Sri Dattatreya Shodasopachara Puja – శ్రీ దత్తాత్రేయ షోడశోపచార పూజ


(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)

పూర్వాంగం చూ. ||

శ్రీ గణపతి పూజ చూ. ||

పునః సంకల్పం
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సంకల్పిత మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం పురుషసూక్త విధానేన శ్రీ దత్తాత్రేయ స్వామి షోడశోపచార పూజాం కరిష్యే ||

ప్రాణప్రతిష్ఠా
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
అస్మిన్ బింబే శ్రీదత్తాత్రేయ స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
స్థిరోభవ వరదోభవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద |

ధ్యానం
మాలా కమండలురధఃకరపద్మయుగ్మే
మధ్యస్థపాణియుగళే డమరుత్రిశూలే |
యన్న్యస్త ఊర్ధ్వకరయోః శుభశంఖచక్రే
వందే తమత్రివరదం భుజషట్కయుక్తమ్ ||
బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్జ్వలం
శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరమ్ |
బ్రహ్మజ్ఞైః సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం
దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ధ్యేయం సదా యోగిభిః ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః ధ్యాయామి |

ఆవాహనం
స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః |
స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా |
అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ |
జ్యోతిః శాంతిం సర్వలోకాంతరస్థం
ఓంకారాఖ్యం యోగిహృద్ధ్యానగమ్యమ్ |
సాంగం శక్తిం సాయుధం భక్తిసేవ్యం
సర్వాకారం దత్తమావాహయామి ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః ఆవాహయామి |

ఆసనం
పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్” |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః |
య॒దన్నే॑నాతి॒రోహ॑తి |
నవరత్నఖచితం చాపి మృదుతూల పరిచ్ఛదమ్ |
సింహాసనమిదం స్వామిన్ స్వీకురుష్వ సుఖాసనమ్ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి |

పాద్యం
ఏ॒తావా॑నస్య మహి॒మా |
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః |
పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ |
త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి |
గురుదేవ నమస్తేఽస్తు నరకార్ణవతారక |
పాద్యం గృహాణ దత్తేశ మమ సౌఖ్యం వివర్ధయ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం
త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి |
వ్యక్తాఽవ్యక్తస్వరూపాయ భక్తాభీష్టప్రదాయక |
మయా నివేదితం భక్త్యా అర్ఘ్యోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం
తస్మా”ద్వి॒రాడ॑జాయత |
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః |
స జా॒తో అత్య॑రిచ్యత |
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః |
గోదావర్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభమ్ |
తదిదం కల్పితం దేవ సమ్యగాచమ్యతాం ప్రభో ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

పంచామృతస్నానం
స్నానం పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ |
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణతి ప్రియ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః పంచామృతస్నానం సమర్పయామి |

శుద్ధోదకస్నానం
యత్పురు॑షేణ హ॒విషా” |
దే॒వా య॒జ్ఞమత॑న్వత |
వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్” |
గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః |
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: |
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
ఆపో॑ జ॒నయ॑థా చ నః |
గంగాది సర్వతీర్థేభ్యః ఆనీతం నిర్మలం జలమ్ |
స్నానం కురుష్వ దేవేశ మయా దత్తం మహాత్మనే ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |

వస్త్రం
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: |
త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ |
వేదసూక్తసమాయుక్తే యజ్ఞసామసమన్వితే |
స్వర్గవర్గప్రదే దేవ వాససీ తౌ వినిర్మితౌ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం
తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః |
తేన॑ దే॒వా అయ॑జన్త |
సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే |
ఉపవీతం భవేన్నిత్యం విధిరేష సనాతనః |
గృహాణ భగవన్ దత్తః సర్వేష్టఫలదో భవ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ |
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే |
శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరమ్ |
విలేపనం గురుశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః దివ్య శ్రీచందనం సమర్పయామి |

ఆభరణం
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ |
యజు॒స్తస్మా॑దజాయత |
రుద్రాక్షహార నాగేంద్ర మణికంకణ ముఖ్యాని |
సర్వోత్తమ భూషణాని గృహాణ గురుసత్తమ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః నానాభరణాని సమర్పయామి |

అక్షతాన్
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ తాపసోత్తమపూజిత |
అర్పయామి మహాభక్త్యా ప్రసీద త్వం మహామునే ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పం
తస్మా॒దశ్వా॑ అజాయన్త |
యే కే చో॑భ॒యాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ |
తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: |
మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో |
సర్వం పుష్పమాల్యాదికం పరాత్మన్ ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః పుష్పం సమర్పయామి |

అథాంగపూజ
ఓం అనసూయాగర్భసంభూతాయ నమః – పాదౌ పూజయామి |
ఓం అత్రిపుత్రాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం త్రిమూర్త్యాత్మకమూర్తయే నమః – జంఘే పూజయామి |
ఓం అనఘాయ నమః – జానునీ పూజయామి |
ఓం అవధూతాయ నమః – ఊరూ పూజయామి |
ఓం సామగాయ నమః – కటిం పూజయామి |
ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః – ఉదరం పూజయామి |
ఓం మహోరస్కాయ నమః – వక్షఃస్థలం పూజయామి |
ఓం శంఖచక్రడమరుత్రిశూలకమండలుధారిణే నమః – పాణిం పూజయామి |
ఓం షడ్భుజాయ నమః – బాహూ పూజయామి |
ఓం కంబుకంఠాయ నమః – కంఠం పూజయామి |
ఓం సర్వతత్త్వప్రబోధకాయ నమః – వక్త్రాణి పూజయామి |
ఓం నిత్యానుగ్రహదృష్టయే నమః – నేత్రాణి పూజయామి |
ఓం సహస్రశిరసే నమః – శిరసాం పూజయామి |
ఓం సదసత్సంశయవిచ్ఛేదకాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అథ అష్టోత్తరశతనామ పూజా

శ్రీదత్తాత్రేయ అష్టోత్తరశతనామావళిః చూ. ||

శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరశతనామావళిః – 2 చూ. ||

ధూపం
యత్పురు॑ష॒o వ్య॑దధుః |
క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ |
కావూ॒రూ పాదా॑వుచ్యేతే |
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరమ్ |
ధూపమాఘ్రాణ దత్తేశ సర్వదేవనమస్కృత ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః ధూపమాఘ్రాపయామి |

దీపం
బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ |
బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః |
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: |
ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత |
ఘృతత్రివర్తిసంయుక్తం వహ్నినాయోజితం ప్రియమ్ |
దీపం గృహాణ దేవేశ త్రైలోక్యతిమిరాపహ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః దీపం దర్శయామి |
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |

నైవేద్యం
చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః |
చక్షో॒: సూర్యో॑ అజాయత |
ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ |
ప్రా॒ణాద్వా॒యుర॑జాయత |
భవదీయ కృపాయుక్తం సంభావిత నివేదితమ్ |
త్వమేవ భోజనం భోక్తా సురసోఽపి త్వమేవ చ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి ||

తాంబూలం
నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ |
శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత |
ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా”త్ |
తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ |
ఫూగీఫలైశ్చ కర్పూరైః నాగవల్లీదళైర్యుతమ్ |
ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే” |
స్వస్తిరస్తు శుభమస్తు సర్వత్ర మంగళాని చ |
నిత్యశ్రీరస్తు దత్తేశ నీరాజనం ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః ఆనందమంగళ నీరాజనం దర్శయామి |

మంత్రపుష్పం
ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ |
శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః |
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే |
ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్ ||
అనసూయాసుతో దత్తో హ్యత్రిపుత్రో మహామునిః |
ఇదం దివ్యం మంత్రపుష్పం స్వీకురుష్వ నరోత్తమ ||
భుక్తిముక్తిప్రదాతా చ కార్తవీర్యవరప్రదః |
పుష్పాంజలిం గృహాణేదం నిగమాగమవందిత ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః మంత్రపుష్పాణి సమర్పయామి |

ప్రదక్షిణ
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీదత్తేశ ||
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

ఉపచార పూజా
ఓం శ్రీదత్తాత్రేయాయ నమః |
ఛత్రమాచ్ఛాదయామి | చామరైర్వీజయామి |
నృత్యం దర్శయామి | గీతం శ్రావయామి |
వాద్యం ఘోషయామి | ఆందోళికానారోహయామి |
అశ్వానారోహయామి | గజానారోహయామి |
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాః సమర్పయామి ||

ప్రార్థనా
దత్తాత్రేయం శివం శాంతమింద్రనీలనిభం ప్రభుమ్ |
ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరమ్ ||
నమో నమస్తే జగదేకనాథ
నమో నమస్తే సుపవిత్రగాథ |
నమో నమస్తే జగతామధీశ
నమో నమస్తేఽస్తు పరావరేశ ||
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్ |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||
నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో |
సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛ మే ||

క్షమా ప్రార్థనా
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీదత్తాత్రేయ స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||

తీర్థం
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణమ్ |
సమస్తపాపక్షయకరం శ్రీదత్తాత్రేయ పాదోదకం పావనం శుభమ్ ||
శ్రీదత్తాత్రేయ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed