Sri Lakshmi Ashtottara Shatanamavali 3 – శ్రీ లక్ష్మ్యష్టోత్తరశతనామావళిః – 3


[గమనిక: ఈ నామావళి “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]

ఓం బ్రహ్మజ్ఞాయై నమః |
ఓం బ్రహ్మసుఖదాయై నమః |
ఓం బ్రహ్మణ్యాయై నమః |
ఓం బ్రహ్మరూపిణ్యై నమః |
ఓం సుమత్యై నమః |
ఓం సుభగాయై నమః |
ఓం సుందాయై నమః |
ఓం ప్రయత్యై నమః |
ఓం నియత్యై నమః | ౯

ఓం యత్యై నమః |
ఓం సర్వప్రాణస్వరూపాయై నమః |
ఓం సర్వేంద్రియసుఖప్రదాయై నమః |
ఓం సంవిన్మయ్యై నమః |
ఓం సదాచారాయై నమః |
ఓం సదాతుష్టాయై నమః |
ఓం సదానతాయై నమః |
ఓం కౌముద్యై నమః |
ఓం కుముదానందాయై నమః | ౧౮

ఓం క్వై నమః |
ఓం కుత్సితతమోహర్యై నమః |
ఓం హృదయార్తిహర్యై నమః |
ఓం హారశోభిన్యై నమః |
ఓం హానివారిణ్యై నమః |
ఓం సంభాజ్యాయై నమః |
ఓం సంవిభజ్యాయై నమః |
ఓం ఆజ్ఞాయై నమః |
ఓం జ్యాయస్యై నమః | ౨౭

ఓం జనిహారిణ్యై నమః |
ఓం మహాక్రోధాయై నమః |
ఓం మహాతర్షాయై నమః |
ఓం మహర్షిజనసేవితాయై నమః |
ఓం కైటభారిప్రియాయై నమః |
ఓం కీర్త్యై నమః |
ఓం కీర్తితాయై నమః |
ఓం కైతవోజ్ఝితాయై నమః |
ఓం కౌముద్యై నమః | ౩౬

ఓం శీతలమనసే నమః |
ఓం కౌసల్యాసుతభామిన్యై నమః |
ఓం కాసారనాభ్యై నమః |
ఓం కస్యై నమః |
ఓం తస్యై నమః |
ఓం యస్యై నమః |
ఓం ఏతస్యై నమః |
ఓం ఇయత్తావివర్జితాయై నమః |
ఓం అంతికస్థాయై నమః | ౪౫

ఓం అతిదూరస్థాయై నమః |
ఓం హృదయస్థాయై నమః |
ఓం అంబుజస్థితాయై నమః |
ఓం మునిచిత్తస్థితాయై నమః |
ఓం మౌనిగమ్యాయై నమః |
ఓం మాంధాతృపూజితాయై నమః |
ఓం మతిస్థిరీకర్తృకార్యనిత్యనిర్వహణోత్సుకాయై నమః |
ఓం మహీస్థితాయై నమః |
ఓం మధ్యస్థాయై నమః | ౫౪

ఓం ద్యుస్థితాయై నమః |
ఓం అధఃస్థితాయై నమః |
ఓం ఊర్ధ్వగాయై నమః |
ఓం భూత్యై నమః |
ఓం విభూత్యై నమః |
ఓం సురభ్యై నమః |
ఓం సురసిద్ధార్తిహారిణ్యై నమః |
ఓం అతిభోగాయై నమః |
ఓం అతిదానాయై నమః | ౬౩

ఓం అతిరూపాయై నమః |
ఓం అతికరుణాయై నమః |
ఓం అతిభాసే నమః |
ఓం విజ్వరాయై నమః |
ఓం వియదాభోగాయై నమః |
ఓం వితంద్రాయై నమః |
ఓం విరహాసహాయై నమః |
ఓం శూర్పకారాతిజనన్యై నమః |
ఓం శూన్యదోషాయై నమః | ౭౨

ఓం శుచిప్రియాయై నమః |
ఓం నిఃస్పృహాయై నమః |
ఓం సస్పృహాయై నమః |
ఓం నీలాసపత్న్యై నమః |
ఓం నిధిదాయిన్యై నమః |
ఓం కుంభస్తన్యై నమః |
ఓం కుందరదాయై నమః |
ఓం కుంకుమాలేపితాయై నమః |
ఓం కుజాయై నమః | ౮౧

ఓం శాస్త్రజ్ఞాయై నమః |
ఓం శాస్త్రజనన్యై నమః |
ఓం శాస్త్రజ్ఞేయాయై నమః |
ఓం శరీరగాయై నమః |
ఓం సత్యభాసే నమః |
ఓం సత్యసంకల్పాయై నమః |
ఓం సత్యకామాయై నమః |
ఓం సరోజిన్యై నమః |
ఓం చంద్రప్రియాయై నమః | ౯౦

ఓం చంద్రగతాయై నమః |
ఓం చంద్రాయై నమః |
ఓం చంద్రసహోదర్యై నమః |
ఓం ఔదర్యై నమః |
ఓం ఔపయిక్యై నమః |
ఓం ప్రీతాయై నమః |
ఓం గీతాయై నమః |
ఓం ఓతాయై నమః |
ఓం గిరిస్థితాయై నమః | ౯౯

ఓం అనన్వితాయై నమః |
ఓం అమూలాయై నమః |
ఓం ఆర్తిధ్వాంతపుంజరవిప్రభాయై నమః |
ఓం మంగళాయై నమః |
ఓం మంగళపరాయై నమః |
ఓం మృగ్యాయై నమః |
ఓం మంగళదేవతాయై నమః |
ఓం కోమలాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః | ౧౦౮

ఇతి శ్రీ లక్ష్మ్యష్టోత్తరశతనామావళిః ||


గమనిక: పైన ఇవ్వబడిన నామావళి, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed