Sri Vikhanasa Shatanamavali – శ్రీ విఖనస శతనామావళిః


ప్రార్థనా –
లక్ష్మీపతే ప్రియసుతం లలితప్రభావం
మంత్రార్థతత్త్వరసికం కరుణాంబురాశిమ్ |
భక్తానుకూలహృదయం భవబంధనాశం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి ||

ఓం శ్రీమతే నమః |
ఓం విఖనసాయ నమః |
ఓం ధాత్రే నమః |
ఓం విష్ణుభక్తాయ నమః |
ఓం మహామునయే నమః |
ఓం బ్రహ్మాధీశాయ నమః |
ఓం చతుర్బాహవే నమః |
ఓం శంఖచక్రధరాయ నమః |
ఓం అవ్యయాయ నమః | ౯

ఓం విద్యాజ్ఞానతపోనిష్ఠాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం కనకాంబరాయ నమః |
ఓం యోగీశ్వరాయ నమః |
ఓం వేదమూర్తయే నమః |
ఓం పావనాయ నమః |
ఓం వైష్ణవోత్తమాయ నమః |
ఓం కాలదాత్రే నమః |
ఓం క్లేశహరాయ నమః | ౧౮

ఓం కలికల్మషనాశనాయ నమః |
ఓం ధర్మరూపిణే నమః |
ఓం హరిసుతాయ నమః |
ఓం కర్మబ్రహ్మదయానిధయే నమః |
ఓం భృగ్వాదీనాం పిత్రే నమః |
ఓం సర్వదాత్రే నమః |
ఓం నారాయణాశ్రయాయ నమః |
ఓం విఖ్యాతనామ్నే నమః |
ఓం విమలాయ నమః | ౨౭

ఓం సాత్త్వికాయ నమః |
ఓం సాధుధర్మవ్రతే నమః |
ఓం సూత్రకృతే నమః |
ఓం స్మృతికృన్నేత్రే నమః |
ఓం సర్వశాస్త్రప్రవర్తకాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం మంగళగుణాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం సర్వజగద్గురవే నమః | ౩౬

ఓం శ్రీశాస్త్రకర్త్రే నమః |
ఓం సుమతయే నమః |
ఓం చిన్మయాయ నమః |
ఓం శ్రీపతిప్రియాయ నమః |
ఓం సత్యవాదినే నమః |
ఓం దండహస్తాయ నమః |
ఓం సర్వలోకాఽభయప్రదాయ నమః |
ఓం పురాణాయ నమః |
ఓం పుణ్యచారిత్రాయ నమః | ౪౫

ఓం పురుషోత్తమపూజకాయ నమః |
ఓం సమూర్తామూర్తవిధికృతే నమః |
ఓం విష్ణవే నమః |
ఓం వ్యాసాది సంస్తుతాయ నమః |
ఓం విష్ణ్వాలయార్చన విధేరధ్యక్షాయ నమః |
ఓం కమలేక్షణాయ నమః |
ఓం భుక్తిముక్తిప్రదాయ నమః |
ఓం వేదవేదాంతేషు ప్రసిద్ధిమతే నమః |
ఓం పరతత్త్వవినిర్ణేత్రే నమః | ౫౪

ఓం పారమాత్మికసారవిదే నమః |
ఓం భగవతే నమః |
ఓం పరమోదరాయ నమః |
ఓం పరమార్థ విశారదాయ నమః |
ఓం పరాత్పరతరాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం ఋషయే నమః |
ఓం సత్యాద్భుతాకృతయే నమః |
ఓం బోధాయనాదిప్రణతాయ నమః | ౬౩

ఓం పూర్ణచంద్రనిభాననాయ నమః |
ఓం కశ్యపాత్రిమరీచ్యాది మునిముఖ్య నిషేవితాయ నమః |
ఓం స్వయంభువే నమః |
ఓం స్వకులత్రాత్రే నమః |
ఓం తుష్టిదాయ నమః |
ఓం పుష్టిదాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం అప్రమేయాయ నమః |
ఓం దీనబంధవే నమః | ౭౨

ఓం అనంతాయ నమః |
ఓం నైమిశాలయాయ నమః |
ఓం శరచ్చంద్రప్రతీకాశ ముఖమండలశోభితాయ నమః |
ఓం శుద్ధస్ఫటికసంకాశాయ నమః |
ఓం స్వర్ణభూషాపరిష్కృతాయ నమః |
ఓం అణూపమాయ నమః |
ఓం అతిగంభీరాయ నమః |
ఓం స్వర్ణయజ్ఞోపవీతవతే నమః |
ఓం కుందమందస్మితాయ నమః | ౮౧

ఓం దాంతాయ నమః |
ఓం కుండలాలంకృతాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం కృష్ణవైభవవిదే నమః |
ఓం ధీరాయ నమః |
ఓం కృష్ణభక్తిప్రదాయ నమః |
ఓం మహతే నమః |
ఓం విరించానాం పంచమూర్తి విధానజ్ఞాయ నమః |
ఓం విభవే నమః | ౯౦

ఓం స్వరాయ నమః |
ఓం వేదజ్ఞాయ నమః |
ఓం వేదవాదినే నమః |
ఓం వేదమార్గప్రదర్శకాయ నమః |
ఓం వైఖానసజనాశ్రయాయ నమః |
ఓం మంత్రశాస్త్రప్రభావజ్ఞాయ నమః |
ఓం దేవదేవ జయధ్వజాయ నమః |
ఓం రురు వాహనాయ నమః |
ఓం విం బీజాయ నమః | ౯౯

ఓం అతితేజస్కాయ నమః |
ఓం నిత్యశోభనాయ నమః |
ఓం శ్రీవిఖనసే నమః | ౧౦౨

ఇతి శ్రీ విఖనస శతనామావళిః ||


గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed