Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీదేవ్యువాచ |
స్వామిన్ సర్వజగన్నాథ ప్రణతార్తివినాశన |
కాళికాయాః మహాస్తోత్రం బ్రూహి భక్తేష్టదాయకమ్ || ౧ ||
శ్రీదక్షిణామూర్తిరువాచ |
ఏవం కాళీం మహాదేవీం సంపూజ్య నరపుంగవః |
స్తోత్రం జపేదిదం నిత్యం కాళికాయా మహేశ్వరి || ౨ ||
ఓం క్రీం |
జయ త్వం కాళికే దేవి జయ మాతర్మహేశ్వరి |
జయ దివ్యే మహాలక్ష్మి మహాకాళి నమోఽస్తు తే || ౩ ||
ముక్తకేశి నమస్తేఽస్తు నమస్తుభ్యం చతుర్భుజే |
వీరకాళి నమస్తుభ్యం మృత్యుకాళి నమో నమః || ౪ ||
నమః కరాళవదనే నమస్తే ఘోరరూపిణి |
భద్రకాళి నమస్తుభ్యం మహాకాలప్రియే నమః || ౫ ||
జయ త్వం సర్వవిద్యానామధీశ్వరి శివప్రియే |
వాగీశ్వరి మహాదేవి నమస్తుభ్యం దిగంబరే || ౬ ||
నీలమేఘప్రతీకాశే నీలాంబరవిరాజితే |
ఆదిమధ్యాంతరహితే నమస్తే గణకాళికే || ౭ ||
సర్వసంపత్ప్రదే నిత్యం సర్వోపద్రవనాశిని |
మహామాయే మహాకృష్ణే భక్తశత్రువినాశిని || ౮ ||
జగన్మాతర్జగద్రూపే విరూపాక్షి నమోఽస్తు తే |
సింహారూఢే నమస్తుభ్యం గజారూఢే నమో నమః || ౯ ||
నమో భద్రాంగి రక్తాక్షి మహాదేవస్వరూపిణి |
నిరీశ్వరి నిరాధారే నిరాలంబే నమో నమః || ౧౦ ||
నిర్గుణే సగుణే తుభ్యం నమస్తేఽస్తు సరస్వతి |
నీలకేశి నమస్తుభ్యం వ్యోమకేశి నమోఽస్తు తే || ౧౧ ||
నమస్తే పార్వతీరూపే నమ ఉత్తరకాళికే |
నమస్తే చండయోగేశి చండాస్యే చండనాయికే || ౧౨ ||
జయ త్వం చండికే భద్రే చాముండే త్వాం నమామ్యహమ్ |
నమస్తుభ్యం మహాకాయే నమస్తే మాతృసంస్తుతే || ౧౩ ||
నమస్తే సిద్ధసంస్తుత్యే హరిరుద్రాదిపూజితే |
కాళికే త్వాం నమస్యామి తవోక్తం గిరిసంభవే || ౧౪ ||
ఫలశ్రుతిః –
య ఏతన్నిత్యమేకాగ్రః ప్రజపేన్మానవోత్తమః |
స ముచ్యతే మహాపాపైర్జన్మకోటిసముద్భవైః || ౧౫ ||
వ్యాచష్టే సర్వశాస్త్రాణి వివాదే జయమాప్నుయాత్ |
మూకోఽపి బ్రహ్మసదృశో విద్యయా భవతి ధ్రువమ్ || ౧౬ ||
ఏకేన శ్రవణేనైవ గ్రహేద్వేదచతుష్టయమ్ |
మహాకవిర్భవేన్మంత్రీ లభతే మహతీం శ్రియమ్ || ౧౭ ||
జగత్త్రయం వశీకుర్యాత్ మహాసౌందర్యవాన్ భవేత్ |
అష్టైశ్వర్యాణ్యవాప్నోతి పుత్రాన్ పౌత్రాననుత్తమాన్ |
దేవీసామీప్యమాప్నోతి అంతే నాత్ర విచారణా || ౧౮ ||
ఇతి శ్రీత్రిపురసుందరీతంత్రే శ్రీ కాళికా స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కాళికా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.