Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
బ్రహ్మోవాచ |
వందే రామం జగద్వంద్యం సుందరాస్యం శుచిస్మితమ్ |
కందర్పకోటిలావణ్యం కామితార్థప్రదాయకమ్ || ౧ ||
భాస్వత్కిరీటకటకకటిసూత్రోపశోభితమ్ |
విశాలలోచనం భ్రాజత్తరుణారుణకుండలమ్ || ౨ ||
శ్రీవత్సకౌస్తుభలసద్వక్షసం వనమాలినమ్ |
ముక్తాహారసుశోభాఢ్యం ముద్రికారత్నభాసురమ్ || ౩ ||
సర్వాంగసుందరం హృద్యం ద్విభుజం రఘునందనమ్ |
నీలజీమూతసంకాశం నీలాలకవృతాననమ్ || ౪ ||
జ్ఞానముద్రాలసద్వక్షోబాహుం జ్ఞానమయం హరిమ్ |
వామజానూపరిన్యస్తవామహస్తాంబుజం ప్రభుమ్ || ౫ ||
వీరాసనే సమాసీనం విద్యుత్పుంజనిభాంబరమ్ |
కోటిసూర్యప్రతీకాశం కోమలాంగసముజ్జ్వలమ్ || ౬ ||
జానకీలక్ష్మణాభ్యాం చ వామదక్షిణశోభితమ్ |
హనుమద్రవిముఖ్యాదికపిముఖ్యైశ్చ సేవితమ్ || ౭ ||
దివ్యరత్నసమాయుక్తసింహాసనగతం ప్రభుమ్ |
ప్రత్యహం ప్రాతరుత్థాయ ధ్యాత్వైవం రాఘవం హృది || ౮ ||
ఏభిః షోడశభిర్నామపదైః స్తుత్వా నమేద్ధరిమ్ |
నమో రామాయ శుద్ధాయ బుద్ధాయ పరమాత్మనే || ౯ ||
విశుద్ధజ్ఞానదేహాయ రఘునాథాయ తే నమః |
నమో రావణహంత్రే తే నమో వాలివినాశినే || ౧౦ ||
నమో వైకుంఠనాథాయ నమో విష్ణుస్వరూపిణే |
నమో యజ్ఞస్వరూపాయ యజ్ఞభోక్త్రే నమో నమః || ౧౧ ||
యోగిధ్యేయాయ యోగాయ పరమానందరూపిణే |
శంకరప్రియమిత్రాయ జానకీజానయే నమః || ౧౨ ||
య ఏవం ప్రాతరుత్థాయ భక్తిశ్రద్ధాసమన్వితః |
షోడశైతాని నామాని రామచంద్రస్య నిత్యశః || ౧౩ ||
పఠేద్విద్వాన్ స్మరన్ రామం స ఏవ స్యాద్రఘూత్తమః |
శ్రీరామే భక్తిరచలా భవత్యేవ హి సర్వదా || ౧౪ ||
సమయే సమనుప్రాప్తే రాఘవః సీతయా సహ |
హృది సందృశ్యతే తస్య సాక్షాత్ సౌమిత్రిణా సహ || ౧౫ ||
నిత్యం చాపరరాత్రేషు రామస్యైతాం సమాహితః |
ముచ్యతేఽనుస్మృతిం జప్త్వా మృత్యుదారిద్ర్యపాతకైః || ౧౬ ||
ఇతి బ్రహ్మప్రోక్తం శ్రీరామానుస్మృతి స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.