Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
స్వర్గతః సుఖకరీ దివౌకసాం శైలరాజతనయాఽతివల్లభా |
ఢుంఢిభైరవవిదారితవిఘ్నా విశ్వనాథనగరీ గరీయసీ || ౧ ||
యత్ర దేహపతనేన దేహినాం ముక్తిరేవ భవతీతి నిశ్చితమ్ |
పూర్వపుణ్య నిచయేన లభ్యతే విశ్వనాథనగరీ గరీయసీ || ౨ ||
సర్వదాఽమరగణైశ్చవందితా యా గజేంద్రముఖవారితవిఘ్నా |
కాలభైరవకృతైకశాసనా విశ్వనాథనగరీ గరీయసీ || ౩ ||
యత్ర తీర్థమమలా మణికర్ణికా యా సదాశివ సుఖప్రదాయినీ |
యా శివేన రచితా నిజాయుధైః విశ్వనాథనగరీ గరీయసీ || ౪ ||
సర్వతీర్థకృతమజ్జనపుణ్యైర్జన్మజన్మసుకృతైః ఖలు లభ్యా |
ప్రాప్యతే భవ భవార్తినాశిని విశ్వనాథనగరీ గరీయసీ || ౫ ||
యత్ర ముక్తిరఖిలైస్తు జంతుభిర్లభ్యతే మరణమాత్రతః సదా |
నాఖిలామరగణైశ్చవందితా విశ్వనాథనగరీ గరీయసీ || ౬ ||
యత్ర శక్రనగరీ తనీయసీ యత్ర ధాతృనగరీ కనీయసీ |
యత్ర కేశవపురీ లఘీయసీ విశ్వనాథనగరీ గరీయసీ || ౭ ||
యత్ర దేవతటినీ ప్రథీయసీ యత్ర విశ్వజననీ పటీయసీ |
యత్ర భైరవకృతిర్బలీయసీ విశ్వనాథనగరీ గరీయసీ || ౮ ||
విశ్వనాథనగరీస్తవం శుభం
యః పఠేత్ ప్రయతమానసః సదా |
పుత్రదారగృహలాభమవ్యయం
ముక్తిమార్గమనఘం లభేత్సదా || ౯ ||
ఇతి శ్రీవేదవ్యాసవిరచిత కాశ్యష్టకం నామ విశ్వనాథనగరీస్తవమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.