Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ పూజ “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
పూర్వాంగం పశ్యతు |
పునఃసంకల్పం –
పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సర్వసంకటనివృత్తిద్వారా సకలకార్యసిద్ధ్యర్థం ॒॒॒॒ మాసే కృష్ణచతుర్థ్యాం శుభతిథౌ శ్రీగణేశ దేవతా ప్రీత్యర్థం యథా శక్తి సంకటహరచతుర్థీ పుజాం కరిష్యే |
ధ్యానం –
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ ||
ఆఖుపృష్ఠసమాసీనం చామరైర్వీజితం గణైః |
శేషయజ్ఞోపవీతం చ చింతయామి గజాననమ్ ||
ఓం శ్రీవినాయకాయ నమః ధ్యాయామి |
ఆవాహనం –
ఆగచ్ఛ దేవ దేవేశ సంకటం మే నివారయ |
యావత్పూజా సమాప్యేత తావత్త్వం సన్నిధౌ భవ ||
ఓం గజాస్యాయ నమః ఆవాహయామి |
ఆసనం –
గణాధీశ నమస్తేఽస్తు సర్వసిద్ధిప్రదాయక |
ఆసనం గృహ్యతాం దేవ సంకటం మే నివారయ ||
ఓం విఘ్నరాజాయ నమః ఆసనం సమర్పయామి |
పాద్యం –
ఉమాపుత్ర నమస్తేఽస్తు నమస్తే మోదకప్రియ |
పాద్యం గృహాణ దేవేశ సంకటం మే నివారయ ||
ఓం లంబోదరాయ నమః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
లంబోదర నమస్తేఽస్తు రత్నయుక్తం ఫలాన్వితమ్ |
అర్ఘ్యం గృహాణ దేవేశ సంకటం మే నివారయ ||
ఓం శంకరసూనవే నమః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతం జలముత్తమమ్ |
గృహాణాచమనీయార్థం సంకటం మే నివారయ ||
ఓం ఉమాసుతాయ నమః ఆచమనీయం సమర్పయామి |
పంచామృత స్నానం –
పయోదధిఘృతం చైవ శర్కరామధుసంయుతమ్ |
పంచామృతం గృహాణేదం సంకటం మే నివారయ ||
ఓం వక్రతుండాయ నమః పంచామృతస్నానం సమర్పయామి |
శుద్ధోదక స్నానం –
కవేరజాసింధుగంగా కృష్ణాగోదోద్భవైర్జలైః |
స్నాపితోఽసి మయా భక్త్యా సంకటం మే నివారయ ||
ఓం ఉమాపుత్రాయ నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |
వస్త్రం –
ఇభవక్త్ర నమస్తుభ్యం గృహాణ పరమేశ్వర |
వస్త్రయుగ్మం గణాధ్యక్ష సంకటం మే నివారయ ||
ఓం శూర్పకర్ణాయ నమః వస్త్రాణి సమర్పయామి |
ఉపవీతం –
వినాయక నమస్తుభ్యం నమః పరశుధారిణే |
ఉపవీతం గృహాణేదం సంకటం మే నివారయ ||
ఓం కుబ్జాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధం –
ఈశపుత్ర నమస్తుభ్యం నమో మూషికవాహన |
చందనం గృహ్యతాం దేవ సంకటం మే నివారయ ||
ఓం గణేశ్వరాయ నమః గంధాన్ ధారయామి |
అక్షతాన్ –
ఘృతకుంకుమ సంయుక్తాః తండులాః సుమనోహరాః |
అక్షతాస్తే నమస్తుభ్యం సంకటం మే నివారయ ||
ఓం విఘ్నరాజాయ నమః అక్షతాన్ సమర్పయామి |
పుష్పం –
చంపకం మల్లికాం దూర్వాః పుష్పజాతీరనేకశః |
గృహాణ త్వం గణాధ్యక్ష సంకటం మే నివారయ ||
ఓం విఘ్నవినాశినే నమః పుష్పైః పూజయామి |
పుష్ప పూజా –
ఓం సుముఖాయ నమః | ఓం ఏకదంతాయ నమః |
ఓం కపిలాయ నమః | ఓం గజకర్ణకాయ నమః |
ఓం లంబోదరాయ నమః | ఓం వికటాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః | ఓం వినాయకాయ నమః |
ఓం ధూమకేతవే నమః | ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం ఫాలచంద్రాయ నమః | ఓం గజాననాయ నమః |
ఓం వక్రతుండాయ నమః | ఓం శూర్పకర్ణాయ నమః |
ఓం హేరంబాయ నమః | ఓం స్కందపూర్వజాయ నమః |
ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా –
గణాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
అఘనాశనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
వినాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
లంబోదరాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
వక్రతుండాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
మోదకప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
విఘ్నవిధ్వంసకర్త్రే నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
విశ్వవంద్యాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
అమరేశాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
గజకర్ణకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
నాగయజ్ఞోపవీతినే నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
ఫాలచంద్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
పరశుధారిణే నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
విఘ్నాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
విద్యాప్రదాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి |
ధూపం –
లంబోదర మహాకాయ ధూమ్రకేతో సువాసితమ్ |
ధూపం గృహాణ దేవేశ సంకటం మే నివారయ ||
ఓం వికటాయ నమః ధూపం ఆఘ్రాపయామి |
దీపం –
విఘ్నాంధకార సంహార కారక త్రిదశాధిప |
దీపం గృహాణ దేవేశ సంకటం మే నివారయ ||
ఓం వామనాయ నమః దీపం దర్శయామి |
నైవేద్యం –
మోదకాపూపలడ్డుక పాయసం శర్కరాన్వితమ్ |
పక్వాన్నం సఘృతం దేవ నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ||
ఓం సర్వదేవాయ నమః అమృతోపహారం సమర్పయామి |
ఫలం –
నారికేళ ఫలం ద్రాక్షా రసాలం దాడిమం శుభమ్ |
ఫలం గృహాణ దేవేశ సంకటం మే నివారయ ||
ఓం సర్వార్తినాశినే నమః ఫలం సమర్పయామి |
తాంబూలం –
క్రముకైలాలవంగాని నాగవల్లీదళాని చ |
తాంబూలం గృహ్యతాం దేవ సంకటం మే నివారయ ||
ఓం విఘ్నహర్త్రే నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
కర్పూరానలసంయుక్తం అశేషాఘౌఘనాశనమ్ |
నీరాజనం గృహాణేశ సంకటాన్మాం విమోచయ ||
ఓం శ్రీవినాయకాయ నమః కర్పూరనీరాజనం సమర్పయామి |
పుష్పాంజలిః –
చంపకాశోకవకుళ పారిజాత భవైః సుమైః |
పుష్పాంజలిం గృహాణేమం సంకటాన్మాం విమోచయ ||
ఓం దేవోత్తమాయ నమః సువర్ణపుష్పం సమర్పయామి |
నమస్కారం –
త్వమేవ విశ్వం సృజసీభవక్త్ర
త్వమేవ విశ్వం పరిపాసి దేవ |
త్వమేవ విశ్వం హరసేఽఖిలేశ
త్వమేవ విశ్వాత్మక ఆవిభాసి ||
నమామి దేవం గణనాథమీశం
విఘ్నేశ్వరం విఘ్నవినాశదక్షమ్ |
భక్తార్తిహం భక్తవిమోక్షదక్షం
విద్యాప్రదం వేదనిదానమాద్యమ్ ||
యే త్వామసంపూజ్య గణేశ నూనం
వాంఛంతి మూఢాః విహితార్థసిద్ధిమ్ |
త ఏవ నష్టా నియతం హి లోకే
జ్ఞాతో మయా తే సకలః ప్రభావః ||
ఓం ధూమ్రాయ నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |
అర్ఘ్యం –
తిథీనాముత్తమే దేవి గణేశప్రియవల్లభే |
సంకటం హర మే దేవి గృహాణార్ఘ్యం నమోఽస్తు తే ||
చతుర్థీతిథిదేవతాయై నమః ఇదమర్ఘ్యమ్ | (7 సార్లు)
లంబోదర నమస్తుభ్యం సతతం మోదకప్రియ |
సంకటం హర మే దేవ గృహాణార్ఘ్యం నమోఽస్తు తే ||
సంకటహర విఘ్నేశాయ నమః ఇదమర్ఘ్యమ్ | (7 సార్లు)
క్షీరోదార్ణవ సంభూత అత్రిగోత్రసముద్భవ |
గృహాణార్ఘ్యం మయా దత్తం రోహిణీసహితః శశిన్ ||
చంద్రాయ నమః ఇదమర్ఘ్యమ్ | (7 సార్లు)
క్షమాప్రార్థన –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||
సమర్పణం –
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ గణేశః సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు | ఇదం సంకటహరచతుర్థీ పూజా గణేశార్పణమస్తు |
తీర్థప్రసాద స్వీకరణ –
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణమ్ |
సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణాధిపతి పాదోదకం పావనం శుభమ్ ||
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ||
ఉద్వాసనం –
గచ్ఛ సత్త్వముమాపుత్ర మమానుగ్రహకారణాత్ |
పూజితోఽసి మయా భక్త్యా గచ్ఛ స్వస్థానకం ప్రభో ||
గణపతయే నమః యథాస్థానం ఉద్వాసయామి |
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
గమనిక: పైన ఇవ్వబడిన పూజా , ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని వ్రతములు చూడండి. మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.