Sri Vikhanasa Mangala Dashakam – శ్రీ విఖనస మంగళ దశకం


లక్ష్మీవల్లభ సంకల్పవల్లభాయ మహాత్మనే |
శ్రీమద్విఖనసే తుభ్యం మునివర్యాయ మంగళమ్ || ౧ ||

లక్ష్మ్యామాతృమతే తస్యాః పత్యాపితృమతేఽనఘైః |
భృగ్వాద్యైః పుత్రిణేఽస్మాకం సూత్రకారాయ మంగళమ్ || ౨ ||

స్వసూత్రవిహీతోత్కృష్ట విష్ణుబల్యాఖ్యకర్మణా |
గర్భవైష్ణవతాసిద్ధిఖ్యాపకాయాస్తు మంగళమ్ || ౩ ||

భక్త్యా భగవతః పూజాం ముక్త్యాపాయం శ్రుతీరితమ్ |
స్వయం దర్శయ తేఽస్మాకం సూత్రకారాయ మంగళమ్ || ౪ ||

శ్రీవేంకటేశ కరుణా ప్రవేశాగ్ర భువే సదా |
కరుణానిధయేఽస్మాకం గురవే తేఽస్తు మంగళమ్ || ౫ ||

విష్ణోః పరత్వకధన పూర్వమర్చాన్ విధాయినే |
శ్రీమద్విఖససే నిత్యం గురవే తేఽస్తు మంగళమ్ || ౬ ||

నారాయాణ పరం సూత్రం శ్రుతివాక్త్యేక సంశ్రయమ్ |
ప్రకాశ్య సూత్రకారాణాం దృషతే మూర్ధ్ని మంగళమ్ || ౭ ||

ఆత్మనో మునిరాజత్వసూచనాయ చ మూర్ధ్ని (చ) |
కిరీటధారిణే పాపహారిణే తేఽస్తు మంగళమ్ || ౮ ||

జన్మన్యేన స్వభుజయోర్ద్వయోః శంఖౌరిధారిణే |
వరదాభయహస్తాయ మునిరాజాయ మంగళమ్ || ౯ ||

యోగనిష్ఠ ప్రభాయుక్త స్వరూప ప్రతిభానవే |
గురవే విఖనో నామ్నా విష్ణుపుత్రాయ మంగళమ్ || ౧౦ ||

య ఇదం పద్యదశకం విఖనో మంగళాభిధమ్ |
పఠేద్వా శృణుయాత్తస్య మంగళం తనుయాత్పృథుః || ౧౧ ||

ఇతి శ్రీ విఖనస మంగళ దశకమ్ |


గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed