Sri Vishnu Stavaraja 1 (Kalki Purane) – శ్రీ విష్ణు స్తవరాజః – ౧ (కల్కిపురాణే)



[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

పద్మోవాచ |
యోగేన సిద్ధవిబుధైః పరిభావ్యమానం
లక్ష్మ్యాలయం తులసికాచితభక్తభృంగమ్ |
ప్రోత్తుంగరక్తనఖరాంగుళిపత్రచిత్రం
గంగారసం హరిపదాంబుజమాశ్రయేఽహమ్ || ౧ ||

గుంఫన్మణిప్రచయఘట్టితరాజహంస-
-సింజత్సునూపురయుతం పదపద్మవృందమ్ |
పీతాంబరాంచలవిలోలచలత్పతాకం
స్వర్ణత్రివక్రవలయం చ హరేః స్మరామి || ౨ ||

జంఘే సుపర్ణగళనీలమణిప్రవృద్ధే
శోభాస్పదారుణమణిద్యుతిచుంచుమధ్యే |
ఆరక్తపాదతలలంబనశోభమానే
లోకేక్షణోత్సవకరే చ హరేః స్మరామి || ౩ ||

తే జానునీ మఖపతేర్భుజమూలసంగ-
-రంగోత్సవావృతతటిద్వసనే విచిత్రే |
చంచత్పతత్రిముఖనిర్గతసామగీత-
-విస్తారితాత్మయశసీ చ హరేః స్మరామి || ౪ ||

విష్ణోః కటిం విధికృతాంతమనోజభూమిం
జీవాండకోశగణసంగదుకూలమధ్యామ్ |
నానాగుణప్రకృతిపీతవిచిత్రవస్త్రాం
ధ్యాయే నిబద్ధవసనాం ఖగపృష్ఠసంస్థామ్ || ౫ ||

శాతోదరం భగవతస్త్రివళిప్రకాశ-
-మావర్తనాభివికసద్విధిజన్మపద్మమ్ |
నాడీనదీగణరసోత్థసితాంత్రసింధుం
ధ్యాయేఽండకోశనిలయం తనులోమరేఖమ్ || ౬ ||

వక్షః పయోధితనయాకుచకుంకుమేన
హారేణ కౌస్తుభమణిప్రభయా విభాతమ్ |
శ్రీవత్సలక్ష్మ హరిచందనజప్రసూన-
-మాలోచితం భగవతః సుభగం స్మరామి || ౭ ||

బాహూ సువేషసదనౌ వలయాంగదాది-
-శోభాస్పదౌ దురితదైత్యవినాశదక్షౌ |
తౌ దక్షిణౌ భగవతశ్చ గదాసునాభ-
-తేజోర్జితౌ సులలితౌ మనసా స్మరామి || ౮ ||

వామౌ భుజౌ మురరిపోర్ధృతపద్మశంఖౌ
శ్యామౌ కరీంద్రకరవన్మణిభూషణాఢ్యౌ |
రక్తాంగుళిప్రచయచుంబితజానుమధ్యౌ
పద్మాలయాప్రియకరౌ రుచిరౌ స్మరామి || ౯ ||

కంఠం మృణాళమమలం ముఖపంకజస్య
లేఖాత్రయేణ వనమాలికయా నివీతమ్ |
కిం వా విముక్తివశమంత్రకసత్ఫలస్య
వృంతం చిరం భగవతః సుభగం స్మరామి || ౧౦ ||

వక్త్రాంబుజం దశనహాసవికాసరమ్యం
రక్తాధరోష్ఠవరకోమలవాక్సుధాఢ్యమ్ |
సన్మానసోద్భవచలేక్షణపత్రచిత్రం
లోకాభిరామమమలం చ హరేః స్మరామి || ౧౧ ||

సూరాత్మజావసథగంధమిదం సునాసం
భ్రూపల్లవం స్థితిలయోదయకర్మదక్షమ్ |
కామోత్సవం చ కమలాహృదయప్రకాశం
సంచింతయామి హరివక్త్రవిలాసదక్షమ్ || ౧౨ ||

కర్ణౌ లసన్మకరకుండలగండలోలౌ
నానాదిశాం చ నభసశ్చ వికాసగేహమ్ |
లోలాలకప్రచయచుంబనకుంచితాగ్రౌ
లగ్నౌ హరేర్మణికిరీటతటే స్మరామి || ౧౩ ||

భాలం విచిత్రతిలకం ప్రియచారుగంధం
గోరోచనారచనయా లలనాక్షిసఖ్యమ్ |
బ్రహ్మైకధామమణికాంతకిరీటజుష్టం
ధ్యాయే మనోనయనహారకమీశ్వరస్య || ౧౪ ||

శ్రీవాసుదేవచికురం కుటిలం నిబద్ధం
నానాసుగంధికుసుమైః స్వజనాదరేణ |
దీర్ఘం రమాహృదయగాశమనం ధునంతం
ధ్యాయేఽంబువాహరుచిరం హృదయాబ్జమధ్యే || ౧౫ ||

మేఘాకారం సోమసూర్యప్రకాశం
సుభ్రూన్నాసం శక్రచాపైకమానమ్ |
లోకాతీతం పుండరీకాయతాక్షం
విద్యుచ్చైలం చాశ్రయేఽహం త్వపూర్వమ్ || ౧౬ ||

దీనం హీనం సేవయా దైవగత్యా
పాపైస్తాపైః పూరితం మే శరీరమ్ |
లోభాక్రాంతం శోకమోహాదివిద్ధం
కృపాదృష్ట్యా పాహి మాం వాసుదేవ || ౧౭ ||

యే భక్త్యాఽద్యాం ధ్యాయమానాం మనోజ్ఞాం
వ్యక్తిం విష్ణోః షోడశశ్లోకపుష్పైః |
స్తుత్వా నత్వా పూజయిత్వా విధిజ్ఞాః
శుద్ధా ముక్తా బ్రహ్మసౌఖ్యం ప్రయాంతి || ౧౮ ||

పద్మేరితమిదం పుణ్యం శివేన పరిభాషితమ్ |
ధన్యం యశస్యమాయుష్యం స్వర్గ్యం స్వస్త్యయనం పరమ్ || ౧౯ ||

పఠంతి యే మహాభాగాస్తే ముచ్యంతేఽహసోఽఖిలాత్ |
ధర్మార్థకామమోక్షాణాం పరత్రేహ ఫలప్రదమ్ || ౨౦ ||

ఇతి శ్రీకల్కిపురాణే పద్మకృత శ్రీ విష్ణు స్తవరాజః ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed