Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
దధన్నైరంతర్యాదపి మలినచర్యాం సపది యత్
సపర్యాం పశ్యన్ సన్ విశతు సురపుర్యాం నరపశుః |
భటాన్వర్యాన్ వీర్యాసమహరదసూర్యాన్ సమితి యా
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిమ్ || ౧ ||
లసన్నాసాముక్తా నిజచరణభక్తావనవిధౌ
సముద్యుక్తా రక్తాంబురుహదృగలక్తాధరపుటా |
అపి వ్యక్తాఽవ్యక్తాయమనియమసక్తాశయశయా
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిమ్ || ౨ ||
రణత్సన్మంజీరా ఖలదమనధీరాఽతిరుచిర-
-స్ఫురద్విద్యుచ్చీరా సుజనఝషనీరాయితతనుః |
విరాజత్కోటీరా విమలతరహీరా భరణభృత్
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిమ్ || ౩ ||
వసానా కౌశేయం కమలనయనా చంద్రవదనా
దధానా కారుణ్యం విపులజఘనా కుందరదనా |
పునానా పాపాద్యా సపది విధునానా భవభయం
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిమ్ || ౪ ||
రధూత్తంసప్రేక్షారణరణికయా మేరుశిఖరాత్
సమాగాద్యా రాగాజ్ఝటితి యమునాగాధిపమసౌ |
నగాదీశప్రేష్ఠా నగపతిసుతా నిర్జరనుతా
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిమ్ || ౫ ||
విలసన్నవరత్నమాలికా
కుటిలశ్యామలకుంతలాలికా |
నవకుంకుమభవ్యభాలికా-
-ఽవతు సా మాం సుఖకృద్ధి కాళికా || ౬ ||
యమునాచలద్దమునా దుఃఖదవస్య దేహినామ్ |
అమునా యది వీక్షితా సకృచ్ఛము నానావిధమాతనోత్యహో || ౭ ||
అనుభూతి సతీప్రాణపరిత్రాణపరాయణా |
దేవైః కృతసపర్యా సా కాళీ కుర్యాచ్ఛుభాని నః || ౮ ||
య ఇదం కాళికాస్తోత్రం పఠేత్తు ప్రయతః శుచిః |
దేవీసాయుజ్యభుక్ చేహ సర్వాన్ కామానవాప్నుయాత్ || ౯ ||
ఇతి శ్రీ కాళికా స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కాళికా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.