Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
తరేయుస్సంసారం కథమగతపారం సురజనాః
కథం భావాత్మానం హరిమనుసరేయుశ్చ సరసాః |
కథం వా మాహాత్మ్యం నిజహృది నయేయుర్వ్రజభువాం
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || ౧ ||
శ్రయేయుస్సన్మార్గం కథమనుభవేయుస్సుఖకరం
కథం వా సర్వస్వం నిజమహహ కుర్యుశ్చ సఫలం |
త్యజేయుః కర్మాదేః ఫలమపి కథం దుఃఖసహితాః
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || ౨ ||
వదేయుస్సద్వాదం కథమపహరేయుశ్చ కుమతిం
కథం వా సద్బుద్ధిం భగవతి విదధ్యుః కృతిధియః |
కథం లోకాస్తాపం సపది శమయేయుశ్శమయుతా
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || ౩ ||
వ్రజేయుర్విశ్వాసం పరమఫలనిస్సాధనపథే
కథం వేదాలోకాజ్జగతి విచరేయుర్గతభయాః |
కథం లీలాస్సర్వాస్సదసి కథయేయుః ప్రముదితా
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || ౪ ||
స్మరేయుస్సద్భావం కథమఖిలలీలాముతవిభో
రసం తత్వం రూపే కథమపి చ జానీయురఖిలాః |
కథం వా గాయేయుర్గణ గణమిహా లౌకికరసా
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || ౫ ||
పఠేయుః శ్రీకృష్ణోదితమథపురాణం నియమితాః
కథం తస్యాప్యర్థం నిజహృదిధరేయుర్ధృతియుతాః |
కథం వా గోపీశం సదయముపజేపుః ఫలతయా
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || ౬ ||
వహేయుస్స్వం ధర్మం కథమితరసంబంధరహితం
సహేయుః పారుష్యం కథమసురసంబంధివచసాం |
దహేయుస్స్వాన్దోషాన్ కథమిహ వినా సాధనబలం
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || ౭ ||
జయేయుర్దుర్జేయాన్ దనుజమనుజాతానపి కథం
కథం వా మార్గీయం ఫలముపదిశేయుశ్చ పరమం |
కథం వైగచ్ఛేయుశ్శరణమతిభావేన సతతం
భవేదావిర్భావో యది న భువి వాగీశ భవతః || ౮ ||
ఇతి శ్రీహరిరాయాచార్య విరచితం శ్రీవల్లభభావాష్టకమ్ |
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

