Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
అస్య శ్రీసుదర్శనకవచమహామంత్రస్య నారాయణ ఋషిః శ్రీసుదర్శనో దేవతా గాయత్రీ ఛందః దుష్టం దారయతీతి కీలకం, హన హన ద్విష ఇతి బీజం, సర్వశత్రుక్షయార్థే సుదర్శనస్తోత్రపాఠే వినియోగః ||
ఋష్యాది న్యాసః –
ఓం నారాయణ ఋషయే నమః శిరసి |
ఓం గాయత్రీ ఛందసే నమః ముఖే |
ఓం దుష్టం దారయతీతి కీలకాయ నమః హృదయే |
ఓం హ్రాం హ్రీం హ్రూం ద్విష ఇతి బీజాయ నమః గుహ్యే |
ఓం సుదర్శనే జ్వలత్పావకసంకాశేతి కీలకాయ నమః సర్వాంగే |
కరన్యాసః –
ఓం నారాయణఋషయే నమః అంగుష్ఠాభ్యాం నమః |
ఓం గాయత్రీఛందసే నమః తర్జనీభ్యాం నమః |
ఓం దుష్టం దారయతీతి కీలకాయ నమః మధ్యమాభ్యాం నమః |
ఓం హ్రాం హ్రీం హ్రూం ద్విష ఇతి బీజాయ నమః అనామికాభ్యాం నమః |
ఓం సర్వశత్రుక్షయార్థే శ్రీసుదర్శనదేవతేతి కరతల కరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం నారాయణఋషయే నమః హృదయాయ నమః |
ఓం గాయత్రీఛందసే నమః శిరసే స్వాహా |
ఓం దుష్టం దారయతీతి కీలకాయ నమః శిఖాయై వషట్ |
ఓం హ్రాం హ్రీం హ్రూం ద్విష ఇతి బీజాయ నమః కవచాయ హుమ్ |
ఓం సుదర్శన జ్వలత్పావకసంకాశేతి నేత్రత్రయాయ వౌషట్ |
ఓం సర్వశత్రుక్షయార్థే సుదర్శనదేవతేతి అస్త్రాయ ఫట్ |
అథ ధ్యానమ్ –
సుదర్శనం మహావేగం గోవిందస్య ప్రియాయుధమ్ |
జ్వలత్పావకసంకాశం సర్వశత్రువినాశనమ్ || ౧ ||
కృష్ణప్రాప్తికరం శశ్వద్భక్తానాం భయభంజనమ్ |
సంగ్రామే జయదం తస్మాద్ధ్యాయేదేవం సుదర్శనమ్ || ౨ ||
అథ మంత్రః –
ఓం హ్రాం హ్రీం హ్రూం నమో భగవతే భో భో సుదర్శనచక్ర దుష్టం దారయ దారయ దురితం హన హన పాపం మథ మథ ఆరోగ్యం కురు కురు హుం ఫట్ స్వాహా ||
అథ కవచమ్ –
సుదర్శనమహామంత్రం వల్లభేన ప్రకాశితమ్ |
వైష్ణవానాం హి రక్షార్థం వైష్ణవానాం హితాయ చ |
యంత్రమధ్యే నిరూప్యం చ చక్రాకారం చ లిఖ్యతే || ౧ ||
ఉత్తరాగర్భరక్షీ చ పరీక్షితహితే రతః |
బ్రహ్మాస్త్రవారణం చైవ భక్తానాం భయనాశనమ్ || ౨ ||
వధం చ దుష్టదైత్యానాం ఖండం ఖండం చ కారకః |
వైష్ణవానాం హితార్థాయ చక్రం ధారయతే హరిః || ౩ ||
పీతాంబరః పరబ్రహ్మ వనమాలీ గదాధరః |
కోటికందర్పలావణ్యో గోపీనాం ప్రాణదాయకః || ౪ ||
శ్రీవల్లభః కృపానాథో గిరీంద్రః శత్రుమర్దనః |
దావాగ్నిదర్పహర్తా చ గోపీభయనివారకః || ౫ ||
గోపాలో గోపకన్యాభిః సమావృత్తోఽధితిష్ఠతే |
విద్వజ్జనప్రకాశీ చ రామకృష్ణజగన్మయః || ౬ ||
గోగోపికాశతాకీర్ణో వేణువాదనతత్పరః |
కామరూపీ కళావాంశ్చ కామినాం కామదో విభుః || ౭ ||
మన్మథో మథురానాథో మాధవో మకరధ్వజః |
శ్రీధరః శ్రీకరః శ్రీశః శ్రీనివాసః సతాం గతిః || ౮ ||
భూతీశో భూతిదో విష్ణుర్భూధరో భూతభావనః |
సర్వదుఃఖహరో వీరో దుష్టదానవనాశనః || ౯ ||
శ్రీనృసింహో మహావిష్ణుః మహాదిత్యశ్చ తేజసః |
వాదినాం దయయా నిత్యం ప్రణవో జ్యోతిరూపకః || ౧౦ ||
భానుకోటిప్రకాశీ చ నిశ్చితార్థస్వరూపకః |
భక్తప్రియః పద్మనేత్రో భక్తానాం వాంఛితప్రదః || ౧౧ ||
హృది కృష్ణో ముఖే కృష్ణో నేత్రే కృష్ణ స్వరూపకః |
భక్తిప్రియశ్చ శ్రీకృష్ణః సర్వం కృష్ణమయం జగత్ || ౧౨ ||
కాలమృత్యుః యమాహూతో భూతప్రేతో న దృశ్యతే |
పిశాచా రాక్షసాశ్చైవ హృదిరోగాశ్చ దారుణాః || ౧౩ ||
భూచరాః ఖేచరాః సర్వే డాకినీ శాకినీ తథా |
నాటకం చేటకం చైవ ఛలం ఛిద్రం న దృశ్యతే || ౧౪ ||
అకాలే మరణం తస్య శోకదుఃఖం న లభ్యతే |
సర్వవిఘ్నాః క్షయం యాంతి రక్ష మాం గోపికాప్రియ || ౧౫ ||
భయం దావాగ్ని చోరాణాం విగ్రహే రాజసంకటే |
వ్యాళవ్యాఘ్రమహాశత్రువైరిబంధో న లభ్యతే || ౧౬ ||
ఆధివ్యాధిహరం చైవ గ్రహపీడావినాశనమ్ |
సంగ్రామే చ జయం తస్మాత్ ధ్యాయేద్దేవం సుదర్శనమ్ || ౧౭ ||
ఇమాన్ సప్తదశశ్లోకాన్ యంత్రమధ్యే లిఖేత్తు యః |
వంశవృద్ధిర్భవేత్తస్య శ్రోతా చ ఫలమాప్నుయాత్ || ౧౮ ||
సుదర్శనమిదం యంత్రం లభతే జయమంగళమ్ |
సర్వపాపహరం కృష్ణ త్వామహం శరణం గతః || ౧౯ ||
ఇతి శ్రీమద్వల్లభాచార్యచరణ విరచితం శ్రీ సుదర్శన కవచమ్ |
మరిన్ని శ్రీ సుదర్శన స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.