Sri Suktha Ashtottara Shatanamavali – శ్రీసూక్త అష్టోత్తరశతనామావళిః


[గమనిక: ఈ నామావళి “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]

ఓం హిరణ్యవర్ణాయై నమః |
ఓం హరిణ్యై నమః |
ఓం సువర్ణస్రజాయై నమః |
ఓం రజతస్రజాయై నమః |
ఓం హిరణ్మయ్యై నమః |
ఓం అనపగామిన్యై నమః |
ఓం అశ్వపూర్వాయై నమః |
ఓం రథమధ్యాయై నమః |
ఓం హస్తినాదప్రబోధిన్యై నమః | ౯

ఓం శ్రియై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం హిరణ్యప్రాకారాయై నమః |
ఓం ఆర్ద్రాయై నమః |
ఓం జ్వలంత్యై నమః |
ఓం తృప్తాయై నమః |
ఓం తర్పయంత్యై నమః |
ఓం పద్మే స్థితాయై నమః |
ఓం పద్మవర్ణాయై నమః | ౧౮

ఓం చంద్రాం ప్రభాసాయై నమః |
ఓం యశసా జ్వలంత్యై నమః |
ఓం లోకే శ్రియై నమః |
ఓం దేవజుష్టాయై నమః |
ఓం ఉదారాయై నమః |
ఓం పద్మిన్యై నమః |
ఓం ఆదిత్యవర్ణాయై నమః |
ఓం బిల్వాయై నమః |
ఓం కీర్తిప్రదాయై నమః | ౨౭

ఓం ఋద్ధిప్రదాయై నమః |
ఓం గంధద్వారాయై నమః |
ఓం దురాధర్షాయై నమః |
ఓం నిత్యపుష్టాయై నమః |
ఓం కరీషిణ్యై నమః |
ఓం సర్వభూతానాం ఈశ్వర్యై నమః |
ఓం మనసః కామాయై నమః |
ఓం వాచ ఆకూత్యై నమః |
ఓం సత్యాయై నమః | ౩౬

ఓం పశూనాం రూపాయై నమః |
ఓం అన్నస్య యశసే నమః |
ఓం మాత్రే నమః |
ఓం ఆర్ద్రాం పుష్కరిణ్యై నమః |
ఓం పుష్ట్యై నమః |
ఓం పింగళాయై నమః |
ఓం పద్మమాలిన్యై నమః |
ఓం చంద్రాం హిరణ్మయ్యై నమః |
ఓం ఆర్ద్రాం కరిణ్యై నమః | ౪౫

ఓం యష్ట్యై నమః |
ఓం సువర్ణాయై నమః |
ఓం హేమమాలిన్యై నమః |
ఓం సూర్యాం హిరణ్మయ్యై నమః |
ఓం ఆనందమాత్రే నమః |
ఓం కర్దమమాత్రే నమః |
ఓం చిక్లీతమాత్రే నమః |
ఓం శ్రీదేవ్యై నమః |
ఓం పద్మాసన్యై నమః | ౫౪

ఓం పద్మోరవే నమః |
ఓం పద్మాక్ష్యై నమః |
ఓం పద్మసంభవాయై నమః |
ఓం అశ్వదాయ్యై నమః |
ఓం గోదాయ్యై నమః |
ఓం ధనదాయ్యై నమః |
ఓం మహాధన్యై నమః |
ఓం పద్మప్రియాయై నమః |
ఓం పద్మిన్యై నమః | ౬౩

ఓం పద్మహస్తాయై నమః |
ఓం పద్మాలయాయై నమః |
ఓం పద్మదళాయతాక్ష్యై నమః |
ఓం విశ్వప్రియాయై నమః |
ఓం విష్ణుమనోనుకూలాయై నమః |
ఓం పద్మాసనస్థాయై నమః |
ఓం విపులకటితట్యై నమః |
ఓం పద్మపత్రాయతాక్ష్యై నమః |
ఓం గంభీరావర్త నాభ్యై నమః | ౭౨

ఓం స్తనభరనమితాయై నమః |
ఓం శుభ్రవస్త్రోత్తరీయాయై నమః |
ఓం హేమకుంభైః స్నాపితాయై నమః |
ఓం సర్వమాంగళ్యయుక్తాయై నమః |
ఓం క్షీరసముద్రరాజతనయాయై నమః |
ఓం శ్రీరంగధామేశ్వర్యై నమః |
ఓం దాసీభూతసమస్తదేవవనితాయై నమః |
ఓం లోకైకదీపాంకురాయై నమః |
ఓం శ్రీమన్మందకటాక్షలబ్ధాయై నమః | ౮౧

ఓం విభవద్బ్రహ్మేంద్రగంగాధరాయై నమః |
ఓం త్రైలోక్యకుటుంబిన్యై నమః |
ఓం సరసిజాయై నమః |
ఓం ముకుందప్రియాయై నమః |
ఓం సిద్ధలక్ష్మ్యై నమః |
ఓం మోక్షలక్ష్మ్యై నమః |
ఓం జయలక్ష్మ్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం శ్రీలక్ష్మ్యై నమః | ౯౦

ఓం వరలక్ష్మ్యై నమః |
ఓం వరముద్రాం వహంత్యై నమః |
ఓం అంకుశం వహంత్యై నమః |
ఓం పాశం వహంత్యై నమః |
ఓం అభీతిముద్రాం వహంత్యై నమః |
ఓం కమలాసనస్థాయై నమః |
ఓం బాలార్కకోటిప్రతిభాయై నమః |
ఓం త్రినేత్రాయై నమః |
ఓం ఆద్యాయై నమః | ౯౯

ఓం జగదీశ్వర్యై నమః |
ఓం సర్వమంగళమాంగళ్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం సర్వార్థ సాధికాయై నమః |
ఓం త్ర్యంబకాయై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం విష్ణుపత్న్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః | ౧౦౮


గమనిక: పైన ఇవ్వబడిన నామావళి, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed