Sri Vamana Stotram 1 – శ్రీ వామన స్తోత్రం 1


( శ్రీ వామన స్తోత్రం – 3 (వామనపురాణే) >> )

అదితిరువాచ –
యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద
తీర్థశ్రవశ్శ్రవణ మంగళనామధేయ |
ఆపన్నలోకవృజినోపశమోదాఽఽద్య శం నః
కృధీశ భగవన్నసి దీననాథః || ౧ ||

విశ్వాయ విశ్వభవనస్థితి సంయమాయ
స్వైరం గృహీతపురుశక్తిగుణాయ భూమ్నే |
స్వస్థాయ శశ్వదుపబృంహితవూర్ణబోధ-
వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే || ౨ ||

ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీ-
ర్ద్యౌభూరసాస్సకలయోగగుణాస్త్రివర్గః |
జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టా-
త్త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః || ౩ ||

ఇతి శ్రీమద్భాగవతే శ్రీవామనస్తోత్రం |


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed