Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఉద్గీతాఢ్యం మహాభీమం త్రినేత్రం చోగ్రవిగ్రహమ్ |
ఉజ్జ్వలం తం శ్రియాజుష్టం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౧ ||
గ్రంథాంత వేద్యం దేవేశం గగనాశ్రయ విగ్రహమ్ |
గర్జనాత్రస్త విశ్వాండం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౨ ||
వీథిహోత్రేక్షణం వీరం విపక్షక్షయదీక్షితమ్ |
విశ్వంబరం విరూపాక్షం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౩ ||
రంగనాథం దయానాథం దీనబంధుం జగద్గురుమ్ |
రణకోలాహలం ధీరం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౪ ||
మంత్రరాజాసనారూఢం మార్తాండోజ్జ్వల తేజసమ్ |
మణిరత్నకిరీటాఢ్యం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౫ ||
హాహాహూహ్వాది గంధర్వైః స్తూయమానపదాంబుజమ్ |
ఉగ్రరూపధరం దేవం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౬ ||
విధివేదప్రదం వీరం విఘ్ననాశం రమాపతిమ్ |
వజ్రఖడ్గధరం ధీరం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౭ ||
విష్ణుశబ్ధదలస్తంభం దుష్టరాక్షసనాశనమ్ |
దుర్నిరీక్షం దురాధర్షం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౮ ||
జ్వలత్పావకసంకాశం జ్వాలామాలాముఖాంబుజమ్ |
దారిద్ర్యనాశనం శ్రీ తం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౯ ||
లం బీజం దేవతానాథం దీర్ఘవృత్త మహాభుజమ్ |
లక్ష్మ్యాలింగిత వక్షస్కం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౧౦ ||
తంత్రీభూజ జగత్కృత్స్నం ధర్మవైకుంఠనాయకమ్ |
మంత్రజాపక సాన్నిధ్యం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౧౧ ||
సర్వాండకోశమాలాఢ్యం సర్వాండాంతరవాసినమ్ |
అష్టాస్యకంఠభేరండం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౧౨ ||
తోమరాంకుశ వజ్రాణాం సమదంష్ట్రైర్ముఖైః స్థితమ్ |
శత్రుక్షయకరం వ్యాఘ్రం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౧౩ ||
మునిమానససంచారం భుక్తిముక్తిఫలప్రదమ్ |
హయాస్యం జ్ఞానదాతారం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౧౪ ||
కం శబ్ద కంకణోపేతం కమలాయతలోచనమ్ |
సర్వైశ్వర్యప్రదం క్రోడం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౧౫ ||
నృలోకరక్షణపరం భూతోచ్చాటన తత్పరమ్ |
ఆంజనేయముఖం వీరం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౧౬ ||
సితవర్ణం దీర్ఘనాసం నాగాభరణభూషితమ్ |
గరుడాస్యం మహాధీరం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౧౭ ||
మ్హం మ్హం మ్హం శబ్దసహితం మానవారాధనోత్సుకమ్ |
భల్లూకవక్త్రం భీతిఘ్నం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౧౮ ||
భీమాక్షనాసికోపేతం వేదగ్రహణతత్పరమ్ |
ధరణీధృతముత్సంగం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౧౯ ||
షడ్వక్త్రపూజితాంఘ్ర్యబ్జం ధృష్టకోద్ధృతమండలమ్ |
కోమలాంగం మహాసత్వం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౨౦ ||
ణంకారకింకిణీజాలం జ్ఞానమూర్తిం ధరాపతిమ్ |
వరాహాంగం ముదారాంగం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౨౧ ||
భయఘ్నం సర్వభూతానాం ప్రహ్లాదాభీష్టదాయినమ్ |
నృసింహస్తంభసంబోధ్యం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౨౨ ||
ద్రవ్యయాంచాపరం విప్రం బలిమానముషం హరిమ్ |
వామనం రూపమాస్థాయ శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౨౩ ||
మృత్యురూపం క్షత్రియాణాం ముగ్ధస్నిగ్ధముఖాంబుజమ్ |
జామదగ్న్యం పరం దేవం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౨౪ ||
ద్యుం శబ్దయుక్తకోదండం దుష్టరావణమర్దనమ్ |
రామం కమలపత్రాక్షం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౨౫ ||
మృదంగగీతప్రణవశ్రవణాసక్తమానసమ్ |
బలరామం హలధరం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౨౬ ||
ద్యుం ద్యుం ద్యుం ద్యుం వేణునాదం బ్రహ్మరుద్రాదిసేవితమ్ |
యశోదాతనయం కృష్ణం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౨౭ ||
నలినాక్షం అగ్నిరూపం మ్లేచ్ఛనాశనతత్పరమ్ |
జ్వాలామాలాపూరితాంగం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౨౮ ||
మానాయకం మహాసత్వం మమాభీష్టప్రదాయకమ్ |
మద్రక్షణపరం శాంతం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౨౯ ||
మృత్యుటంకారసంయుక్తం శార్ఙ్గధన్వానమీశ్వరమ్ |
సద్వస్త్రాభరణోపేతం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౩౦ ||
యన్నామస్మరణాత్ సర్వభూతవేతాలరాక్షసాః |
శత్రవః ప్రలయం యాంతి శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౩౧ ||
హం బీజనాదం సర్వేశం శరణం వరయామ్యహమ్ |
ఉపాయభూతం లక్ష్మీశం శ్రీం క్ష్రౌం హ్రీం నృహరిం భజే || ౩౨ ||
ఫలశ్రుతిః |
భరద్వాజకృతం స్తోత్రం మంత్రజార్ణవసంభవమ్ |
సకృత్పఠనమాత్రేణ సర్వదుఃఖవినాశనమ్ || ౧ ||
రాజవశ్యం జగద్వశ్యం సర్వవశ్యం భవేద్ధ్రువమ్ |
భూతప్రేతపిశాచాది వ్యాధి దుర్భిక్షతస్కరాః || ౨ ||
దూరాదేవ ప్రణశ్యంతి సత్యం సత్యం న సంశయః |
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ || ౩ ||
సర్వార్థీ సర్వమాప్నోతి మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ |
యం యం కామయతే చిత్తం తం తం ప్రాప్నోతి నిశ్చయమ్ || ౪ ||
ఇతి శ్రీభరద్వాజముని కృతం శ్రీ నృసింహ ద్వాత్రింశద్బీజమాలా స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ నరసింహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.