Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
అర్జున ఉవాచ |
క్షేత్రేషు యేషు యేషు త్వం చింతనీయో మయాచ్యుత |
చేతసః ప్రణిధానార్థం తన్మమాఖ్యాతుమర్హసి || ౧ ||
యత్ర యత్ర చ యన్నామ ప్రీతయే భవతః స్తుతౌ |
ప్రసాదసుముఖో నాథ తన్మమాశేషతో వద || ౨ ||
భగవానువాచ |
సర్వగః సర్వభూతోఽహం న హి కించిన్మయా వినా |
చరాచరే జగత్యస్మిన్ విద్యతే కురుసత్తమ || ౩ ||
తథాపి యేషు స్థానేషు చింతనీయోఽహమర్జున |
స్తోతవ్యో నామభిర్యైశ్చ శ్రూయతాం తద్వదామి తే || ౪ ||
పుష్కరే పుండరీకాక్షం గయాయాం చ గదాధరమ్ |
లోహదండే తథా విష్ణుం స్తువంస్తరతి దుష్కృతమ్ || ౫ ||
రాఘవం చిత్రకూటే తు ప్రభాసే దైత్యసూదనమ్ |
బృందావనే చ గోవిందం మాం స్తువన్ పుణ్యభాగ్భవేత్ || ౬ ||
జయం జయంత్యాం తద్వచ్చ జయంతం హస్తినాపురే |
వరాహం కర్దమాలే తు కాశ్మీరే చక్రపాణినమ్ || ౭ ||
జనార్దనం చ కుబ్జామ్రే మథురాయాం చ కేశవమ్ |
కుబ్జకే శ్రీధరం తద్వద్గంగాద్వారే సురోత్తమమ్ || ౮ ||
సాలగ్రామే మహాయోగిం హరిం గోవర్ధనాచలే |
పిండారకే చతుర్బాహుం శంఖోద్ధారే చ శంఖినమ్ || ౯ ||
వామనం తు కురుక్షేత్రే యమునాయాం త్రివిక్రమమ్ |
విశ్వేశ్వరం తథా శోణే కపిలం పూర్వసాగరే || ౧౦ ||
శ్వేతద్వీపపతిం చాపి గంగాసాగరసంగమే |
భూధరం దేవికానద్యాం ప్రయాగే చైవ మాధవమ్ || ౧౧ ||
నరనారాయణాఖ్యం చ తథా బదరికాశ్రమే |
సముద్రే దక్షిణే స్తవ్యం పద్మనాభేతి ఫాల్గున || ౧౨ ||
ద్వారకాయాం తథా కృష్ణం స్తువంస్తరతి దుర్గతిమ్ |
రామం నామ మహేంద్రాద్రౌ హృషీకేశం తథార్బుదే || ౧౩ ||
అశ్వతీర్థే హయగ్రీవం విశ్వరూపం హిమాచలే |
నృసింహం కృతసౌచే చ విపాశాయాం ద్విజప్రియమ్ || ౧౪ ||
నైమిషే యజ్ఞపురుషం జంబూమార్గే తథాచ్యుతమ్ |
అనంతం సైంధవారణ్యే దండకే శార్ఙ్గధారిణమ్ || ౧౫ ||
ఉత్పలావర్తకే శౌరిం నర్మదాయాం శ్రియః పతిమ్ |
దామోదరం రైవతకే నందాయాం జలశాయినమ్ || ౧౬ ||
సర్వయోగేశ్వరం చైవ సింధుసాగరసంగమే |
సహ్యాద్రౌ దేవదేవేశం వైకుంఠం మాగధే వనే || ౧౭ ||
సర్వపాపహరం వింధ్యే చోడ్రేషు పురుషోత్తమమ్ |
హృదయే చాపి కౌంతేయ పరమాత్మానమాత్మనః || ౧౮ ||
వటే వటే వైశ్రవణం చత్వరే చత్వరే శివమ్ |
పర్వతే పర్వతే రామం సర్వత్ర మధుసూదనమ్ || ౧౯ ||
నరం భూమౌ తథా వ్యోమ్ని కౌంతేయ గరుడధ్వజమ్ |
వాసుదేవం చ సర్వత్ర సంస్మరేజ్జ్యోతిషాం పతిమ్ || ౨౦ ||
అర్చయన్ ప్రణమన్ స్తున్వన్ సంస్మరేశ్చ ధనంజయ |
ఏతేష్వేతాని నామాని నరః పాపాత్ ప్రముచ్యతే || ౨౧ ||
స్థానేష్వేతేషు మన్నామ్నామేతేషాం ప్రీణనం నరః |
ద్విజానాం ప్రీణనం కృత్వా స్వర్గలోకేఽభిజాయతే || ౨౨ ||
నామాన్యేతాని కౌంతేయ స్థానాన్యేతాని చాత్మవాన్ |
జపన్ వై పంచపంచాశత్ త్రిసంధ్యం మత్పరాయణః || ౨౩ ||
త్రీణి జన్మాని యత్పాపమవస్థాత్రితయే కృతమ్ |
తత్క్షాలయత్యసందిగ్ధం జాయతే చ సతాం కులే || ౨౪ ||
ద్వికాలం వా జపన్వైతద్దివారాత్రౌ చ యత్కృతమ్ |
తస్మాద్విముచ్యతే పాపాత్ సంస్తువన్పరమో నరః || ౨౫ ||
జప్తాన్యేతాని కౌంతేయ సకృచ్ఛ్రద్ధాసమన్వితమ్ |
మోచయంతి నరం పాపాద్యత్తత్రైవ దినే కృతమ్ || ౨౬ ||
ధన్యం యశస్యమాయుష్యం జయం కురు కులోద్వహ |
గ్రహానుకూలతాం చైవ కరోత్యాశు న సంశయః || ౨౭ ||
ఉపోషితో మత్పరమః స్థానేష్వేతేషు మానవః |
కృతాయతనవాసశ్చ ప్రాప్నోత్యభిమతం ఫలమ్ || ౨౮ ||
ఉత్క్రాంతిరప్యశేషేషు స్థానేష్వేతేషు శస్యతే |
అన్యస్థానాచ్ఛతగుణమేతేష్వనశనాదికమ్ || ౨౯ ||
యస్తు మత్పరమః కాలం కరోత్యేతేషు మానవః |
దేవానామపి పూజ్యోఽసౌ మమ లోకే మహీయతే || ౩౦ ||
స్థానేష్వథైతేషు చ యే వసంతి
సంపూజయంతే మమ సర్వకాలమ్ |
తదేహ చాంతే త్రిదివం ప్రయాంతి
నాకం చ లోకం సమవాప్నువంతి || ౩౪ ||
ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే తృతీయఖండే మార్కండేయవజ్రసంవాదే అర్జునం ప్రతి కృష్ణోపదేశే స్థానవిశేషకీర్తనమాహాత్మ్యవర్ణనో నామ పంచవింశత్యుత్తరశతతమోఽధ్యాయః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ విష్ణు స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


