Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
దేవా ఊచుః |
త్వమృషిస్త్వం మహాభాగస్త్వం దేవః పతగేశ్వరః |
త్వం ప్రభుస్తపనః సూర్యః పరమేష్ఠీ ప్రజాపతిః || ౧ ||
త్వమింద్రస్త్వం హయముఖస్త్వం శర్వస్త్వం జగత్పతిః |
త్వం ముఖం పద్మజో విప్రస్త్వమగ్నిః పవనస్తథా || ౨ ||
త్వం హి ధాతా విధాతా చ త్వం విష్ణుః సురసత్తమః |
త్వం మహానభిభూః శశ్వదమృతం త్వం మహద్యశః |
త్వం ప్రభాస్త్వమభిప్రేతం త్వం నస్త్రాణమనుత్తమమ్ || ౩ ||
బలోర్మిమాన్ సాధురదీనసత్త్వః
సమృద్ధిమాన్ దుర్విషహస్త్వమేవ |
త్వత్తః సృతం సర్వమహీనకీర్తే
హ్యనాగతం చోపగతం చ సర్వమ్ || ౪ ||
త్వముత్తమః సర్వమిదం చరాచరం
గభస్తిభిర్భానురివావభాససే |
సమాక్షిపన్ భానుమతః ప్రభాం ముహు-
-స్త్వమంతకః సర్వమిదం ధ్రువాధ్రువమ్ || ౫ ||
దివాకరః పరికుపితో యథా దహేత్
ప్రజాస్తథా దహసి హుతాశనప్రభ |
భయంకరః ప్రలయ ఇవాగ్నిరుత్థితో
వినాశయన్ యుగపరివర్తనాంతకృత్ || ౬ ||
ఖగేశ్వరం శరణముపాగతా వయం
మహౌజసం జ్వలనసమానవర్చసమ్ |
తడిత్ప్రభం వితిమిరమభ్రగోచరం
మహాబలం గరుడముప్యేత ఖేచరమ్ || ౭ ||
పరావరం వరదమజయ్యవిక్రమం
తవౌజసా సర్వమిదం ప్రతాపితమ్ |
జగత్ప్రభో తప్తసువర్ణవర్చసా
త్వం పాహి సర్వాంశ్చ సురాన్ మహాత్మనః || ౮ ||
భయాన్వితా నభసి విమానగామినో
విమానితా విపథగతిం ప్రయాంతి తే |
ఋషేః సుతస్త్వమసి దయావతః ప్రభో
మహాత్మనః ఖగవర కశ్యపస్య హ || ౯ ||
స మా క్రుధః కురు జగతో దయాం పరాం
త్వమీశ్వరః ప్రశమముపైహి పాహి నః |
మహాశనిస్ఫురితసమస్వనేన తే
దిశోఽంబరం త్రిదివమియం చ మేదినీ || ౧౦ ||
చలంతి నః ఖగ హృదయాని చానిశం
నిగృహ్యతాం వపురిదమగ్నిసన్నిభమ్ |
తవ ద్యుతిం కుపితకృతాంతసన్నిభాం
నిశమ్య నశ్చలతి మనోఽవ్యవస్థితమ్ |
ప్రసీద నః పతగపతే ప్రయాచతాం
శివశ్చ నో భవ భగవన్ సుఖావహః || ౧౧ ||
ఏవం స్తుతః సుపర్ణస్తు దేవైః సర్షిగణైస్తదా |
తేజసః ప్రతిసంహారమాత్మనః స చకార హ || ౧౨ ||
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి త్రయోవింశోఽధ్యాయే దేవకృత శ్రీ సుపర్ణ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ విష్ణు స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


