Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీ దేవ్యువాచ |
భైరవ్యాః సకలా విద్యాః శ్రుతాశ్చాధిగతా మయా |
సాంప్రతం శ్రోతుమిచ్ఛామి కవచం యత్పురోదితమ్ || ౧ ||
త్రైలోక్యవిజయం నామ శస్త్రాస్త్రవినివారణమ్ |
త్వత్తః పరతరో నాథ కః కృపాం కర్తుమర్హతి || ౨ ||
ఈశ్వర ఉవాచ |
శృణు పార్వతి వక్ష్యామి సుందరి ప్రాణవల్లభే |
త్రైలోక్యవిజయం నామ శస్త్రాస్త్రవినివారకమ్ || ౩ ||
పఠిత్వా ధారయిత్వేదం త్రైలోక్యవిజయీ భవేత్ |
జఘాన సకలాన్దైత్యాన్యద్ధృత్వా మధుసూదనః || ౪ ||
బ్రహ్మా సృష్టిం వితనుతే యద్ధృత్వాభీష్టదాయకమ్ |
ధనాధిపః కుబేరోఽపి వాసవస్త్రిదశేశ్వరః || ౫ ||
యస్య ప్రసాదాదీశోఽహం త్రైలోక్యవిజయీ విభుః |
న దేయం పరశిష్యేభ్యోఽసాధకేభ్యః కదాచన || ౬ ||
పుత్రేభ్యః కిమథాన్యేభ్యో దద్యాచ్చేన్మృత్యుమాప్నుయాత్ |
ఋషిస్తు కవచస్యాస్య దక్షిణామూర్తిరేవ చ || ౭ ||
విరాట్ ఛందో జగద్ధాత్రీ దేవతా బాలభైరవీ |
ధర్మార్థకామమోక్షేషు వినియోగః ప్రకీర్తితః || ౮ ||
అధరో బిందుమానాద్యః కామః శక్తిశశీయుతః |
భృగుర్మనుస్వరయుతః సర్గో బీజత్రయాత్మకః || ౯ ||
బాలైషా మే శిరః పాతు బిందునాదయుతాపి సా |
భాలం పాతు కుమారీశా సర్గహీనా కుమారికా || ౧౦ ||
దృశౌ పాతు చ వాగ్బీజం కర్ణయుగ్మం సదావతు |
కామబీజం సదా పాతు ఘ్రాణయుగ్మం పరావతు || ౧౧ ||
సరస్వతీప్రదా బాలా జిహ్వాం పాతు శుచిప్రభా |
హస్రైం కంఠం హసకలరీం స్కంధౌ పాతు హస్రౌ భుజౌ || ౧౨ ||
పంచమీ భైరవీ పాతు కరౌ హసైం సదావతు |
హృదయం హసకలీం వక్షః పాతు హసౌః స్తనౌ మమ || ౧౩ ||
పాతు సా భైరవీ దేవీ చైతన్యరూపిణీ మమ |
హస్రైం పాతు సదా పార్శ్వయుగ్మం హసకలరీం సదా || ౧౪ ||
కుక్షిం పాతు హసౌర్మధ్యే భైరవీ భువి దుర్లభా |
ఐం ఈం ఓం వం మధ్యదేశం బీజవిద్యా సదావతు || ౧౫ ||
హస్రైం పృష్ఠం సదా పాతు నాభిం హసకలహ్రీం సదా |
పాతు హసౌం కరౌ పాతు షట్కూటా భైరవీ మమ || ౧౬ ||
సహస్రైం సక్థినీ పాతు సహసకలరీం సదావతు |
గుహ్యదేశం హస్రౌం పాతు జానునీ భైరవీ మమ || ౧౭ ||
సంపత్ప్రదా సదా పాతు హైం జంఘే హసక్లీం పదౌ |
పాతు హంసౌః సర్వదేహం భైరవీ సర్వదావతు || ౧౮ ||
హసైం మామవతు ప్రాచ్యాం హరక్లీం పావకేఽవతు |
హసౌం మే దక్షిణే పాతు భైరవీ చక్రసంస్థితా || ౧౯ ||
హ్రీం క్లీం ల్వేం మాం సదా పాతు నిరృత్యాం చక్రభైరవీ |
క్రీం క్రీం క్రీం పాతు వాయవ్యే హూం హూం పాతు సదోత్తరే || ౨౦ ||
హ్రీం హ్రీం పాతు సదైశాన్యే దక్షిణే కాలికావతు |
ఊర్ధ్వం ప్రాగుక్తబీజాని రక్షంతు మామధః స్థలే || ౨౧ ||
దిగ్విదిక్షు స్వాహా పాతు కాలికా ఖడ్గధారిణీ |
ఓం హ్రీం స్త్రీం హూం ఫట్ సా తారా సర్వత్ర మాం సదావతు || ౨౨ ||
సంగ్రామే కాననే దుర్గే తోయే తరంగదుస్తరే |
ఖడ్గకర్త్రిధరా సోగ్రా సదా మాం పరిరక్షతు || ౨౩ ||
ఇతి తే కథితం దేవి సారాత్సారతరం మహత్ |
త్రైలోక్యవిజయం నామ కవచం పరమాద్భుతమ్ || ౨౪ ||
యః పఠేత్ప్రయతో భూత్వా పూజాయాః ఫలమాప్నుయాత్ |
స్పర్ధామూద్ధూయ భవనే లక్ష్మీర్వాణీ వసేత్తతః || ౨౫ ||
యః శత్రుభీతో రణకాతరో వా
భీతో వనే వా సలిలాలయే వా |
వాదే సభాయాం ప్రతివాదినో వా
రక్షఃప్రకోపాద్గ్రహసకులాద్వా || ౨౬ ||
ప్రచండదండాక్షమనాచ్చ భీతో
గురోః ప్రకోపాదపి కృచ్ఛ్రసాధ్యాత్ |
అభ్యర్చ్య దేవీం ప్రపఠేత్త్రిసంధ్యం
స స్యాన్మహేశప్రతిమో జయీ చ || ౨౭ ||
త్రైలోక్యవిజయం నామ కవచం మన్ముఖోదితమ్ |
విలిఖ్య భూర్జగుటికాం స్వర్ణస్థాం ధారయేద్యది || ౨౮ ||
కంఠే వా దక్షిణే బాహౌ త్రైలోక్యవిజయీ భవేత్ |
తద్గాత్రం ప్రాప్య శస్త్రాణి భవంతి కుసుమాని చ || ౨౯ ||
లక్ష్మీః సరస్వతీ తస్య నివసేద్భవనే ముఖే |
ఏతత్కవచమజ్ఞాత్వా యో జపేద్భైరవీం పరామ్ |
బాలాం వా ప్రజపేద్విద్వాన్దరిద్రో మృత్యుమాప్నుయాత్ || ౩౦ ||
ఇతి శ్రీరుద్రయామలే దేవీశ్వరసంవాదే త్రైలోక్యవిజయం నామ భైరవీ కవచం సమాప్తమ్ |
మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.