Sri Ganesha Bahya Puja – శ్రీ గణేశ బాహ్య పూజా


(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)

ఐల ఉవాచ |
బాహ్యపూజాం వద విభో గృత్సమదప్రకీర్తితామ్ |
తేన మార్గేణ విఘ్నేశం భజిష్యసి నిరంతరమ్ || ౧ ||

గార్గ్య ఉవాచ |
ఆదౌ చ మానసీం పూజాం కృత్వా గృత్సమదో మునిః |
బాహ్యాం చకార విధివత్తాం శృణుష్వ సుఖప్రదామ్ || ౨ ||

హృది ధ్యాత్వా గణేశానం పరివారాదిసంయుతమ్ |
నాసికారంధ్రమార్గేణ తం బాహ్యాంగం చకార హ || ౩ ||

ఆదౌ వైదికమంత్రం స గణానాం త్వేతి సంపఠన్ |
పశ్చాచ్ఛ్లోకం సముచ్చార్య పూజయామాస విఘ్నపమ్ || ౪ ||

గృత్సమద ఉవాచ |
చతుర్బాహుం త్రినేత్రం చ గజాస్యం రక్తవర్ణకమ్ |
పాశాంకుశాదిసంయుక్తం మాయాయుక్తం ప్రచింతయేత్ || ౫ ||

ఆగచ్ఛ బ్రహ్మణాం నాథ సురాఽసురవరార్చిత |
సిద్ధిబుద్ధ్యాదిసంయుక్త భక్తిగ్రహణలాలస || ౬ ||

కృతార్థోఽహం కృతార్థోఽహం తవాగమనతః ప్రభో |
విఘ్నేశానుగృహీతోఽహం సఫలో మే భవోఽభవత్ || ౭ ||

రత్నసింహాసనం స్వామిన్ గృహాణ గణనాయక |
తత్రోపవిశ్య విఘ్నేశ రక్ష భక్తాన్విశేషతః || ౮ ||

సువాసితాభిరద్భిశ్చ పాదప్రక్షాలనం ప్రభో |
శీతోష్ణాంభః కరోమి తే గృహాణ పాద్యముత్తమమ్ || ౯ ||

సర్వతీర్థాహృతం తోయం సువాసితం సువస్తుభిః |
ఆచమనం చ తేనైవ కురుష్వ గణనాయక || ౧౦ ||

రత్నప్రవాలముక్తాద్యైరనర్ఘ్యైః సంస్కృతం ప్రభో |
అర్ఘ్యం గృహాణ హేరంబ ద్విరదానన తోషకమ్ || ౧౧ ||

దధిమధుఘృతైర్యుక్తం మధుపర్కం గజానన |
గృహాణ భావసంయుక్తం మయా దత్తం నమోఽస్తు తే || ౧౨ ||

పాద్యే చ మధుపర్కే చ స్నానే వస్త్రోపధారణే |
ఉపవీతే భోజనాంతే పునరాచమనం కురు || ౧౩ ||

చంపకాద్యైర్గణాధ్యక్ష వాసితం తైలముత్తమమ్ |
అభ్యంగం కురు సర్వేశ లంబోదర నమోఽస్తు తే || ౧౪ ||

యక్షకర్దమకాద్యైశ్చ విఘ్నేశ భక్తవత్సల |
ఉద్వర్తనం కురుష్వ త్వం మయా దత్తైర్మహాప్రభో || ౧౫ ||

నానాతీర్థజలైర్ఢుంఢే సుఖోష్ణభావరూపకైః |
కమండలూద్భవైః స్నానం మయా కురు సమర్పితైః || ౧౬ ||

కామధేనుసమద్భూతం పయః పరమపావనమ్ |
తేన స్నానం కురుష్వ త్వం హేరంబ పరమార్థవిత్ || ౧౭ ||

పంచామృతానాం మధ్యే తు జలైః స్నానం పునః పునః |
కురు త్వం సర్వతీర్థేభ్యో గంగాదిభ్యః సమాహృతైః || ౧౮ ||

దధి ధేనుపయోద్భూతం మలాపహరణం పరమ్ |
గృహాణ స్నానకార్యార్థం వినాయక దయానిధే || ౧౯ ||

ధేనోః సముద్భవం ఢుంఢే ఘృతం సంతోషకారకమ్ |
మహామలాపఘాతార్థం తేన స్నానం కురు ప్రభో || ౨౦ ||

సారఘం సంస్కృతం పూర్ణం మధు మధురసోద్భవమ్ |
గృహాణ స్నానకార్యార్థం వినాయక నమోఽస్తు తే || ౨౧ ||

ఇక్షుదండసముద్భూతాం శర్కరాం మలనాశినీమ్ |
గృహాణ గణనాథ త్వం తయా స్నానం సమాచర || ౨౨ ||

యక్షకర్దమకాద్యైశ్చ స్నానం కురు గణేశ్వర |
ఆంత్యం మలహరం శుద్ధం సర్వసౌగంధ్యకారకమ్ || ౨౩ ||

తతో గంధాక్షతాదీంశ్చ దూర్వాంకూరాన్గజానన |
సమర్పయామి స్వల్పాంస్త్వం గృహాణ పరమేశ్వర || ౨౪ ||

బ్రహ్మణస్పత్యసూక్తైశ్చ హ్యేకవింశతివారకైః |
అభిషేకం కరోమి తే గృహాణ ద్విరదానన || ౨౫ ||

తత ఆచమనం దేవ సువాసితజలేన చ |
కురుష్వ గణనాథం త్వం సర్వతీర్థభవేన వై || ౨౬ ||

వస్త్రయుగ్మం గృహాణ త్వమనర్ఘం రక్తవర్ణకమ్ |
లోకలజ్జాహరం చైవ విఘ్ననాథ నమోఽస్తు తే || ౨౭ ||

ఉత్తరీయం సుచిత్రం వై నభస్తారాంకితం యథా |
గృహాణ సర్వసిద్ధీశ మయా దత్తం సుభక్తితః || ౨౮ ||

ఉపవీతం గణాధ్యక్ష గృహాణ చ తతః పరమ్ |
త్రైగుణ్యమయరూపం తు ప్రణవగ్రంథిబంధనమ్ || ౨౯ ||

తతః సిందూరకం దేవ గృహాణ గణనాయక |
అంగలేపనభావార్థం సదానందవివర్ధనమ్ || ౩౦ ||

నానాభూషణకాని త్వమంగేషు వివిధేషు చ |
భాసురస్వర్ణరత్నైశ్చ నిర్మితాని గృహాణ భో || ౩౧ ||

అష్టగంధసమాయుక్తం గంధం రక్తం గజానన |
ద్వాదశాంగేషు తే ఢుంఢే లేపయామి సుచిత్రవత్ || ౩౨ ||

రక్తచందనసంయుక్తానథవా కుంకుమైర్యుతాన్ |
అక్షతాన్విఘ్నరాజ త్వం గృహాణ ఫాలమండలే || ౩౩ ||

చంపకాదిసువృక్షేభ్యః సంభూతాని గజానన |
పుష్పాణి శమీమందారదూర్వాదీని గృహాణ చ || ౩౪ ||

దశాంగం గుగ్గులుం ధూపం సర్వసౌరభకారకమ్ |
గృహాణ త్వం మయా దత్తం వినాయక మహోదర || ౩౫ ||

నానాజాతిభవం దీపం గృహాణ గణనాయక |
అజ్ఞానమలజం దీపం హరంతం జ్యోతిరూపకమ్ || ౩౬ ||

చతుర్విధాన్నసంపన్నం మధురం లడ్డుకాదికమ్ |
నైవేద్యం తే మయా దత్తం భోజనం కురు విఘ్నప || ౩౭ ||

సువాసితం గృహాణేదం జలం తీర్థసమాహృతమ్ |
భుక్తిమధ్యే చ పానార్థం దేవదేవేశ తే నమః || ౩౮ ||

భోజనాంతే కరోద్వర్తం యక్షకర్దమకేన చ |
కురుష్వ త్వం గణాధ్యక్ష పిబ తోయం సువాసితమ్ || ౩౯ ||

దాడిమం ఖర్జురం ద్రాక్షాం రంభాదీని ఫలాని వై |
గృహాణ దేవదేవేశ నానామధురకాణి తు || ౪౦ ||

అష్టాంగం దేవ తాంబూలం గృహాణ ముఖవాసనమ్ |
అసకృద్విఘ్నరాజ త్వం మయా దత్తం విశేషతః || ౪౧ ||

దక్షిణాం కాంచనాద్యాం తు నానాధాతుసముద్భవామ్ |
రత్నాద్యైః సంయుతాం ఢుంఢే గృహాణ సకలప్రియ || ౪౨ ||

రాజోపచారకాద్యాని గృహాణ గణనాయక |
దానాని తు విచిత్రాణి మయా దత్తాని విఘ్నప || ౪౩ ||

తత ఆభరణం తేఽహమర్పయామి విధానతః |
ఉపచారైశ్చ వివిధైః తేన తుష్టో భవ ప్రభో || ౪౪ ||

తతో దూర్వాంకురాన్ఢుంఢే ఏకవింశతిసంఖ్యకాన్ |
గృహాణ న్యూనసిద్ధ్యర్థం భక్తవాత్సల్యకారణాత్ || ౪౫ ||

నానాదీపసమాయుక్తం నీరాజనం గజానన |
గృహాణ భావసంయుక్తం సర్వాజ్ఞానవినాశన || ౪౬ ||

గణానాం త్వేతి మంత్రస్య జపం సాహస్రకం పరమ్ |
గృహాణ గణనాథ త్వం సర్వసిద్ధిప్రదో భవ || ౪౭ ||

ఆర్తిక్యం చ సుకర్పూరం నానాదీపమయం ప్రభో |
గృహాణ జ్యోతిషాం నాథ తథా నీరాజయామ్యహమ్ || ౪౮ ||

పాదయోస్తే తు చత్వారి నాభౌ ద్వే వదనే ప్రభో |
ఏకం తు సప్తవారం వై సర్వాంగేషు నిరంజనమ్ || ౪౯ ||

చతుర్వేదభవైర్మంత్రైర్గాణపత్యైర్గజానన |
మంత్రితాని గృహాణ త్వం పుష్పపత్రాణి విఘ్నప || ౫౦ ||

పంచప్రకారకైః స్తోత్రైర్గాణపత్యైర్గణాధిప |
స్తౌమి త్వాం తేన సంతుష్టో భవ భక్తిప్రదాయక || ౫౧ ||

ఏకవింశతిసంఖ్యం వా త్రిసంఖ్యం వా గజానన |
ప్రాదక్షిణ్యం గృహాణ త్వం బ్రహ్మన్ బ్రహ్మేశభావన || ౫౨ ||

సాష్టాంగాం ప్రణతిం నాథ ఏకవింశతిసమ్మితామ్ |
హేరంబ సర్వపూజ్య త్వం గృహాణ తు మయా కృతమ్ || ౫౩ ||

న్యూనాతిరిక్తభావార్థం కించిద్దుర్వాంకురాన్ ప్రభో |
సమర్పయామి తేన త్వం సాంగాం పూజాం కురుష్వ తామ్ || ౫౪ ||

త్వయా దత్తం స్వహస్తేన నిర్మాల్యం చింతయామ్యహమ్ |
శిఖాయాం ధారయామ్యేవ సదా సర్వప్రదం చ తత్ || ౫౫ ||

అపరాధానసంఖ్యాతాన్ క్షమస్వ గణనాయక |
భక్తం కురు చ మాం ఢుంఢే తవ పాదప్రియం సదా || ౫౬ ||

త్వం మాతా త్వం పితా మే వై సుహృత్సంబంధికాదయః |
త్వమేవ కులదేవశ్చ సర్వం త్వం మే న సంశయః || ౫౭ ||

జాగ్రత్స్వప్నసుషుప్తిభిర్దేహవాఙ్మనసైః కృతమ్ |
సాంసర్గికేణ యత్కర్మ గణేశాయ సమర్పయే || ౫౮ ||

బాహ్యం నానావిధం పాపం మహోగ్రం తల్లయం వ్రజేత్ |
గణేశపాదతీర్థస్య మస్తకే ధారణాత్కిల || ౫౯ ||

పాదోదకం గణేశస్య పీతం మర్త్యేన తత్క్షణాత్ |
సర్వాంతర్గతజం పాపం నశ్యతి గణనాతిగమ్ || ౬౦ ||

గణేశోచ్ఛిష్టగంధం వై ద్వాదశాంగేషు చర్చయేత్ |
గణేశతుల్యరూపః స దర్శనాత్సర్వపాపహా || ౬౧ ||

యది గణేశపూజాదౌ గంధభస్మాదికం చరేత్ |
అథవోచ్ఛిష్టగంధం తు నో చేత్తత్ర విధిం చరేత్ || ౬౨ ||

ద్వాదశాంగేషు విఘ్నేశం నామమంత్రేణ చార్చయేత్ |
తేన సోఽపి గణేశేన సమో భవతి భూతలే || ౬౩ ||

మూర్ధ్ని గణేశ్వరం చాదౌ లలాటే విఘ్ననాయకమ్ |
దక్షిణే కర్ణమూలే తు వక్రతుండం సమర్చయేత్ || ౬౪ ||

వామే కర్ణస్య మూలే వై చైకదంతం సమర్చయేత్ |
కంఠే లంబోదరం దేవం హృది చింతామణిం తథా || ౬౫ ||

బాహౌ దక్షిణకే చైవ హేరంబం వామబాహుకే |
వికటం నాభిదేశే తు వినాయకం సమర్చయేత్ || ౬౬ ||

కుక్షౌ దక్షిణగాయాం తు మయూరేశం సమర్చయేత్ |
వామకుక్షౌ గజాస్యం వై పృష్ఠే స్వానందవాసినమ్ || ౬౭ ||

సర్వాంగలేపనం శస్తం చిత్రితమష్టగంధకైః |
గాణేశానాం విశేషేణ సర్వభద్రస్య కారణాత్ || ౬౮ ||

తతోచ్ఛిష్టం తు నైవేద్యం గణేశస్య భునజ్మ్యహమ్ |
భుక్తిముక్తిప్రదం పూర్ణం నానాపాపనికృంతనమ్ || ౬౯ ||

గణేశ స్మరణేనైవ కరోమి కాలఖండనమ్ |
గాణపత్యైశ్చ సంవాసః సదా మేఽస్తు గజానన || ౭౦ ||

గార్గ్య ఉవాచ |
ఏవం గృత్సమదశ్చైవ చకార బాహ్యపూజనమ్ |
త్రికాలేషు మహాయోగీ సదా భక్తిసమన్వితః || ౭౧ ||

తథా కురు మహీపాల గాణపత్యో భవిష్యసి |
యథా గృత్సమదః సాక్షాత్తథా త్వమపి నిశ్చితమ్ || ౭౨ ||

ఇతి శ్రీమదాంత్యే మౌద్గల్యే గణేశ బాహ్య పూజా |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ గణేశ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed