Sri Kamakala Kali Kavacham (Trailokyamohanam) – శ్రీ కామకళాకాళీ కవచం (త్రైలోక్యమోహనం)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

అస్య శ్రీ త్రైలోక్యమోహన రహస్య కవచస్య త్రిపురారిః ఋషిః విరాట్ ఛందః భగవతీ కామకళాకాళీ దేవతా ఫ్రేం బీజం యోగినీ శక్తిః కామార్ణం కీలకం డాకిని తత్త్వం శ్రీకామకళాకాళీ ప్రీత్యర్థం పురుషార్థచతుష్టయే వినియోగః ||

ఓం ఐం శ్రీం క్లీం శిరః పాతు ఫ్రేం హ్రీం ఛ్రీం మదనాతురా |
స్త్రీం హ్రూం క్షౌం హ్రీం లం లలాటం పాతు ఖ్ఫ్రేం క్రౌం కరాలినీ || ౧ |

ఆం హౌం ఫ్రోం క్షూం ముఖం పాతు క్లూం డ్రం థ్రౌం చండనాయికా |
హూం త్రైం చ్లూం మౌః పాతు దృశౌ ప్రీం ధ్రీం క్ష్రీం జగదంబికా || ౨ ||

క్రూం ఖ్రూం ఘ్రీం చ్లీం పాతు కర్ణౌ జ్రం ప్లైం రుః సౌం సురేశ్వరీ |
గం ప్రాం ధ్రీం థ్రీం హనూ పాతు అం ఆం ఇం ఈం శ్మశానినీ || ౩ ||

జూం డుం ఐం ఔం భ్రువౌ పాతు కం ఖం గం ఘం ప్రమాథినీ |
చం ఛం జం ఝం పాతు నాసాం టం ఠం డం ఢం భగాకులా || ౪ ||

తం థం దం ధం పాత్వధరమోష్ఠం పం ఫం రతిప్రియా |
బం భం యం రం పాతు దంతాన్ లం వం శం సం చ కాళికా || ౫ ||

హం క్షం క్షం హం పాతు జిహ్వాం సం శం వం లం రతాకులా |
వం యం భం వం చ చిబుకం పాతు ఫం పం మహేశ్వరీ || ౬ ||

ధం దం థం తం పాతు కంఠం ఢం డం ఠం టం భగప్రియా |
ఝం జం ఛం చం పాతు కుక్షౌ ఘం గం ఖం కం మహాజటా || ౭ ||

హ్సౌః హ్స్ఖ్ఫ్రైం పాతు భుజౌ క్ష్మూం మ్రైం మదనమాలినీ |
ఙాం ఞీం ణూం రక్షతాజ్జత్రూ నైం మౌం రక్తాసవోన్మదా || ౮ ||

హ్రాం హ్రీం హ్రూం పాతు కక్షౌ మే హ్రైం హ్రౌం నిధువనప్రియా |
క్లాం క్లీం క్లూం పాతు హృదయం క్లైం క్లౌం ముండావతంసికా || ౯ ||

శ్రాం శ్రీం శ్రూం రక్షతు కరౌ శ్రైం శ్రౌం ఫేత్కారరావిణీ |
క్లాం క్లీం క్లూం అంగుళీః పాతు క్లైం క్లౌం చ నారవాహినీ || ౧౦ ||

చ్రాం చ్రీం చ్రూం పాతు జఠరం చ్రైం చ్రౌం సంహారరూపిణీ |
ఛ్రాం ఛ్రీం ఛ్రూం రక్షతాన్నాభిం ఛ్రైం ఛ్రౌం సిద్ధికరాళినీ || ౧౧ ||

స్త్రాం స్త్రీం స్త్రూం రక్షతాత్ పార్శ్వౌ స్త్రైం స్త్రౌం నిర్వాణదాయినీ |
ఫ్రాం ఫ్రీం ఫ్రూం రక్షతాత్ పృష్ఠం ఫ్రైం ఫ్రౌం జ్ఞానప్రకాశినీ || ౧౨ ||

క్షాం క్షీం క్షూం రక్షతు కటిం క్షైం క్షౌం నృముండమాలినీ |
గ్లాం గ్లీం గ్లూం రక్షతాదూరూ గ్లైం గ్లౌం విజయదాయినీ || ౧౩ ||

బ్లాం బ్లీం బ్లూం జానునీ పాతు బ్లైం బ్లౌం మహిషమర్దినీ |
ప్రాం ప్రీం ప్రూం రక్షతాజ్జంఘే ప్రైం ప్రౌం మృత్యువినాశినీ || ౧౪ ||

థ్రాం థ్రీం థ్రూం చరణౌ పాతు థ్రైం థ్రౌం సంసారతారిణీ |
ఓం ఫ్రేం సిద్ధికరాలి హ్రీం ఛ్రీం హ్రం స్త్రీం ఫ్రేం నమో నమః || ౧౫ ||

సర్వసంధిషు సర్వాంగం గుహ్యకాళీ సదావతు |
ఓం ఫ్రేం సిద్ధి హ్స్ఖ్ఫ్రేం హ్స్ఫ్రేం ఖ్ఫ్రేం కరాళి ఖ్ఫ్రేం హ్స్ఖ్ఫ్రేం హ్స్ఫ్రేం ఫ్రేం ఓం స్వాహా || ౧౬ ||

రక్షతాద్ఘోరచాముండా తు కలేవరం వహక్షమలవరయూమ్ |
అవ్యాత్ సదా భద్రకాళీ ప్రాణానేకాదశేంద్రియాన్ || ౧౭ ||

హ్రీం శ్రీం ఓం ఖ్ఫ్రేం హ్స్ఖ్ఫ్రేం హక్షమ్లబ్రయూం
న్క్ష్రీం న్జ్చ్రీం స్త్రీం ఛ్రీం ఖ్ఫ్రేం ఠ్రీం ధ్రీం నమః |
యత్రానుక్తస్థలం దేహే యావత్తత్ర చ తిష్ఠతి || ౧౮ ||

ఉక్తం వాఽప్యథవానుక్తం కరాలదశనావతు |
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం హూం స్త్రీం ధ్రీం ఫ్రేం క్షూం క్షౌం
క్రౌం గ్లూం ఖ్ఫ్రేం ప్రీం ఠ్రీం థ్రీం ట్రైం బ్లౌం ఫట్ నమః స్వాహా || ౧౯ |

సర్వమాపాదకేశాగ్రం కాళీ కామకళావతు || ౨౦ ||

ఫలశ్రుతిః –
ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి |
ఏతేన కవచేనైవ యదా భవతి గుంఠితః ||

వజ్రాత్ సారతరం తస్య శరీరం జాయతే తదా |
శోకదుఃఖామయైర్ముక్తః సద్యో హ్యమరతాం వ్రజేత్ ||

ఆముచ్యానేన దేహం స్వం యత్ర కుత్రాపి గచ్ఛతు |
యుద్ధే దావాగ్నిమధ్యే చ సరిత్పర్వతసింధుషు ||

రాజద్వారే చ కాంతారే చౌరవ్యాఘ్రాకులే పథి |
వివాదే మరణే త్రాసే మహామారీగదాదిషు ||

దుఃస్వప్నే బంధనే ఘోరే భూతావేశగ్రహోద్గతౌ |
విచర త్వం హి రాత్రౌ చ నిర్భయేనాంతరాత్మనా ||

ఏకావృత్త్యాఘనాశః స్యాత్ త్రివృత్త్యా చాయురాప్నుయాత్ |
శతావృత్త్యా సర్వసిద్ధిః సహస్రైః ఖేచరో భవేత్ ||

వల్లేభేఽయుతపాఠేన శివ ఏవ న సంశయః |
కిం వా దేవి (పురో) జానేః సత్యం సత్యం బ్రవీమి తే ||

చతుస్త్రైలోక్యలాభేన త్రైలోక్యవిజయీ భవేత్ |
త్రైలోక్యాకర్షణో మంత్రస్త్రైలోక్యవిజయస్తదా ||

త్రైలోక్యమోహనం చైతత్ త్రైలోక్యవశకృన్మనుః |
ఏతచ్చతుష్టయం దేవి సంసారేష్వతిదుర్లభమ్ ||

ప్రసాదాత్కవచస్యాస్య కే సిద్ధిం నైవ లేభిరే |
సంవర్తాద్యాశ్చ ఋషయో మారుత్తాద్యా మహీభుజః ||

విశేషతస్తు భరతో లబ్ధవాన్ యచ్ఛృణుష్వ తత్ |
జాహ్నవీ యమునా రేవా కావేరీ గోమతీష్వయమ్ ||

సహస్రమశ్వమేధానామేకైకత్రాజహార హి |
యాజయిత్రే మాతృపిత్రే త్వేకైకస్మిన్ మహాక్రతౌ ||

సహస్రం యత్ర పద్మానాం కణ్వాయాదాత్ సవర్మణామ్ |
సప్తద్వీపవతీం పృథ్వీం జిగాయ త్రిదినేన యః ||

నవాయుతం చ వర్షాణాం యోఽజీవత్ పృథివీపతిః |
అవ్యాహతరథాధ్వా యః స్వర్గపాతాలమీయివాన్ ||

ఏవమన్యోఽపి ఫలవానేతస్యైవ ప్రసాదాతః |
భక్తిశ్రద్ధాపరాయాస్తే మయోక్తం పరమేశ్వరి ||

ప్రాణాత్యయేఽపి నో వాచ్యం త్వయాన్యస్మై కదాచన |
దేవ్యదాత్ త్రిపురఘ్నాయ స మాం ప్రాదాదహం తథా ||

తుభ్యం సంవర్తఋషయే ప్రాదాం సత్యం బ్రవీమి తే |
సవర్తో దాస్యతి ప్రీతో దేవి దుర్వాససే త్విమమ్ ||

దత్తాత్రేయాయ స పునరేవం లోకే ప్రతిష్ఠితమ్ |
వక్త్రాణాం కోటిభిర్దేవి వర్షాణామపి కోటిభిః ||

మహిమా వర్ణితుం శక్యః కవచస్యాస్య నో మయా |
పునర్బ్రవీమి తే సత్యం మనో దత్వా నిశామయ ||

ఇదం న సిద్ధ్యతే దేవి త్రైలోక్యాకర్షణం వినా |
గ్రహీతే తుష్యతే దేవీ దాత్రే కుప్యతి తత్ క్షణాత్ |
ఏతజ్ జ్ఞాత్వా యథాకర్తుముచితం తత్ కరిష్యసి ||

ఇతి శ్రీ మహాకాలసంహితాయాం నవమ పటలే త్రైలోక్యమోహనం నామ శ్రీ కామకళాకాళీ కవచమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కాళికా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed