Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అంబాశంబరవైరితాతభగినీ శ్రీచంద్రబింబాననా
బింబోష్ఠీ స్మితభాషిణీ శుభకరీ కాదంబవాట్యాశ్రితా |
హ్రీంకారాక్షరమంత్రమధ్యసుభగా శ్రోణీనితంబాంకితా
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౧ ||
కల్యాణీ కమనీయసుందరవపుః కాత్యాయనీ కాలికా
కాలా శ్యామలమేచకద్యుతిమతీ కాదిత్రిపంచాక్షరీ |
కామాక్షీ కరుణానిధిః కలిమలారణ్యాతిదావానలా
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౨ ||
కాంచీకంకణహారకుండలవతీ కోటీకిరీటాన్వితా
కందర్పద్యుతికోటికోటిసదనా పీయూషకుంభస్తనా |
కౌసుంభారుణకాంచనాంబరవృతా కైలాసవాసప్రియా
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౩ ||
యా సా శుంభనిశుంభదైత్యశమనీ యా రక్తబీజాశనీ
యా శ్రీ విష్ణుసరోజనేత్రభవనా యా బ్రహ్మవిద్యాఽఽసనీ |
యా దేవీ మధుకైటభాసురరిపుర్యా మాహిషధ్వంసినీ
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౪ ||
శ్రీవిద్యా పరదేవతాఽఽదిజననీ దుర్గా జయా చండికా
బాలా శ్రీత్రిపురేశ్వరీ శివసతీ శ్రీరాజరాజేశ్వరీ |
శ్రీరాజ్ఞీ శివదూతికా శ్రుతినుతా శృంగారచూడామణిః
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౫ ||
అంబాపంచకమద్భుతం పఠతి చేద్యో వా ప్రభాతేఽనిశం
దివ్యైశ్వర్యశతాయురుత్తమమతిం విద్యాం శ్రియం శాశ్వతమ్ |
లబ్ధ్వా భూమితలే స్వధర్మనిరతాం శ్రీసుందరీం భామినీం
అంతే స్వర్గఫలం లభేత్స విబుధైః సంస్తూయమానో నరః || ౬ ||
ఇతి శ్రీ అంబా పంచరత్న స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.