Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీమహాకాల ఉవాచ |
మహాకౌతూహలస్తోత్రం హృదయాఖ్యం మహోత్తమమ్ |
శృణు ప్రియే మహాగోప్యం దక్షిణాయాః సుగోపితమ్ || ౧ ||
అవాచ్యమపి వక్ష్యామి తవ ప్రీత్యా ప్రకాశితమ్ |
అన్యేభ్యః కురు గోప్యం చ సత్యం సత్యం చ శైలజే || ౨ ||
శ్రీదేవ్యువాచ |
కస్మిన్యుగే సముత్పన్నం కేన స్తోత్రం కృతం పురా |
తత్సర్వం కథ్యతాం శంభో మహేశ్వర దయానిధే || ౩ ||
శ్రీమహాకాల ఉవాచ |
పురా ప్రజాపతేః శీర్షచ్ఛేదనం కృతవానహమ్ |
బ్రహ్మహత్యాకృతైః పాపైర్భైరవత్వం మమాగతమ్ || ౪ ||
బ్రహ్మహత్యావినాశాయ కృతం స్తోత్రం మయా ప్రియే |
కృత్యారినాశకం స్తోత్రం బ్రహ్మహత్యాపహారకమ్ || ౫ ||
ఓం అస్య శ్రీ దక్షిణకాళీ హృదయ స్తోత్ర మహామంత్రస్య శ్రీమహాకాల ఋషిః | ఉష్ణిక్ఛందః | శ్రీదక్షిణకాళికా దేవతా | క్రీం బీజం | హ్రీం శక్తిః | నమః కీలకం | సర్వపాపక్షయార్థే జపే వినియోగః ||
కరన్యాసః |
ఓం క్రాం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం క్రీం తర్జనీభ్యాం నమః |
ఓం క్రూం మధ్యమాభ్యాం నమః |
ఓం క్రైం అనామికాభ్యాం నమః |
ఓం క్రౌం కనిష్ఠకాభ్యాం నమః |
ఓం క్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః |
ఓం క్రాం హృదయాయ నమః |
ఓం క్రీం శిరసే స్వాహా |
ఓం క్రూం శిఖాయై వషట్ |
ఓం క్రైం కవచాయ హుం |
ఓం క్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం క్రః అస్త్రాయ ఫట్ ||
ధ్యానమ్ |
ధ్యాయేత్కాళీం మహామాయాం త్రినేత్రాం బహురూపిణీమ్ |
చతుర్భుజాం లలజ్జిహ్వాం పూర్ణచంద్రనిభాననామ్ || ౧ ||
నీలోత్పలదళప్రఖ్యాం శత్రుసంఘవిదారిణీమ్ |
వరముండం తథా ఖడ్గం ముసలం వరదం తథా || ౨ ||
బిభ్రాణాం రక్తవదనాం దంష్ట్రాళీం ఘోరరూపిణీమ్ |
అట్టాట్టహాసనిరతాం సర్వదా చ దిగంబరామ్ || ౩ ||
శవాసనస్థితాం దేవీం ముండమాలావిభూషితామ్ |
ఇతి ధ్యాత్వా మహాదేవీం తతస్తు హృదయం పఠేత్ || ౪ ||
ఓం కాళికా ఘోరరూపాఽద్యా సర్వకామఫలప్రదా |
సర్వదేవస్తుతా దేవీ శత్రునాశం కరోతు మే || ౫ ||
హ్రీంహ్రీంస్వరూపిణీ శ్రేష్ఠా త్రిషు లోకేషు దుర్లభా |
తవ స్నేహాన్మయా ఖ్యాతం న దేయం యస్య కస్యచిత్ || ౬ ||
అథ ధ్యానం ప్రవక్ష్యామి నిశామయ పరాత్మికే |
యస్య విజ్ఞానమాత్రేణ జీవన్ముక్తో భవిష్యతి || ౭ ||
నాగయజ్ఞోపవీతాం చ చంద్రార్ధకృతశేఖరామ్ |
జటాజూటాం చ సంచింత్య మహాకాళసమీపగామ్ || ౮ ||
ఏవం న్యాసాదయః సర్వే యే ప్రకుర్వంతి మానవాః |
ప్రాప్నువంతి చ తే మోక్షం సత్యం సత్యం వరాననే || ౯ ||
యంత్రం శృణు పరం దేవ్యాః సర్వాభీష్టప్రదాయకమ్ |
గోప్యాద్గోప్యతరం గోప్యం గోప్యాద్గోప్యతరం మహత్ || ౧౦ ||
త్రికోణం పంచకం చాష్టకమలం భూపురాన్వితమ్ |
ముండపంక్తిం చ జ్వాలాం చ కాళీయంత్రం సుసిద్ధిదమ్ || ౧౧ ||
మంత్రం తు పూర్వం కథితం ధారయస్వ సదా ప్రియే |
దేవ్యా దక్షిణకాళ్యాస్తు నామమాలాం నిశామయ || ౧౨ ||
కాళీ దక్షిణకాళీ చ కృష్ణరూపా పరాత్మికా |
ముండమాలీ విశాలాక్షీ సృష్టిసంహారకారిణీ || ౧౩ ||
స్థితిరూపా మహామాయా యోగనిద్రా భగాత్మికా |
భగసర్పిఃపానరతా భగధ్యేయా భగాంగజా || ౧౪ ||
ఆద్యా సదా నవా ఘోరా మహాతేజాః కరాళికా |
ప్రేతవాహా సిద్ధిలక్ష్మీరనిరుద్ధా సరస్వతీ || ౧౫ ||
నామాన్యేతాని సుభగే యే పఠంతి దినే దినే |
తేషాం దాసస్య దాసోఽహం సత్యం సత్యం మహేశ్వరి || ౧౬ ||
ఓం కాళీం కాళహరాం దేవీం కంకాళీం బీజరూపిణీం |
కాలరూపాం కలాతీతాం కాళికాం దక్షిణాం భజే || ౧౭ ||
కుండగోళప్రియాం దేవీం స్వయంభూతాం సుమప్రియాం |
రతిప్రియాం మహారౌద్రీం కాళికాం ప్రణమామ్యహమ్ || ౧౮ ||
దూతీప్రియాం మహాదూతీం దూతియోగేశ్వరీం పరాం |
దూతోయోగోద్భవరతాం దూతీరూపాం నమామ్యహమ్ || ౧౯ ||
క్రీంమంత్రేణ జలం జప్త్వా సప్తధా సేచనేన తు |
సర్వరోగా వినశ్యంతి నాత్ర కార్యా విచారణా || ౨౦ ||
క్రీంస్వాహాంతైర్మహామంత్రైశ్చందనం సాధయేత్తతః |
తిలకం క్రియతే ప్రాజ్ఞైర్లోకోవశ్యో భవేత్సదా || ౨౧ ||
క్రీం హ్రూం హ్రీం మంత్రజాపేన చాక్షతం సప్తభిః ప్రియే |
మహాభయవినాశశ్చ జాయతే నాత్ర సంశయః || ౨౨ ||
క్రీం హ్రీం హ్రూం స్వాహా మంత్రేణ శ్మశానే భస్మ మంత్రయేత్ |
శత్రోర్గృహే ప్రతిక్షిప్త్వా శత్రోర్మృత్యుర్భవిష్యతి || ౨౩ ||
హ్రూం హ్రీం క్రీం చైవ ఉచ్చాటే పుష్పం సంశోధ్య సప్తధా |
రిపూణాం చైవ చోచ్చాటం నయత్యేవ న సంశయః || ౨౪ ||
ఆకర్షణే చ క్రీం క్రీం క్రీం జప్త్వాఽక్షతం ప్రతిక్షిపేత్ |
సహస్రయోజనస్థా చ శీఘ్రమాగచ్ఛతి ప్రియే || ౨౫ ||
క్రీం క్రీం క్రీం హ్రూం హ్రూం హ్రీం హ్రీం చ కజ్జలం శోధితం తథా |
తిలకేన జగన్మోహః సప్తధా మంత్రమాచరేత్ || ౨౬ ||
హృదయం పరమేశాని సర్వపాపహరం పరమ్ |
అశ్వమేధాదియజ్ఞానాం కోటి కోటి గుణోత్తరమ్ || ౨౭ ||
కన్యాదానాది దానానాం కోటి కోటిగుణం ఫలమ్ |
దూతీయాగాది యాగానాం కోటి కోటి ఫలం స్మృతమ్ || ౨౮ ||
గంగాదిసర్వతీర్థానాం ఫలం కోటిగుణం స్మృతమ్ |
ఏకదా పాఠమాత్రేణ సత్యం సత్యం మయోదితమ్ || ౨౯ ||
కౌమారీస్వేష్టరూపేణ పూజాం కృత్వా విధానతః |
పఠేత్ స్తోత్రం మహేశాని జీవన్ముక్తః స ఉచ్యతే || ౩౦ ||
రజస్వలాభగం దృష్ట్వా పఠేదేకాగ్రమానసః |
లభతే పరమం స్థానం దేవీలోకే వరాననే || ౩౧ ||
మహాదుఃఖే మహారోగే మహాసంకటకే దినే |
మహాభయే మహాఘోరే పఠేత్ స్తోత్రం మహోత్తమమ్ |
సత్యం సత్యం పునః సత్యం గోపయేన్మాతృజారవత్ || ౩౨ ||
ఇతి శ్రీ కాళీహృదయం ||
మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక: :"శ్రీ నరసింహ స్తోత్రనిధి" పుస్తకము అందుబాటులో ఉంది. Click here to buy
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Respected sir who maintains this website to them ,Guruji heads of you to your feets.(Mi pada padmamulaku sirassu vamchi namaskaristunnanu.
Useful to every one
sri kali hurdham naku nachini so tanqs
hatsoff to the team who is maintaining this Website