నాభిం సులోచనః |
కటీ భరతమంత్రీ మే గుహ్యం శ్రీరామసేవకః || ౧౭ ||
రామార్పితమనాః పాతు లింగమూరూ స్మితాననః |
కోదండధారీ పాత్వత్ర జానునీ మమ సర్వదా || ౧౮ ||
రామమిత్రం పాతు జంఘే గుల్ఫౌ పాతు సునూపురః |
పాదౌ నృపతిపూజ్యోఽవ్యాచ్ఛ్రీమాన్ పాదాంగులీర్మమ || ౧౯ ||
పాత్వంగాని సమస్తాని హ్యుదారాంగః సదా మమ |
రోమాణి రమణీయోఽవ్యాద్రాత్రౌ పాతు సుధార్మికః || ౨౦ ||
దివా మే సత్యసంధోఽవ్యాద్భోజనే శరసత్కరః |
గమనే కలకంఠోఽవ్యాత్సర్వదా లవణాంతకః || ౨౧ ||
ఏవం శత్రుఘ్నకవచం మయా తే సముదీరితమ్ |
యే పఠంతి నరాస్త్వేతత్తే నరాః సౌఖ్యభాగినః || ౨౨ ||
శత్రుఘ్నస్య వరం చేదం కవచం మంగళప్రదమ్ |
పఠనీయం నరైర్భక్త్యా పుత్రపౌత్రప్రవర్ధనమ్ || ౨౩ ||
అస్య స్తోత్రస్య పాఠేన యం యం కామం నరోఽర్థయేత్ |
తం తం లభేన్నిశ్చయేన సత్యమేతద్వచో మమ || ౨౪ ||
పుత్రార్థీ ప్రాప్నుయాత్పుత్రం ధనార్థీ ధనమాప్నుయాత్ |
ఇచ్ఛాకామం తు కామార్థీ ప్రాప్నుయాత్పఠనాదినా || ౨౫ ||
కవచస్యాస్య భూమ్యాం హి శత్రుఘ్నస్య వినిశ్చయాత్ |
తస్మాదేతత్సదా భక్త్యా పఠనీయం నరైః శుభమ్ || ౨౬ ||
ఇతి శ్రీమదానందరామాయణే సుతీక్ష్ణాగస్త్యసంవాదే శ్రీశత్రుఘ్నకవచమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.