Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఘటికాచలశృంగాగ్ర విమానోదరవాసినే |
నిఖిలామరసేవ్యాయ నరసింహాయ మంగళమ్ || ౧ ||
ఉదీచీరంగనివసత్ సుమనస్తోమసూక్తిభిః |
నిత్యాభివృద్ధయశసే నరసింహాయ మంగళమ్ || ౨ ||
సుధావల్లీపరిష్వంగసురభీకృతవక్షసే |
ఘటికాద్రినివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౩ ||
సర్వారిష్టవినాశాయ సర్వేష్టఫలదాయినే |
ఘటికాద్రినివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౪ ||
మహాగురుమనఃపద్మమధ్యనిత్యనివాసినే |
భక్తోచితాయ భవతాత్ మంగళం శాశ్వతీః సమాః || ౫ ||
శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందన హేతవే |
నందనందనసుందర్యై గోదాయై నిత్యమంగళమ్ || ౬ ||
శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వనః |
కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళమ్ || ౭ ||
పాదుకే యతిరాజస్య కథయంతి యదాఖ్యయా |
తస్య దాశరథేః పాదౌ శిరసా ధారయామ్యహమ్ || ౮ ||
శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే |
శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగళమ్ || ౯ ||
సౌమ్యజామాతృయోగీంద్ర చరణాంబుజషట్పదమ్ |
దేవరాజగురుం వందే దివ్యజ్ఞానప్రదం శుభమ్ || ౧౦ ||
వాధూలశ్రీనివాసార్యతనయం వినయాధికమ్ |
ప్రజ్ఞానిధిం ప్రపద్యేఽహం శ్రీనివాసమహాగురుమ్ || ౧౧ ||
చండమారుతవేదాంతవిజయాదిస్వసూక్తిభిః |
వేదాంతరక్షకాయాస్తు మహాచార్యాయ మంగళమ్ || ౧౨ ||
ఇతి శ్రీ ఘటికాచల యోగనృసింహ మంగళ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.
పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.