Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
అగస్త్య ఉవాచ |
అతః పరం భరతస్య కవచం తే వదామ్యహమ్ |
సర్వపాపహరం పుణ్యం సదా శ్రీరామభక్తిదమ్ || ౧ ||
కైకేయీతనయం సదా రఘువరన్యస్తేక్షణం శ్యామలం
సప్తద్వీపపతేర్విదేహతనయాకాంతస్య వాక్యే రతమ్ |
శ్రీసీతాధవసవ్యపార్శ్వనికటే స్థిత్వా వరం చామరం
ధృత్వా దక్షిణసత్కరేణ భరతం తం వీజయంతం భజే || ౨ ||
అస్య శ్రీభరతకవచమంత్రస్య అగస్త్య ఋషిః శ్రీభరతో దేవతా అనుష్టుప్ ఛందః శంఖ ఇతి బీజం కైకేయీనందన ఇతి శక్తిః భరతఖండేశ్వర ఇతి కీలకం రామానుజ ఇత్యస్త్రం సప్తద్వీపేశ్వరదాస ఇతి కవచం రామాంశజ ఇతి మంత్రః శ్రీభరతప్రీత్యర్థం సకలమనోరథసిద్ధ్యర్థం జపే వినియోగః ||
అథ కరన్యాసః |
ఓం భరతాయ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం శంఖాయ తర్జనీభ్యాం నమః |
ఓం కైకేయీనందనాయ మధ్యమాభ్యాం నమః |
ఓం భరతఖండేశ్వరాయ అనామికాభ్యాం నమః |
ఓం రామానుజాయ కనిష్ఠికాభ్యాం నమః |
ఓం సప్తద్వీపేశ్వరాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అథ అంగన్యాసః |
ఓం భరతాయ హృదయాయ నమః |
ఓం శంఖాయ శిరసే స్వాహా |
ఓం కైకేయీనందనాయ శిఖాయై వషట్ |
ఓం భరతఖండేశ్వరాయ కవచాయ హుమ్ |
ఓం రామానుజాయ నేత్రత్రయాయ వౌషట్ |
ఓం సప్తద్వీపేశ్వరాయ అస్త్రాయ ఫట్ |
ఓం రామాంశజాయ చేతి దిగ్బంధః |
అథ ధ్యానమ్ |
రామచంద్రసవ్యపార్శ్వే స్థితం కేకయజాసుతమ్ |
రామాయ చామరేణైవ వీజయంతం మనోరమమ్ || ౧ ||
రత్నకుండలకేయూరకంకణాదిసుభూషితమ్ |
పీతాంబరపరీధానం వనమాలావిరాజితమ్ || ౨ ||
మాండవీధౌతచరణం రశనానూపురాన్వితమ్ |
నీలోత్పలదలశ్యామం ద్విజరాజసమాననమ్ || ౩ ||
ఆజానుబాహుం భరతఖండస్య ప్రతిపాలకమ్ |
రామానుజం స్మితాస్యం చ శత్రుఘ్నపరివందితమ్ || ౪ ||
రామన్యస్తేక్షణం సౌమ్యం విద్యుత్పుంజసమప్రభమ్ |
రామభక్తం మహావీరం వందే తం భరతం శుభమ్ || ౫ ||
ఏవం ధ్యాత్వా తు భరతం రామపాదేక్షణం హృది |
కవచం పఠనీయం హి భరతస్యేదముత్తమమ్ || ౬ ||
అథ కవచమ్ |
పూర్వతో భరతః పాతు దక్షిణే కైకయీసుతః |
నృపాత్మజః ప్రతీచ్యాం హి పాతూదీచ్యాం రఘూత్తమః || ౭ ||
అధః పాతు శ్యామలాంగశ్చోర్ధ్వం దశరథాత్మజః |
మధ్యే భరతవర్షేశః సర్వతః సూర్యవంశజః || ౮ ||
శిరస్తక్షపితా పాతు భాలం పాతు హరిప్రియః |
భ్రువోర్మధ్యం జనకజావాక్యైకతత్పరోఽవతు || ౯ ||
పాతు జనకజామాతా మమ నేత్రే సదాత్ర హి |
కపోలౌ మాండవీకాంతః కర్ణమూలే స్మితాననః || ౧౦ ||
నాసాగ్రం మే సదా పాతు కైకేయీతోషవర్ధనః |
ఉదారాంగో ముఖం పాతు వాణీం పాతు జటాధరః || ౧౧ ||
పాతు పుష్కరతాతో మే జిహ్వాం దంతాన్ ప్రభామయః |
చుబుకం వల్కలధరః కంఠం పాతు వరాననః || ౧౨ ||
స్కంధౌ పాతు జితారాతిర్భుజౌ శత్రుఘ్నవందితః |
కరౌ కవచధారీ చ నఖాన్ ఖడ్గధరోఽవతు || ౧౩ ||
కుక్షీ రామానుజః పాతు వక్షః శ్రీరామవల్లభః |
పార్శ్వే రాఘవపార్శ్వస్థః పాతు పృష్ఠం సుభాషణః || ౧౪ ||
జఠరం చ ధనుర్ధారీ నాభిం శరకరోఽవతు |
కటిం పద్మేక్షణః పాతు గుహ్యం రామైకమానసః || ౧౫ ||
రామమిత్రం పాతు లింగమూరూ శ్రీరామసేవకః |
నందిగ్రామస్థితః పాతు జానునీ మమ సర్వదా || ౧౬ ||
శ్రీరామపాదుకాధారీ పాతు జంఘే సదా మమ |
గుల్ఫౌ శ్రీరామబంధుశ్చ పాదౌ పాతు సురార్చితః || ౧౭ ||
రామాజ్ఞాపాలకః పాతు మమాంగాన్యత్ర సర్వదా |
మమ పాదాంగుళీః పాతు రఘువంశసుభూషణః || ౧౮ ||
రోమాణి పాతు మే రమ్యః పాతు రాత్రౌ సుధీర్మమ |
తూణీరధారీ దివసం దిక్పాతు మమ సర్వదా || ౧౯ ||
సర్వకాలేషు మాం పాతు పాంచజన్యః సదా భువి |
ఏవం శ్రీభరతస్యేదం సుతీక్ష్ణ కవచం శుభమ్ || ౨౦ ||
మయా ప్రోక్తం తవాగ్రే హి మహామంగళకారకమ్ |
స్తోత్రాణాముత్తమం స్తోత్రమిదం జ్ఞేయం సుపుణ్యదమ్ || ౨౧ ||
పఠనీయం సదా భక్త్యా రామచంద్రస్య హర్షదమ్ |
పఠిత్వా భరతస్యేదం కవచం రఘునందనః || ౨౨ ||
యథా యాతి పరం తోషం తథా స్వకవచేన న |
తస్మాదేతత్సదా జప్యం కవచానామనుత్తమమ్ || ౨౩ ||
అస్యాత్ర పఠనాన్మర్త్యః సర్వాన్కామానవాప్నుయాత్ |
విద్యాకామో లభేద్విద్యాం పుత్రకామో లభేత్సుతమ్ || ౨౪ ||
పత్నీకామో లభేత్ పత్నీం ధనార్థీ ధనమాప్నుయాత్ |
యద్యన్మనోఽభిలషితం తత్తత్కవచపాఠతః || ౨౫ ||
లభ్యతే మానవైరత్ర సత్యం సత్యం వదామ్యహమ్ |
తస్మాత్సదా జపనీయం రామోపాసకమానవైః || ౨౬ ||
ఇతి శ్రీమదానందరామాయణే సుతీక్ష్ణాగస్త్యసంవాదే శ్రీభరతకవచమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.