Ardhanarishvara Ashtottara Shatanamavali – అర్ధనారీశ్వరాష్టోత్తరశతనామావళిః


ఓం చాముండికాంబాయై నమః |
ఓం శ్రీకంఠాయ నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం మహారాజ్ఞ్యై నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం సదారాధ్యాయై నమః |
ఓం సదాశివాయ నమః |
ఓం శివార్ధాంగ్యై నమః |
ఓం శివార్ధాంగాయ నమః | ౧౦
ఓం భైరవ్యై నమః |
ఓం కాలభైరవాయ నమః |
ఓం శక్తిత్రితయరూపాఢ్యాయై నమః |
ఓం మూర్తిత్రితయరూపవతే నమః |
ఓం కామకోటిసుపీఠస్థాయై నమః |
ఓం కాశీక్షేత్రసమాశ్రయాయ నమః |
ఓం దాక్షాయణ్యై నమః |
ఓం దక్షవైరిణే నమః |
ఓం శూలిన్యై నమః |
ఓం శూలధారకాయ నమః | ౨౦

ఓం హ్రీంకారపంజరశుక్యై నమః |
ఓం హరిశంకరరూపవతే నమః |
ఓం శ్రీమద్గణేశజనన్యై నమః |
ఓం షడాననసుజన్మభువే నమః |
ఓం పంచప్రేతాసనారూఢాయై నమః |
ఓం పంచబ్రహ్మస్వరూపభృతే నమః |
ఓం చండముండశిరశ్ఛేత్ర్యై నమః |
ఓం జలంధరశిరోహరాయ నమః |
ఓం సింహవాహిన్యై నమః |
ఓం వృషారూఢాయ నమః | ౩౦
ఓం శ్యామాభాయై నమః |
ఓం స్ఫటికప్రభాయ నమః |
ఓం మహిషాసురసంహర్త్ర్యై నమః |
ఓం గజాసురవిమర్దనాయ నమః |
ఓం మహాబలాచలావాసాయై నమః |
ఓం మహాకైలాసవాసభువే నమః |
ఓం భద్రకాల్యై నమః |
ఓం వీరభద్రాయ నమః |
ఓం మీనాక్ష్యై నమః |
ఓం సుందరేశ్వరాయ నమః | ౪౦

ఓం భండాసురాదిసంహర్త్ర్యై నమః |
ఓం దుష్టాంధకవిమర్దనాయ నమః |
ఓం మధుకైటభసంహర్త్ర్యై నమః |
ఓం మధురాపురనాయకాయ నమః |
ఓం కాలత్రయస్వరూపాఢ్యాయై నమః |
ఓం కార్యత్రయవిధాయకాయ నమః |
ఓం గిరిజాతాయై నమః |
ఓం గిరీశాయ నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం విష్ణువల్లభాయ నమః | ౫౦
ఓం విశాలాక్ష్యై నమః |
ఓం విశ్వనాథాయ నమః |
ఓం పుష్పాస్త్రాయై నమః |
ఓం విష్ణుమార్గణాయ నమః |
ఓం కౌసుంభవసనోపేతాయై నమః |
ఓం వ్యాఘ్రచర్మాంబరావృతాయ నమః |
ఓం మూలప్రకృతిరూపాఢ్యాయై నమః |
ఓం పరబ్రహ్మస్వరూపవాతే నమః |
ఓం రుండమాలావిభూషాఢ్యాయై నమః |
ఓం లసద్రుద్రాక్షమాలికాయ నమః | ౬౦

ఓం మనోరూపేక్షుకోదండాయై నమః |
ఓం మహామేరుధనుర్ధరాయ నమః |
ఓం చంద్రచూడాయై నమః |
ఓం చంద్రమౌళినే నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం మహాకాళ్యై నమః |
ఓం మహాకాళాయ నమః |
ఓం దివ్యరూపాయై నమః |
ఓం దిగంబరాయ నమః | ౭౦
ఓం బిందుపీఠసుఖాసీనాయై నమః |
ఓం శ్రీమదోంకారపీఠగాయ నమః |
ఓం హరిద్రాకుంకుమాలిప్తాయై నమః |
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః |
ఓం మహాపద్మాటవీలోలాయై నమః |
ఓం మహాబిల్వాటవీప్రియాయ నమః |
ఓం సుధామయ్యై నమః |
ఓం విషధరాయ నమః |
ఓం మాతంగ్యై నమః |
ఓం ముకుటేశ్వరాయ నమః | ౮౦

ఓం వేదవేద్యాయై నమః |
ఓం వేదవాజినే నమః |
ఓం చక్రేశ్యై నమః |
ఓం విష్ణుచక్రదాయ నమః |
ఓం జగన్మయ్యై నమః |
ఓం జగద్రూపాయ నమః |
ఓం మృడాణ్యై నమః |
ఓం మృత్యునాశనాయ నమః |
ఓం రామార్చితపదాంభోజాయై నమః |
ఓం కృష్ణపుత్రవరప్రదాయ నమః | ౯౦
ఓం రమావాణీసుసంసేవ్యాయై నమః |
ఓం విష్ణుబ్రహ్మసుసేవితాయ నమః |
ఓం సూర్యచంద్రాగ్నినయనాయై నమః |
ఓం తేజస్త్రయవిలోచనాయ నమః |
ఓం చిదగ్నికుండసంభూతాయై నమః |
ఓం మహాలింగసముద్భవాయ నమః |
ఓం కంబుకంఠ్యై నమః |
ఓం కాలకంఠాయ నమః |
ఓం వజ్రేశ్యై నమః |
ఓం వజ్రిపూజితాయ నమః | ౧౦౦

ఓం త్రికంటక్యై నమః |
ఓం త్రిభంగీశాయ నమః |
ఓం భస్మరక్షాయై నమః |
ఓం స్మరాంతకాయ నమః |
ఓం హయగ్రీవవరోద్ధాత్ర్యై నమః |
ఓం మార్కండేయవరప్రదాయ నమః |
ఓం చింతామణిగృహావాసాయై నమః |
ఓం మందరాచలమందిరాయ నమః |
ఓం వింధ్యాచలకృతావాసాయై నమః |
ఓం వింధ్యశైలార్యపూజితాయ నమః | ౧౧౦
ఓం మనోన్మన్యై నమః |
ఓం లింగరూపాయ నమః |
ఓం జగదంబాయై నమః |
ఓం జగత్పిత్రే నమః |
ఓం యోగనిద్రాయై నమః |
ఓం యోగగమ్యాయ నమః |
ఓం భవాన్యై నమః |
ఓం భవమూర్తిమతే నమః |
ఓం శ్రీచక్రాత్మరథారూఢాయై నమః |
ఓం ధరణీధరసంస్థితాయ నమః | ౧౨౦

ఓం శ్రీవిద్యావేద్యమహిమాయై నమః |
ఓం నిగమాగమసంశ్రయాయ నమః |
ఓం దశశీర్షసమాయుక్తాయై నమః |
ఓం పంచవింశతిశీర్షవతే నమః |
ఓం అష్టాదశభుజాయుక్తాయై నమః |
ఓం పంచాశత్కరమండితాయ నమః |
ఓం బ్రాహ్మ్యాదిమాతృకారూపాయై నమః |
ఓం శతాష్టేకాదశాత్మవతే నమః |
ఓం స్థిరాయై నమః |
ఓం స్థాణవే నమః | ౧౩౦
ఓం బాలాయై నమః |
ఓం సద్యోజాతాయ నమః |
ఓం ఉమాయై నమః |
ఓం మృడాయ నమః |
ఓం శివాయై నమః |
ఓం శివాయ నమః |
ఓం రుద్రాణ్యై నమః |
ఓం రుద్రాయ నమః |
ఓం శైవేశ్వర్యై నమః |
ఓం ఈశ్వరాయ నమః | ౧౪౦

ఓం కదంబకాననావాసాయై నమః |
ఓం దారుకారణ్యలోలుపాయ నమః |
ఓం నవాక్షరీమనుస్తుత్యాయై నమః |
ఓం పంచాక్షరమనుప్రియాయ నమః |
ఓం నవావరణసంపూజ్యాయై నమః |
ఓం పంచాయతనపూజితాయ నమః |
ఓం దేహస్థషట్చక్రదేవ్యై నమః |
ఓం దహరాకాశమధ్యగాయ నమః |
ఓం యోగినీగణసంసేవ్యాయై నమః |
ఓం భృంగ్యాదిప్రమథావృతాయ నమః | ౧౫౦
ఓం ఉగ్రతారాయై నమః |
ఓం ఘోరరూపాయ నమః |
ఓం శర్వాణ్యై నమః |
ఓం శర్వమూర్తిమతే నమః |
ఓం నాగవేణ్యై నమః |
ఓం నాగభూషాయ నమః |
ఓం మంత్రిణ్యై నమః |
ఓం మంత్రదైవతాయ నమః |
ఓం జ్వలజ్జిహ్వాయై నమః |
ఓం జ్వలన్నేత్రాయ నమః | ౧౬౦

ఓం దండనాథాయై నమః |
ఓం దృగాయుధాయ నమః |
ఓం పార్థాంజనాస్త్రసందాత్ర్యై నమః |
ఓం పార్థపాశుపతాస్త్రదాయ నమః |
ఓం పుష్పవచ్చక్రతాటంకాయై నమః |
ఓం ఫణిరాజసుకుండలాయ నమః |
ఓం బాణపుత్రీవరోద్ధాత్ర్యై నమః |
ఓం బాణాసురవరప్రదాయ నమః |
ఓం వ్యాళకంచుకసంవీతాయై నమః |
ఓం వ్యాళయజ్ఞోపవీతవతే నమః | ౧౭౦
ఓం నవలావణ్యరూపాఢ్యాయై నమః |
ఓం నవయౌవనవిగ్రహాయ నమః |
ఓం నాట్యప్రియాయై నమః |
ఓం నాట్యమూర్తయే నమః |
ఓం త్రిసంధ్యాయై నమః |
ఓం త్రిపురాంతకాయ నమః |
ఓం తంత్రోపచారసుప్రీతాయై నమః |
ఓం తంత్రాదిమవిధాయకాయ నమః |
ఓం నవవల్లీష్టవరదాయై నమః |
ఓం నవవీరసుజన్మభువే నమః | ౧౮౦

ఓం భ్రమరజ్యాయై నమః |
ఓం వాసుకిజ్యాయ నమః |
ఓం భేరుండాయై నమః |
ఓం భీమపూజితాయ నమః |
ఓం నిశుంభశుంభదమన్యై నమః |
ఓం నీచాపస్మారమర్దనాయ నమః |
ఓం సహస్రారాంబుజారూఢాయై నమః |
ఓం సహస్రకమలార్చితాయ నమః |
ఓం గంగాసహోదర్యై నమః |
ఓం గంగాధరాయ నమః | ౧౯౦
ఓం గౌర్యై నమః |
ఓం త్రయంబకాయ నమః |
ఓం శ్రీశైలభ్రమరాంబాఖ్యాయై నమః |
ఓం మల్లికార్జునపూజితాయ నమః |
ఓం భవతాపప్రశమన్యై నమః |
ఓం భవరోగనివారకాయ నమః |
ఓం చంద్రమండలమధ్యస్థాయై నమః |
ఓం మునిమానసహంసకాయ నమః |
ఓం ప్రత్యంగిరాయై నమః |
ఓం ప్రసన్నాత్మనే నమః | ౨౦౦

ఓం కామేశ్యై నమః |
ఓం కామరూపవతే నమః |
ఓం స్వయంప్రభాయై నమః |
ఓం స్వప్రకాశాయ నమః |
ఓం కాళరాత్ర్యై నమః |
ఓం కృతాంతహృదే నమః |
ఓం సదాన్నపూర్ణాయై నమః |
ఓం భిక్షాటాయ నమః |
ఓం వనదుర్గాయై నమః |
ఓం వసుప్రదాయ నమః | ౨౧౦
ఓం సర్వచైతన్యరూపాఢ్యాయై నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |
ఓం సర్వమంగళరూపాఢ్యాయై నమః |
ఓం సర్వకళ్యాణదాయకాయ నమః |
ఓం రాజరాజేశ్వర్యై నమః |
ఓం శ్రీమద్రాజరాజప్రియంకరాయ నమః | ౨౧౬


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed