Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ బాలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శౌనక ఉవాచ |
కైలాసశిఖరే రమ్యే నానాపుష్పోపశోభితే |
కల్పపాదపమధ్యస్థే గంధర్వగణసేవితే || ౧ ||
మణిమండపమధ్యస్థే నానారత్నోపశోభితే |
తం కదాచిత్ సుఖాసీనం భగవంతం జగద్గురుమ్ || ౨ ||
కపాలఖట్వాంగధరం చంద్రార్ధకృతశేఖరమ్ |
త్రిశూలడమరుధరం మహావృషభవాహనమ్ || ౩ ||
జటాజూటధరం దేవం వాసుకికంఠభూషణమ్ |
విభూతిభూషణం దేవం నీలకంఠం త్రిలోచనమ్ || ౪ ||
ద్వీపిచర్మపరీధానం శుద్ధస్ఫటికసన్నిభమ్ |
సహస్రాదిత్యసంకాశం గిరిజార్ధాంగభూషణమ్ || ౫ ||
ప్రణమ్య శిరసా నాథం కారణం విశ్వరూపిణమ్ |
కృతాంజలిపుటో భూత్వా ప్రాహ తం శిఖివాహనః || ౬ ||
కార్తికేయ ఉవాచ |
దేవదేవ మహాదేవ సృష్టిస్థిత్యంతకారక |
త్వం గతిః సర్వదేవానాం త్వం గతిః సర్వదేహినామ్ || ౭ ||
త్వం గతిః సర్వదేవానాం సర్వేషాం త్వం గతిర్విభో |
త్వమేవ జగదాధారస్త్వమేవ విశ్వకారణమ్ || ౮ ||
త్వమేవ పూజ్యః సర్వేషాం త్వదన్యో నాస్తి మే గతిః |
కిం గుహ్యం పరమం లోకే కిమేకం సర్వసిద్ధిదమ్ || ౯ ||
కిమేకం పరమం సృష్టిః కిం భౌమైశ్వర్యమోక్షదమ్ |
వినా తీర్థేన తపసా వినా వేదైర్వినా మఖైః || ౧౦ ||
వినా జాప్యేన ధ్యానేన కథం సిద్ధిమవాప్నుయాత్ |
కస్మాదుత్పద్యతే సృష్టిః కస్మింశ్చ విలయో భవేత్ || ౧౧ ||
కస్మాదుత్తీర్యతే దేవ సంసారార్ణవసంకటాత్ |
తదహం శ్రోతుమిచ్ఛామి కథయస్వ మహేశ్వర || ౧౨ ||
శ్రీమహాదేవ ఉవాచ |
సాధు సాధు త్వయా పృష్టోఽస్మ్యహం పార్వతీనందన |
అస్తి గుహ్యతమం పుత్ర కథయిష్యామ్యసంశయమ్ || ౧౩ ||
సత్త్వం రజస్తమశ్చైవ బ్రహ్మవిష్ణుశివాదయః |
యే చాన్యే బహవో భూతాః సర్వే ప్రకృతిసంభవాః || ౧౪ ||
సైవ దేవీ పరాశక్తిర్మహాత్రిపురసుందరీ |
సైవ సంహరతే విశ్వం జగదేతచ్చరాచరమ్ || ౧౫ ||
ఆధారం సర్వభూతానాం సైవ రోగార్తిహారిణీ |
ఇచ్ఛాశక్తిః క్రియారూపా బ్రహ్మవిష్ణుశివాత్మికా || ౧౬ ||
త్రిధా శక్తిస్వరూపేణ సృష్టిస్థితివినాశినీ |
సృజతి బ్రహ్మరూపేణ విష్ణురూపేణ రక్షతి || ౧౭ ||
హరతే రుద్రరూపేణ జగదేతచ్చరాచరమ్ |
యస్య యోనౌ జగత్సర్వమద్యాపి వర్తతేఽఖిలమ్ || ౧౮ ||
యస్యాం ప్రలీయతే చాంతే యస్యాం చ జాయతే పునః |
యాం సమారాధ్య త్రైలోక్యే సంప్రాప్తం పదముత్తమమ్ |
తస్యాః నామసహస్రం తే కథయామి శృణుష్వ తత్ || ౧౯ ||
అస్య శ్రీబాలాసహస్రనామస్తోత్రమంత్రస్య, భగవాన్ దక్షిణాముర్తిర్వామదేవ ఋషిః, గాయత్రీ ఛందః, ప్రకట గుప్త గుప్తతర సంప్రదాయ కుల కౌలోత్తీర్ణా నిగర్భ రహస్యాతిరహస్య పరాపరరహస్యా చింత్య వర్తినీ బాలా దేవతా, ఆం బీజం, హ్రీం శక్తిః, క్లీం కీలకం, శ్రీబాలాప్రీత్యర్థే పారాయణే వినియోగః |
ధ్యానం –
ఆధారే తరుణార్కబింబసదృశం హేమప్రభం వాగ్భవం
బీజం మాన్మథమింద్రగోపసదృశం హృత్పంకజే సంస్థితమ్ |
చక్రం భాలమయం శశాంకరుచిరం బీజం తు తార్తీయకం
యే ధ్యాయంతి పదత్రయం తవ శివే తే యాంతి సూక్ష్మాం గతిమ్ ||
స్తోత్రం –
కల్యాణీ కమలా కాలీ కరాళీ కామరూపిణీ |
కామాక్షా కామదా కామ్యా కామనా కామచారిణీ || ౨౨ ||
కౌమారీ కరుణామూర్తిః కలికల్మషనాశినీ |
కాత్యాయనీ కళాధారా కౌముదీ కమలప్రియా || ౨౩ ||
కీర్తిదా బుద్ధిదా మేధా నీతిజ్ఞా నీతివత్సలా |
మాహేశ్వరీ మహామాయా మహాతేజా మహేశ్వరీ || ౨౪ ||
కాలరాత్రిర్మహారాత్రిః కాలిందీ కల్పరూపిణీ |
మహాజిహ్వా మహాలోలా మహాదంష్ట్రా మహాభుజా || ౨౫ ||
మహామోహాంధకారఘ్నీ మహామోక్షప్రదాయినీ |
మహాదారిద్ర్యరాశిఘ్నీ మహాశత్రువిమర్దినీ || ౨౬ ||
మహాశక్తిర్మహాజ్యోతిర్మహాసురవిమర్దినీ |
మహాకాయా మహాబీజా మహాపాతకనాశినీ || ౨౭ ||
మహామఖా మంత్రమయీ మణిపురనివాసినీ |
మానసీ మానదా మాన్యా మనశ్చక్షురగోచరా || ౨౮ ||
గణమాతా చ గాయత్రీ గణగంధర్వసేవితా |
గిరిజా గిరిశా సాధ్వీ గిరిసూర్గిరిసంభవా || ౨౯ ||
చండేశ్వరీ చంద్రరూపా ప్రచండా చండమాలినీ |
చర్చికా చర్చితాకారా చండికా చారురూపిణీ || ౩౦ ||
యజ్ఞేశ్వరీ యజ్ఞరూపా జపయజ్ఞపరాయణా |
యజ్ఞమాతా యజ్ఞగోప్త్రీ యజ్ఞేశీ యజ్ఞసంభవా || ౩౧ ||
యజ్ఞసిద్ధిః క్రియాసిద్ధిర్యజ్ఞాంగీ యజ్ఞరక్షకా |
యజ్ఞప్రియా యజ్ఞరూపా యాజ్ఞీ యజ్ఞకృపాలయా || ౩౨ ||
జాలంధరీ జగన్మాతా జాతవేదా జగత్ప్రియా |
జితేంద్రియా జితక్రోధా జననీ జన్మదాయినీ || ౩౩ ||
గంగా గోదావరీ గౌరీ గౌతమీ చ శతహ్రదా |
ఘుర్ఘురా వేదగర్భా చ రేవికా కరసంభవా || ౩౪ ||
సింధుర్మందాకినీ క్షిప్రా యమునా చ సరస్వతీ |
చంద్రభాగా విపాశా చ గండకీ వింధ్యవాసినీ || ౩౫ ||
నర్మదా కన్హా కావేరీ వేత్రవత్యా చ కౌశికీ |
మహోనతనయా చైవ అహల్యా చంపకావతీ || ౩౬ ||
అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికా |
ద్వారావతీ చ తీర్థేశీ మహాకిల్బిషనాశినీ || ౩౭ ||
పద్మినీ పద్మమధ్యస్థా పద్మకింజల్కవాసినీ |
పద్మవక్త్రా చ పద్మాక్షీ పద్మస్థా పద్మసంభవా || ౩౮ ||
హ్రీంకారీ కుండలీ ధాత్రీ హృత్పద్మస్థా సులోచనా |
శ్రీంకారీ భూషణా లక్ష్మీః క్లీంకారీ క్లేశనాశినీ || ౩౯ ||
హరిప్రియా హరేర్మూర్తిర్హరినేత్రకృతాలయా |
హరివక్త్రోద్భవా శాంతా హరివక్షఃస్థలస్థితా || ౪౦ ||
వైష్ణవీ విష్ణురూపా చ విష్ణుమాతృస్వరూపిణీ |
విష్ణుమాయా విశాలాక్షీ విశాలనయనోజ్జ్వలా || ౪౧ ||
విశ్వేశ్వరీ చ విశ్వాత్మా విశ్వేశీ విశ్వరూపిణీ |
శివేశ్వరీ శివాధారా శివనాథా శివప్రియా || ౪౨ || [విశ్వేశ్వరీ]
శివమాతా శివాక్షీ చ శివదా శివరూపిణీ |
భవేశ్వరీ భవారాధ్యా భవేశీ భవనాయికా || ౪౩ ||
భవమాతా భవాగమ్యా భవకంటకనాశినీ |
భవప్రియా భవానందా భవానీ భవమోచినీ || ౪౪ ||
గీతిర్వరేణ్యా సావిత్రీ బ్రహ్మాణీ బ్రహ్మరూపిణీ |
బ్రహ్మేశీ బ్రహ్మదా బ్రాహ్మీ బ్రహ్మాణీ బ్రహ్మవాదినీ || ౪౫ ||
దుర్గస్థా దుర్గరూపా చ దుర్గా దుర్గార్తినాశినీ |
త్రయీదా బ్రహ్మదా బ్రాహ్మీ బ్రహ్మాణీ బ్రహ్మవాదినీ || ౪౬ ||
త్వక్స్థా తథా చ త్వగ్రూపా త్వగ్గా త్వగార్తిహారిణీ |
స్వర్గమా నిర్గమా దాత్రీ దాయా దోగ్ధ్రీ దురాపహా || ౪౭ ||
దూరఘ్నీ చ దురారాధ్యా దూరదుష్కృతినాశినీ |
పంచస్థా పంచమీ పూర్ణా పూర్ణాపీఠనివాసినీ || ౪౮ ||
సత్త్వస్థా సత్త్వరూపా చ సత్త్వదా సత్త్వసంభవా |
రజఃస్థా చ రజోరూపా రజోగుణసముద్భవా || ౪౯ ||
తామసీ చ తమోరూపా తమసీ తమసః ప్రియా |
తమోగుణసముద్భూతా సాత్త్వికీ రాజసీ తమీ || ౫౦ ||
కళా కాష్ఠా నిమేషా చ స్వకృతా తదనంతరా |
అర్ధమాసా చ మాసా చ సంవత్సరస్వరూపిణీ || ౫౧ ||
యుగస్థా యుగరూపా చ కల్పస్థా కల్పరూపిణీ |
నానారత్నవిచిత్రాంగీ నానాభరణమండితా || ౫౨ ||
విశ్వాత్మికా విశ్వమాతా విశ్వపాశా విధాయినీ |
విశ్వాసకారిణీ విశ్వా విశ్వశక్తిర్విచక్షణా || ౫౩ ||
జపాకుసుమసంకాశా దాడిమీకుసుమోపమా |
చతురంగా చతుర్బాహుశ్చతురా చారుహాసినీ || ౫౪ ||
సర్వేశీ సర్వదా సర్వా సర్వజ్ఞా సర్వదాయినీ |
సర్వేశ్వరీ సర్వవిద్యా శర్వాణీ సర్వమంగళా || ౫౫ ||
నలినీ నందినీ నందా ఆనందానందవర్ధినీ |
వ్యాపినీ సర్వభూతేషు భవభారవినాశినీ || ౫౬ ||
కులీనా కులమధ్యస్థా కులధర్మోపదేశినీ |
సర్వశృంగారవేషాఢ్యా పాశాంకుశకరోద్యతా || ౫౭ ||
సూర్యకోటిసహస్రాభా చంద్రకోటినిభాననా |
గణేశకోటిలావణ్యా విష్ణుకోట్యరిమర్దినీ || ౫౮ ||
దావాగ్నికోటిజ్వలినీ రుద్రకోట్యుగ్రరూపిణీ |
సముద్రకోటిగంభీరా వాయుకోటిమహాబలా || ౫౯ ||
ఆకాశకోటివిస్తారా యమకోటిభయంకరా |
మేరుకోటిసముచ్ఛ్రాయా గుణకోటిసమృద్ధిదా || ౬౦ ||
నిష్కళంకా నిరాధారా నిర్గుణా గుణవర్జితా |
అశోకా శోకరహితా తాపత్రయవివర్జితా || ౬౧ ||
విశిష్టా విశ్వజననీ విశ్వమోహవిధారిణీ |
చిత్రా విచిత్రా చిత్రాశీ హేతుగర్భా కులేశ్వరీ || ౬౨ ||
ఇచ్ఛాశాక్తిః జ్ఞానశక్తిః క్రియాశక్తిః శుచిస్మితా |
శ్రుతిస్మృతిమయీ సత్యా శ్రుతిరూపా శ్రుతిప్రియా || ౬౩ ||
శ్రుతిప్రజ్ఞా మహాసత్యా పంచతత్త్వోపరిస్థితా |
పార్వతీ హిమవత్పుత్రీ పాశస్థా పాశరూపిణీ || ౬౪ ||
జయంతీ భద్రకాళీ చ అహల్యా కులనాయికా |
భూతధాత్రీ చ భూతేశీ భూతస్థా భూతభావినీ || ౬౫ ||
మహాకుండలినీశక్తిర్మహావిభవవర్ధినీ |
హంసాక్షీ హంసరూపా చ హంసస్థా హంసరూపిణీ || ౬౬ ||
సోమసూర్యాగ్నిమధ్యస్థా మణిపూరకవాసినీ |
షట్పత్రాంభోజమధ్యస్థా మణిపూరనివాసినీ || ౬౭ ||
ద్వాదశారసరోజస్థా సూర్యమండలవాసినీ |
అకలంకా శశాంకాభా షోడశారనివాసినీ || ౬౮ ||
ద్విపత్రదళమధ్యస్థా లలాటతలవాసినీ |
డాకినీ శాకినీ చైవ లాకినీ కాకినీ తథా || ౬౯ ||
రాకిణీ హాకినీ చైవ షట్చక్రక్రమవాసినీ |
సృష్టిస్థితివినాశా చ సృష్టిస్థిత్యంతకారిణీ || ౭౦ ||
శ్రీకంఠా శ్రీప్రియా కంఠనాదాఖ్యా బిందుమాలినీ |
చతుఃషష్టికళాధారా మేరుదండసమాశ్రయా || ౭౧ ||
మహాకాళీ ద్యుతిర్మేధా స్వధా తుష్టిర్మహాద్యుతిః |
హింగులా మంగళశివా సుషుమ్ణామధ్యగామినీ || ౭౨ ||
పరా ఘోరా కరాలాక్షీ విజయా జయశాలినీ |
హృత్పద్మనిలయా దేవీ భీమా భైరవనాదినీ || ౭౩ ||
ఆకాశలింగసంభూతా భువనోద్యానవాసినీ |
మహాసూక్ష్మాఽభయా కాళీ భీమరూపా మహాబలా || ౭౪ ||
మేనకాగర్భసంభూతా తప్తకాంచనసన్నిభా |
అంతఃస్థా కూటబీజా చ త్రికూటాచలవాసినీ || ౭౫ ||
వర్ణాక్షా వర్ణరహితా పంచాశద్వర్ణభేదినీ |
విద్యాధరీ లోకధాత్రీ అప్సరా అప్సరఃప్రియా || ౭౬ ||
దక్షా దాక్షాయణీ దీక్షా దక్షయజ్ఞవినాశినీ |
యశస్వినీ యశఃపూర్ణా యశోదాగర్భసంభవా || ౭౭ ||
దేవకీ దేవమాతా చ రాధికా కృష్ణవల్లభా |
అరుంధతీ శచీంద్రాణీ గాంధారీ గంధమోదినీ || ౭౮ ||
ధ్యానాతీతా ధ్యానగమ్యా ధ్యానా ధ్యానావధారిణీ |
లంబోదరీ చ లంబోష్ఠా జాంబవతీ జలోదరీ || ౭౯ ||
మహోదరీ ముక్తకేశీ ముక్తికామార్థసిద్ధిదా |
తపస్వినీ తపోనిష్ఠా చాపర్ణా పర్ణభక్షిణీ || ౮౦ ||
బాణచాపధరా వీరా పాంచాలీ పంచమప్రియా |
గుహ్యా గభీరా గహనా గుహ్యతత్త్వా నిరంజనా || ౮౧ ||
అశరీరా శరీరస్థా సంసారార్ణవతారిణీ |
అమృతా నిష్కళా భద్రా సకలా కృష్ణపింగళా || ౮౨ ||
చక్రేశ్వరీ చక్రహస్తా పాశచక్రనివాసినీ |
పద్మరాగప్రతీకాశా నిర్మలాకాశసన్నిభా || ౮౩ ||
ఊర్ధ్వస్థా ఊర్ధ్వరూపా చ ఊర్ధ్వపద్మనివాసినీ |
కార్యకారణకర్త్రీ చ పర్వాఖ్యా రూపసంస్థితా || ౮౪ ||
రసజ్ఞా రసమధ్యస్థా గంధజ్ఞా గంధరూపిణీ |
పరబ్రహ్మస్వరూపా చ పరబ్రహ్మనివాసినీ || ౮౫ ||
శబ్దబ్రహ్మస్వరూపా చ శబ్దస్థా శబ్దవర్జితా |
సిద్ధిర్వృద్ధిపరా వృద్ధిః సత్కీర్తిర్దీప్తిసంస్థితా || ౮౬ ||
స్వగుహ్యా శాంభవీశక్తిస్తత్త్వజ్ఞా తత్త్వరూపిణీ |
సరస్వతీ భూతమాతా మహాభూతాధిపప్రియా || ౮౭ ||
శ్రుతిప్రజ్ఞాదిమా సిద్ధిః దక్షకన్యాఽపరాజితా |
కామసందీపినీ కామా సదాకామా కుతూహలా || ౮౮ ||
భోగోపచారకుశలా అమలా హ్యమలాననా |
భక్తానుకంపినీ మైత్రీ శరణాగతవత్సలా || ౮౯ ||
సహస్రభుజా చిచ్ఛక్తిః సహస్రాక్షా శతాననా |
సిద్ధలక్ష్మీర్మహాలక్ష్మీర్వేదలక్ష్మీః సులక్షణా || ౯౦ ||
యజ్ఞసారా తపఃసారా ధర్మసారా జనేశ్వరీ |
విశ్వోదరీ విశ్వసృష్టా విశ్వాఖ్యా విశ్వతోముఖీ || ౯౧ ||
విశ్వాస్యశ్రవణఘ్రాణా విశ్వమాలా పరాత్మికా |
తరుణాదిత్యసంకాశా కరణానేకసంకులా || ౯౨ ||
క్షోభిణీ మోహినీ చైవ స్తంభినీ జృంభిణీ తథా |
రథినీ ధ్వజినీ సేనా సర్వమంత్రమయీ త్రయీ || ౯౩ ||
జ్ఞానముద్రా మహాముద్రా జపముద్రా మహోత్సవా |
జటాజూటధరా ముక్తా సూక్ష్మశాంతిర్విభీషణా || ౯౪ ||
ద్వీపిచర్మపరీధానా చీరవల్కలధారిణీ |
త్రిశూలడమరుధరా నరమాలావిభూషిణీ || ౯౫ ||
అత్యుగ్రరూపిణీ చోగ్రా కల్పాంతదహనోపమా |
త్రైలోక్యసాధినీ సాధ్యా సిద్ధసాధకవత్సలా || ౯౬ ||
సర్వవిద్యామయీ సారా అసురాంబుధిధారిణీ |
సుభగా సుముఖీ సౌమ్యా సుశూరా సోమభూషణా || ౯౭ ||
శుద్ధస్ఫటికసంకశా మహావృషభవాహినీ |
మహిషీ మహిషారూఢా మహిషాసురఘాతినీ || ౯౮ ||
దమినీ దామినీ దాంతా దయా దోగ్ధ్రీ దురాపహా |
అగ్నిజిహ్వా మహాఘోరాఽఘోరా ఘోరతరాననా || ౯౯ ||
నారాయణీ నారసింహీ నృసింహహృదయస్థితా |
యోగేశ్వరీ యోగరూపా యోగమాలా చ యోగినీ || ౧౦౦ ||
ఖేచరీ భూచరీ ఖేలా నిర్వాణపదసంశ్రయా |
నాగినీ నాగకన్యా చ సువేగా నాగనాయికా || ౧౦౧ ||
విషజ్వాలావతీ దీప్తా కలాశతవిభూషణా |
భీమవక్త్రా మహావక్త్రా వక్త్రాణాం కోటిధారిణీ || ౧౦౨ ||
మహదాత్మా చ ధర్మజ్ఞా ధర్మాతిసుఖదాయినీ |
కృష్ణమూర్తిర్మహామూర్తిర్ఘోరమూర్తిర్వరాననా || ౧౦౩ ||
సర్వేంద్రియమనోన్మత్తా సర్వేంద్రియమనోమయీ |
సర్వసంగ్రామజయదా సర్వప్రహరణోద్యతా || ౧౦౪ ||
సర్వపీడోపశమనీ సర్వారిష్టవినాశినీ |
సర్వైశ్వర్యసముత్పత్తిః సర్వగ్రహవినాశినీ || ౧౦౫ ||
భీతిఘ్నీ భక్తిగమ్యా చ భక్తానామార్తినాశినీ |
మాతంగీ మత్తమాతంగీ మాతంగగణమండితా || ౧౦౬ ||
అమృతోదధిమధ్యస్థా కటిసూత్రైరలంకృతా |
అమృతద్వీపమధ్యస్థా ప్రబలా వత్సలోజ్జ్వలా || ౧౦౭ ||
మణిమండపమధ్యస్థా రత్నసింహాసనస్థితా |
పరమానందముదితా ఈషత్ప్రహసితాననా || ౧౦౮ ||
కుముదా లలితా లోలా లాక్షాలోహితలోచనా |
దిగ్వాసా దేవదూతీ చ దేవదేవాదిదేవతా || ౧౦౯ ||
సింహోపరిసమారూఢా హిమాచలనివాసినీ |
అట్టాట్టహాసినీ ఘోరా ఘోరదైత్యవినాశినీ || ౧౧౦ ||
అత్యుగ్రా రక్తవసనా నాగకేయూరమండితా |
ముక్తాహారస్తనోపేతా తుంగపీనపయోధరా || ౧౧౧ ||
రక్తోత్పలదలాకారా మదాఘూర్ణితలోచనా |
గండమండితతాటంకా గుంజాహారవిభూషణా || ౧౧౨ ||
సంగీతరంగరసనా వీణావాద్యకుతూహలా |
సమస్తదేవమూర్తిశ్చ హ్యసురక్షయకారిణీ || ౧౧౩ ||
ఖడ్గినీ శూలహస్తా చ చక్రిణీ చాక్షమాలినీ |
పాశినీ చక్రిణీ దాంతా వజ్రిణీ వజ్రదండినీ || ౧౧౪ ||
ఆనందోదధిమధ్యస్థా కటిసూత్రైరలంకృతా |
నానాభరణదీప్తాంగీ నానామణివిభూషణా || ౧౧౫ ||
జగదానందసంభూతిశ్చింతామణిగుణాకరా |
త్రైలోక్యనమితా పూజ్యా చిన్మయాఽఽనందరూపిణీ || ౧౧౬ ||
త్రైలోక్యనందినీ దేవీ దుఃఖదుఃస్వప్ననాశినీ |
ఘోరాగ్నిదాహశమనీ రాజదైవాదిశాలినీ || ౧౧౭ ||
మహాపరాధరాశిఘ్నీ మహావైరిభయాపహా |
రాగాదిదోషరహితా జరామరణవర్జితా || ౧౧౮ ||
చంద్రమండలమధ్యస్థా పీయూషార్ణవసంభవా |
సర్వదేవైః స్తుతా దేవీ సర్వసిద్ధినమస్కృతా || ౧౧౯ ||
అచింత్యశక్తిరూపా చ మణిమంత్రమహౌషధీ |
స్వస్తిః స్వస్తిమతీ బాలా మలయాచలసంస్థితా || ౧౨౦ ||
ధాత్రీ విధాత్రీ సంహారా రతిజ్ఞా రతిదాయినీ |
రుద్రాణీ రుద్రరూపా చ రౌద్రీ రౌద్రార్తిహారిణీ || ౧౨౧ ||
సర్వజ్ఞా చౌరధర్మజ్ఞా రసజ్ఞా దీనవత్సలా |
అనాహతా త్రినయనా నిర్భరా నిర్వృతిః పరా || ౧౨౨ ||
పరా ఘోరకరాలాక్షీ స్వమాతా ప్రియదాయినీ |
మంత్రాత్మికా మంత్రగమ్యా మంత్రమాతా సమంత్రిణీ || ౧౨౩ ||
శుద్ధానందా మహాభద్రా నిర్ద్వంద్వా నిర్గుణాత్మికా |
ధరణీ ధారిణీ పృథ్వీ ధరా ధాత్రీ వసుంధరా || ౧౨౪ ||
మేరుమందిరమధ్యస్థా శివా శంకరవల్లభా |
శ్రీగతిః శ్రీమతీ శ్రేష్ఠా శ్రీకరీ శ్రీవిభావనీ || ౧౨౫ ||
శ్రీదా శ్రీమా శ్రీనివాసా శ్రీమతీ శ్రీమతాం గతిః |
ఉమా శారంగిణీ కృష్ణా కుటిలా కుటిలాలకా || ౧౨౬ ||
త్రిలోచనా త్రిలోకాత్మా పుణ్యదా పుణ్యకీర్తిదా |
అమృతా సత్యసంకల్పా సత్యాశా గ్రంథిభేదినీ || ౧౨౭ ||
పరేశా పరమా విద్యా పరావిద్యా పరాత్పరా |
సుందరాంగీ సువర్ణాభా సురాసురనమస్కృతా || ౧౨౮ ||
ప్రజా ప్రజావతీ ధన్యా ధనధాన్యసమృద్ధిదా |
ఈశానీ భువనేశానీ భువనా భువనేశ్వరీ || ౧౨౯ ||
అనంతాఽనంతమహిమా జగత్సారా జగద్భవా |
అచింత్యశక్తిమహిమా చింత్యాచింత్యస్వరూపిణీ || ౧౩౦ ||
జ్ఞానగమ్యా జ్ఞానమూర్తిర్జ్ఞానదా జ్ఞానశాలినీ |
అమితా ఘోరరూపా చ సుధాధారా సుధావహా || ౧౩౧ ||
భాస్కరీ భాసురీ భాతీ భాస్వదుత్తానశాయినీ |
అనసూయా క్షమా లజ్జా దుర్లభా భువనాంతికా || ౧౩౨ ||
విశ్వవంద్యా విశ్వబీజా విశ్వధీర్విశ్వసంస్థితా |
శీలస్థా శీలరూపా చ శీలా శీలప్రదాయినీ || ౧౩౩ ||
బోధినీ బోధకుశలా రోధినీ బాధినీ తథా |
విద్యోతినీ విచిత్రాత్మా విద్యుత్పటలసన్నిభా || ౧౩౪ ||
విశ్వయోనిర్మహాయోనిః కర్మయోనిః ప్రియంవదా |
రోగిణీ రోగశమనీ మహారోగభయాపహా || ౧౩౫ ||
వరదా పుష్టిదా దేవీ మానదా మానవప్రియా |
కృష్ణాంగవాహినీ చైవ కృష్ణా కృష్ణసహోదరీ || ౧౩౬ ||
శాంభవీ శంభురూపా చ తథైవ శంభుసంభవా |
విశ్వోదరీ విశ్వమాతా యోగముద్రా చ యోగినీ || ౧౩౭ ||
వాగీశ్వరీ యోగముద్రా యోగినీకోటిసేవితా |
కౌలికానందకన్యా చ శృంగారపీఠవాసినీ || ౧౩౮ ||
క్షేమంకరీ సర్వరూపా దివ్యరూపా దిగంబరా |
ధూమ్రవక్త్రా ధూమ్రనేత్రా ధూమ్రకేశీ చ ధూసరా || ౧౩౯ ||
పినాకీ రుద్రవేతాలీ మహావేతాలరూపిణీ |
తపినీ తాపినీ దక్షా విష్ణువిద్యా త్వనాథితా || ౧౪౦ ||
అంకురా జఠరా తీవ్రా అగ్నిజిహ్వా భయాపహా |
పశుఘ్నీ పశురూపా చ పశుదా పశువాహినీ || ౧౪౧ ||
పితా మాతా చ భ్రాతా చ పశుపాశవినాశినీ |
చంద్రమా చంద్రరేఖా చ చంద్రకాంతివిభూషణా || ౧౪౨ ||
కుంకుమాంకితసర్వాంగీ సుధీర్బుద్బుదలోచనా |
శుక్లాంబరధరా దేవీ వీణాపుస్తకధారిణీ || ౧౪౩ ||
శ్వేతవస్త్రధరా దేవీ శ్వేతపద్మాసనస్థితా |
రక్తాంబరా చ రక్తాంగీ రక్తపద్మవిలోచనా || ౧౪౪ ||
నిష్ఠురా క్రూరహృదయా అక్రూరా మితభాషిణీ |
ఆకాశలింగసంభూతా భువనోద్యానవాసినీ || ౧౪౫ ||
మహాసూక్ష్మా చ కంకాళీ భీమరూపా మహాబలా |
అనౌపమ్యగుణోపేతా సదా మధురభాషిణీ || ౧౪౬ ||
విరూపాక్షీ సహస్రాక్షీ శతాక్షీ బహులోచనా |
దుస్తరీ తారిణీ తారా తరుణీ తారరూపిణీ || ౧౪౭ ||
సుధాధారా చ ధర్మజ్ఞా ధర్మయోగోపదేశినీ |
భగేశ్వరీ భగారాధ్యా భగినీ భగినీప్రియా || ౧౪౮ ||
భగవిశ్వా భగక్లిన్నా భగయోనిర్భగప్రదా |
భగేశ్వరీ భగరూపా భగగుహ్యా భగావహా || ౧౪౯ ||
భగోదరీ భగానందా భగాఢ్యా భగమాలినీ |
సర్వసంక్షోభిణీశక్తిః సర్వవిద్రావిణీ తథా || ౧౫౦ ||
మాలినీ మాధవీ మాధ్వీ మదరూపా మదోత్కటా |
భేరుండా చండికా జ్యోత్స్నా విశ్వచక్షుస్తపోవహా || ౧౫౧ ||
సుప్రసన్నా మహాదూతీ యమదూతీ భయంకరీ |
ఉన్మాదినీ మహారూపా దివ్యరూపా సురార్చితా || ౧౫౨ ||
చైతన్యరూపిణీ నిత్యా నిత్యక్లిన్నా మదోల్లసా |
మదిరానందకైవల్యా మదిరాక్షీ మదాలసా || ౧౫౩ ||
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధాద్యా సిద్ధవందితా |
సిద్ధార్చితా సిద్ధమాతా సిద్ధసర్వార్థసాధికా || ౧౫౪ ||
మనోన్మనీ గుణాతీతా పరంజ్యోతిఃస్వరూపిణీ |
పరేశీ పారగా పారా పారసిద్ధిః పరా గతిః || ౧౫౫ ||
విమలా మోహినీరూపా మధుపానపరాయణా |
వేదవేదాంగజననీ సర్వశాస్త్రవిశారదా || ౧౫౬ ||
సర్వవేదమయీ విద్యా సర్వశాస్త్రమయీ తథా |
సర్వజ్ఞానమయీ దేవీ సర్వధర్మమయీశ్వరీ || ౧౫౭ ||
సర్వయజ్ఞమయీ యజ్వా సర్వమంత్రాధికారిణీ |
త్రైలోక్యాకర్షిణీ దేవీ సర్వాద్యానందరూపిణీ || ౧౫౮ ||
సర్వసంపత్త్యధిష్ఠాత్రీ సర్వవిద్రావిణీ పరా |
సర్వసంక్షోభిణీ దేవీ సర్వమంగళకారిణీ || ౧౫౯ ||
త్రైలోక్యరంజనీ దేవీ సర్వస్తంభనకారిణీ |
త్రైలోక్యజయినీ దేవీ సర్వోన్మాదస్వరూపిణీ || ౧౬౦ ||
సర్వసమ్మోహినీ దేవీ సర్వవశ్యంకరీ తథా |
సర్వార్థసాధినీ దేవీ సర్వసంపత్తిదాయినీ || ౧౬౧ ||
సర్వకామప్రదా దేవీ సర్వమంగళకారిణీ |
సర్వసిద్ధిప్రదా దేవీ సర్వదుఃఖవిమోచినీ || ౧౬౨ ||
సర్వమృత్యుప్రశమనీ సర్వవిఘ్నవినాశినీ |
సర్వాంగసుందరీ మాతా సర్వసౌభాగ్యదాయినీ || ౧౬౩ ||
సర్వదా సర్వశక్తిశ్చ సర్వైశ్వర్యఫలప్రదా |
సర్వజ్ఞానమయీ దేవీ సర్వవ్యాధివినాశినీ || ౧౬౪ ||
సర్వాధారా సర్వరూపా సర్వపాపహరా తథా |
సర్వానందమయీ దేవీ సర్వరక్షాస్వరూపిణీ || ౧౬౫ ||
సర్వలక్ష్మీమయీ విద్యా సర్వేప్సితఫలప్రదా |
సర్వదుఃఖప్రశమనీ పరమానందదాయినీ || ౧౬౬ ||
త్రికోణనిలయా త్రీష్టా త్రిమతా త్రితనుస్థితా |
త్రైవిద్యా చైవ త్రిస్మారా త్రైలోక్యత్రిపురేశ్వరీ || ౧౬౭ ||
త్రికోదరస్థా త్రివిధా త్రిపురా త్రిపురాత్మికా |
త్రిధాత్రీ త్రిదశా త్ర్యక్షా త్రిఘ్నీ త్రిపురవాహినీ || ౧౬౮ ||
త్రిపురాశ్రీః స్వజననీ బాలాత్రిపురసుందరీ |
శ్రీమత్త్రిపురసుందర్యా మంత్రనామసహస్రకమ్ || ౧౬౯ ||
గుహ్యాద్గుహ్యతరం పుత్ర తవ ప్రీత్యా ప్రకీర్తితమ్ |
గోపనీయం ప్రయత్నేన పఠనీయం ప్రయత్నతః || ౧౭౦ ||
నాతః పరతరం పుణ్యం నాతః పరతరం శుభమ్ |
నాతః పరతరం స్తోత్రం నాతః పరతరా గతిః || ౧౭౧ ||
స్తోత్రం సహస్రనామాఖ్యం మమ వక్త్రాద్వినిఃసృతమ్ |
యః పఠేత్పరయా భక్త్యా శృణుయాద్వా సమాహితః || ౧౭౨ ||
మోక్షార్థీ లభతే మోక్షం సుఖార్థీ సుఖమాప్నుయాత్ |
ఫలార్థీ లభతే కామాన్ ధనార్థీ లభతే ధనమ్ || ౧౭౩ ||
విద్యార్థీ లభతే విద్యాం యశోఽర్థీ లభతే యశః |
కన్యార్థీ లభతే కన్యాం సుతార్థీ లభతే సుతమ్ || ౧౭౪ ||
గుర్విణీ లభతే పుత్రం కన్యా విందతి సత్పతిమ్ |
మూర్ఖోఽపి లభతే శాస్త్రం చౌరోఽపి లభతే గతిమ్ || ౧౭౫ ||
సంక్రాంతావమావాస్యాయామష్టమ్యాం భౌమవాసరే |
పఠేద్వా పాఠయేద్వాపి శృణుయాద్వా సమాహితః || ౧౭౬ ||
పౌర్ణమాస్యాం చతుర్దశ్యాం నవమ్యాం చ విశేషతః |
స ముక్తః సర్వపాపేభ్యః కామేశ్వరసమో భవేత్ || ౧౭౭ ||
లక్ష్మీవాన్ సుతవాంశ్చైవ వల్లభః సర్వయోషితామ్ |
తస్యా వశ్యం భవేద్దాస్యే త్రైలోక్యం సచరాచరమ్ || ౧౭౮ ||
రుద్రం దృష్ట్వా యథా దేవా విష్ణుం దృష్ట్వా చ దానవాః |
పన్నగా గరుడం దృష్ట్వా సింహం దృష్ట్వా యథా మృగాః || ౧౭౯ ||
మండూకా భోగినం దృష్ట్వా మార్జారం మూషకో యథా |
కీటవత్ప్రపలాయంతే తస్య వక్త్రావలోకనాత్ || ౧౮౦ ||
అగ్నిచౌరభయం తస్య కదాచిన్నైవ సంభవేత్ |
పాతకా వివిధాః సంతి మేరుమందరసన్నిభాః || ౧౮౧ ||
భస్మసాత్తత్క్షణం కుర్యాత్ తృణం వహ్నియుతం యథా |
ఏకధా పఠనాదేవ సర్పపాపక్షయో భవేత్ || ౧౮౨ ||
దశధా పఠనాదేవ వాంఛాసిద్ధిః ప్రజాయతే |
నశ్యంతి సహసా రోగా దశధాఽఽవర్తనేన చ || ౧౮౩ ||
సహస్రం వా పఠేద్యస్తు ఖేచరో జాయతే నరః |
సహస్రదశకం యస్తు పఠేద్భక్తిపరాయణః || ౧౮౪ ||
సా తస్య జగతాం ధాత్రీ ప్రత్యక్షా భవతి ధ్రువమ్ |
లక్షం పూర్ణం యదా పుత్ర స్తవరాజం పఠేత్సుధీః || ౧౮౫ ||
భవపాశవినిర్ముక్తో మమ తుల్యో న సంశయః |
సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వయజ్ఞేషు యత్ఫలమ్ || ౧౮౬ ||
సర్వదేవేషు యత్పుణ్యం తత్ఫలం పరికీర్తితమ్ |
తత్ఫలం కోటిగుణితం సకృజ్జప్త్వా లభేన్నరః || ౧౮౭ ||
శ్రుత్వా మహాబలశ్చాశు పుత్రవాన్ సర్వసంపదః |
దేహాంతే పరమం స్థానం యత్సురైరపి దుర్లభమ్ || ౧౮౮ ||
అద్వైతయోగిభిర్జ్ఞేయం మార్గగైరపి దుర్లభమ్ |
స యాస్యతి న సందేహః స్తవరాజప్రకీర్తనాత్ || ౧౮౯ ||
యః సదా పఠతే భక్తో ముక్తిస్తస్య న సంశయః || ౧౯౦ ||
ఇతి శ్రీవామకేశ్వరతంత్రే శ్రీ బాలాత్రిపురసుందరీ సహస్రనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ బాలా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ బాలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.