Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
దుష్టతమోఽపి దయారహితోఽపి
విధర్మవిశేషకృతిప్రథితోఽపి |
దుర్జనసంగరతోఽప్యవరోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || ౧ ||
లోభరతోఽప్యభిమానయుతోఽపి
పరహితకారణకృత్యకరోఽపి |
క్రోధపరోఽప్యవివేకహతోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || ౨ ||
కామమయోఽపి గతాశ్రయణోఽపి
పరాశ్రయగాశయచంచలితోఽపి |
వైషయికాదరసంవలితోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || ౩ ||
ఉత్తమధైర్యవిభిన్నతరోఽపి
నిజోదరపోషణహేతుపరోఽపి |
స్వీకృతమత్సరమోహమదోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || ౪ ||
భక్తిపథాదరమాత్రకృతోఽపి
వ్యర్థవిరుద్ధకృతిప్రసృతోఽపి |
త్వత్పదసన్ముఖతాపతితోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || ౫ ||
సంసృతిగేహకళత్రరతోఽపి
వ్యర్థధనార్జనఖేదసహోఽపి |
ఉన్మదమానససంశ్రయణోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || ౬ ||
కృష్ణపథేతరధర్మరతోఽపి
స్వస్థితవిస్మృతిసద్ధృదయోఽపి |
దుర్జనదుర్వచనాదరణోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || ౭ ||
వల్లభవంశజనుః సబలోఽపి
స్వప్రభుపాదసరోజఫలోఽపి |
లౌకికవైదికధర్మఖలోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || ౮ ||
పంచాక్షరమహామంత్రగర్భితస్తోత్రపాఠతః |
శ్రీమదాచార్యదాసానాం తదీయత్వం భవేద్ధ్రువమ్ || ౯ ||
ఇతి శ్రీహరిదాస కృతం పంచాక్షరమంత్రగర్భ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.