Sri Vikhanasa Ashtakam – శ్రీ విఖనస అష్టకం


నారాయణాంఘ్రి జలజద్వయ సక్తచిత్తం
శ్రుత్యర్థసంపదనుకంపిత చారుకీర్తిమ్ |
వాల్మీకిముఖ్యమునిభిః కృతవందనాఢ్యం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || ౧ ||

లక్ష్మీపతేః ప్రియసుతం లలితప్రభావం
మంత్రార్థతత్త్వరసికం కరుణాంబురాశిమ్ |
భక్తాఽనుకూలహృదయం భపబంధనాశం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || ౨ ||

శ్రీవాసుదేవచరణాంబుజభృంగరాజం
కామాదిదోషదమనం పరవిష్ణురూపమ్ |
వైఖానసార్చితపదం పరమం పవిత్రం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || ౩ ||

భృగ్వాదిశిష్యమునిసేవితపాదపద్మం
యోగీశ్వరేశ్వరగురుం పరమం దయాళుమ్ |
పాపాపహం భగదర్పితచిత్తవృత్తిం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || ౪ ||

కంఠావలగ్నతులసీనళినాక్షమాలా
కాంతిప్రకాశవిలసద్ఘనపీనవత్సమ్ |
స్మేరాననాంబుజ లసద్ధవళోర్ధ్వపుండ్రం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || ౫ ||

వేదాంతవేద్యమఖిలార్థవిదాం వరిష్ఠం
శ్రీకాంతపాదసరసీరుహలగ్నచిత్తమ్ |
కేయూరహారమణిరాజవిభూషితాంగం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || ౬ ||

కాషాయవస్త్రకమనీయజటాకలాపం
దండత్రయోజ్జ్వలకరం విమలోపవీతమ్ |
లోకావలోకనకరం విగళద్విచారం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || ౭ ||

స్వాబద్ధసూత్రగతవిష్ణుబలిప్రమేయా-
-దాగర్భవైష్ణవముపాదిశదాదరాద్యః |
తత్తాదృశం బుధవశం వినిపాతితాశం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || ౮ ||

ఏవం పరం విఖనసాష్టకమాత్మనా యే
శృణ్వంతి చాత్మని పఠంతి మహాదరేణ
తాన్ముక్తదోష నిచయానపవర్గయోగ్యాన్
సంప్రీత ఆశు తనుయాత్కమలా సుపుత్రః || ౯ ||

ఇతి శ్రీ విఖనసాష్టకమ్ ||


గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed