Dainya Ashtakam – దైన్యాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీకృష్ణ గోకులాధీశ నందగోపతనూద్భవ |
యశోదాగర్భసంభూత మయి దీనే కృపాం కురు || ౧ ||

వ్రజానంద వ్రజావాస వ్రజస్త్రీహృదయస్థిత |
వ్రజలీలాకృతే నిత్యం మయి దీనే కృపాం కురు || ౨ ||

శ్రీభాగవతభావార్థరసాత్మన్ రసికాత్మక |
నామలీలావిలాసార్థం మయి దీనే కృపాం కురు || ౩ ||

యశోదాహృదయానంద విహితాంగణరింగణ |
అలకావృతవక్త్రాబ్జ మయి దీనే కృపాం కురు || ౪ ||

విరహార్తివ్రతస్థాత్మన్ గుణగానశ్రుతిప్రియ |
మహాదైన్యదయోద్భూత మయి దీనే కృపాం కురు || ౫ ||

అత్యాసక్తజనాసక్త పరోక్షభజనప్రియ |
పరమానందసందోహ మయి దీనే కృపాం కురు || ౬ ||

నిరోధశుద్ధహృదయదయితాగీతమోహిత |
ఆత్యంతికవియోగాత్మన్ మయి దీనే కృపాం కురు || ౭ ||

స్వాచార్యహృదయస్థాయిలీలాశతయుత ప్రభో |
సర్వథా శరణం యాతే మయి దీనే కృపాం కురు || ౮ ||

ఇతి శ్రీహరిదాస విరచితం దైన్యాష్టకమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed