Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
చిదంశం విభుం నిర్మలం నిర్వికల్పం
నిరీహం నిరాకారమోంకారగమ్యమ్ |
గుణాతీతమవ్యక్తమేకం తురీయం
పరం బ్రహ్మ యం వేద తస్మై నమస్తే || ౧ ||
విశుద్ధం శివం శాంతమాద్యంతశూన్యం
జగజ్జీవనం జ్యోతిరానందరూపమ్ |
అదిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయం
త్రయీ వక్తి యం వేద తస్మై నమస్తే || ౨ ||
మహాయోగపీఠే పరిభ్రాజమానే
ధరణ్యాదితత్త్వాత్మకే శక్తియుక్తే |
గుణాహస్కరే వహ్నిబింబార్ధమధ్యే
సమాసీనమోంకర్ణికేఽష్టాక్షరాబ్జే || ౩ ||
సమానోదితానేకసూర్యేందుకోటి-
-ప్రభాపూరతుల్యద్యుతిం దుర్నిరీక్షమ్ |
న శీతం న చోష్ణం సువర్ణావదాత-
-ప్రసన్నం సదానందసంవిత్స్వరూపమ్ || ౪ ||
సునాసాపుటం సుందరభ్రూలలాటం
కిరీటోచితాకుంచితస్నిగ్ధకేశమ్ |
స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం
సముత్ఫుల్లరత్నప్రసూనావతంసమ్ || ౫ ||
లసత్కుండలామృష్టగండస్థలాంతం
జపారాగచోరాధరం చారుహాసమ్ |
అలివ్యాకులామోదిమందారమాలం
మహోరస్ఫురత్కౌస్తుభోదారహారమ్ || ౬ ||
సురత్నాంగదైరన్వితం బాహుదండై-
-శ్చతుర్భిశ్చలత్కంకణాలంకృతాగ్రైః |
ఉదారోదరాలంకృతం పీతవస్త్రం
పదద్వంద్వనిర్ధూతపద్మాభిరామమ్ || ౭ ||
స్వభక్తేషు సందర్శితాకారమేవం
సదా భావయన్సంనిరుద్ధేంద్రియాశ్వః |
దురాపం నరో యాతి సంసారపారం
పరస్మై పరేభ్యోఽపి తస్మై నమస్తే || ౮ ||
శ్రియా శాతకుంభద్యుతిస్నిగ్ధకాంత్యా
ధరణ్యా చ దూర్వాదలశ్యామలాంగ్యా |
కలత్రద్వయేనామునా తోషితాయ
త్రిలోకీగృహస్థాయ విష్ణో నమస్తే || ౯ ||
శరీరం కలత్రం సుతం బంధువర్గం
వయస్యం ధనం సద్మ భృత్యం భువం చ |
సమస్తం పరిత్యజ్య హా కష్టమేకో
గమిష్యామి దుఃఖేన దూరం కిలాహమ్ || ౧౦ ||
జరేయం పిశాచీవ హా జీవతో మే
వసామత్తి రక్తం చ మాంసం బలం చ |
అహో దేవ సీదామి దీనానుకంపిన్
కిమద్యాపి హంత త్వయోదాసితవ్యమ్ || ౧౧ ||
కఫవ్యాహతోష్ణోల్బణశ్వాసవేగ
వ్యథావిస్ఫురత్సర్వమర్మాస్థిబంధామ్ |
విచింత్యాహమంత్యామసంఖ్యామవస్థాం
బిభేమి ప్రభో కిం కరోమి ప్రసీద || ౧౨ ||
లపన్నచ్యుతానంత గోవింద విష్ణో
మురారే హరే నాథ నారాయణేతి |
యథానుస్మరిష్యామి భక్త్యా భవంతం
తథా మే దయాశీల దేవ ప్రసీద || ౧౩ ||
భుజంగప్రయాతం పఠేద్యస్తు భక్త్యా
సమాధాయ చిత్తే భవంతం మురారే |
స మోహం విహాయాశు యుష్మత్ప్రసాదా-
-త్సమాశ్రిత్య యోగం వ్రజత్యచ్యుతం త్వామ్ || ౧౪ ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం సంపూర్ణమ్ |
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.