Sri Batuka Bhairava Brahma Kavacham – శ్రీ బటుకభైరవ బ్రహ్మ కవచం



శ్రీదేవ్యువాచ |
భగవన్ సర్వవేత్తా త్వం దేవానాం ప్రీతిదాయకమ్ |
భైరవం కవచం బ్రూహి యది చాస్తి కృపా మయి || ౧ ||

ప్రాణత్యాగం కరిష్యామి యది నో కథయిష్యసి |
సత్యం సత్యం పునః సత్యం సత్యమేవ న సంశయః || ౨ ||

ఇత్థం దేవ్యా వచః శ్రుత్వా ప్రహస్యాతి స్వయం ప్రభుః |
ఉవాచ వచనం తత్ర దేవదేవో మహేశ్వరః || ౩ ||

ఈశ్వర ఉవాచ |
బటుకకవచం దివ్యం శృణు మత్ప్రాణవల్లభే |
చండికాతంత్రసర్వస్వం బటుకస్య విశేషతః || ౪ ||

తత్ర మంత్రాద్యక్షరం తు వాసుదేవస్వరూపకమ్ |
శంఖవర్ణద్వయో బ్రహ్మా బటుకం చంద్రశేఖరః || ౫ ||

ఆపదుద్ధారణో దేవో భైరవః పరికీర్తితః |
ప్రవక్ష్యామి సమాసేన చతుర్వర్గప్రసిద్ధయే || ౬ ||

ప్రణవం కామదం విద్యాల్లజ్జాబీజం చ సిద్ధిదమ్ |
బటుకాయేతి విజ్ఞేయం మహాపాతకనాశనమ్ || ౭ ||

ఆపదుద్ధారణాయేతి త్వాపదుద్ధారణం నృణామ్ |
కురు ద్వయం మహేశాని మోహనే పరికీర్తితమ్ || ౮ ||

బటుకాయ మహేశాని స్తంభనే పరికీర్తితమ్ |
లజ్జాబీజం తథా విద్యాన్ముక్తిదం పరికీర్తితమ్ |
ద్వావింశత్యక్షరో మంత్రః క్రమేణ జగదీశ్వరి || ౯ ||

[* మనుః – ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు బటుకాయ హ్రీం | *]

అస్య శ్రీబటుకభైరవబ్రహ్మకవచస్య భైరవ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీబటుకభైరవో దేవతా మమ శ్రీబటుకభైరవప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||

అథ కవచమ్ |
ఓం పాతు శిరసి నిత్యం పాతు హ్రీం కంఠదేశకే || ౧౦ ||

బటుకాయ పాతు నాభౌ చాపదుద్ధారణాయ చ |
కురు ద్వయం లింగమూలే త్వాధారే వటుకాయ చ || ౧౧ ||

సర్వదా పాతు హ్రీం బీజం బాహ్వోర్యుగళమేవ చ |
షడంగసహితో దేవో నిత్యం రక్షతు భైరవః || ౧౨ ||

ఓం హ్రీం బటుకాయ సతతం సర్వాంగం మమ సర్వదా |
ఓం హ్రీం పాదౌ మహాకాలః పాతు వీరాసనో హృది || ౧౩ ||

ఓం హ్రీం కాలః శిరః పాతు కంఠదేశే తు భైరవః |
గణరాట్ పాతు జిహ్వాయామష్టభిః శక్తిభిః సహ || ౧౪ ||

దండపాణిర్గుహ్యమూలే భైరవీసహితస్తథా |
విశ్వనాథః సదా పాతు సర్వాంగం మమ సర్వదా || ౧౫ ||

అన్నపూర్ణా సదా పాతు చాంసౌ రక్షతు చండికా |
అసితాంగః శిరః పాతు లలాటం రురుభైరవః || ౧౬ ||

చండభైరవః పాతు వక్త్రం కంఠం శ్రీక్రోధభైరవః |
ఉన్మత్తభైరవః పాతు హృదయం మమ సర్వదా || ౧౭ ||

నాభిదేశే కపాలీ చ లింగే భీషణభైరవః |
సంహారభైరవః పాతు మూలాధారం చ సర్వదా || ౧౮ ||

బాహుయుగ్మం సదా పాతు భైరవో మమ కేవలమ్ |
హంసబీజం హృది పాతు సోఽహం రక్షతు పాదయోః || ౧౯ ||

ప్రాణాపానౌ సమానం చ ఉదానం వ్యానమేవ చ |
రక్షంతు హారమూలే చ దశదిక్షు సమంతతః || ౨౦ ||

ప్రణవః పాతు సర్వాంగం లజ్జాబీజం మహాభయే |
ఇతి శ్రీబ్రహ్మకవచం భైరవస్య ప్రకీర్తితమ్ || ౨౧ ||

చతువర్గప్రదం నిత్యం స్వయం దేవప్రకాశితమ్ |
యః పఠేచ్ఛృణుయాన్నిత్యం ధారయేత్కవచోత్తమమ్ || ౨౨ ||

సదానందమయో భూత్వా లభతే పరమం పదమ్ |
య ఇదం కవచం దేవీ చింతయేన్మన్ముఖోదితమ్ || ౨౩ ||

కోటిజన్మార్జితం పాపం వినశ్యతి చ తత్ క్షణాత్ |
జలమధ్యేఽగ్నిమధ్యే వా దుర్గ్రహే శత్రుసంకటే || ౨౪ ||

కవచస్మరణాద్దేవి సర్వత్ర విజయీ భవేత్ |
భక్తియుక్తేన మనసా కవచం పూజయేద్యది || ౨౫ ||

కామతుల్యస్తు నారీణాం రిపూణాం చ యమోపమః |
తస్య పాదాంబుజద్వందం రాజ్ఞాం ముకుటభూషణమ్ || ౨౬ ||

తస్య భూతిం విలోక్యైవ కుబేరోఽపి తిరస్కృతః |
అస్య విజ్ఞానమాత్రేణ మంత్రసిద్ధిర్న సంశయః || ౨౭ ||

ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్బటుకం నరః |
న చాప్నోతి ఫలం తస్య పరం నరకమాప్నుయాత్ || ౨౮ ||

మన్వంతరత్రయం స్థిత్వా తిర్యగ్యోనిషు జాయతే |
ఇహలోకే మహారోగీ దారిద్ర్యేణాతిపీడితః || ౨౯ ||

శత్రూణాం వశగో భూత్వా కరపాత్రీ భవేజ్జడః |
దేయం పుత్రాయ శిష్యాయ శాంతాయ ప్రియవాదినే || ౩౦ ||

కార్పణ్యరహితాయాలం బటుభక్తిరతాయ చ |
యః పరస్మై ప్రదాతా వై తస్య తస్యాతిసత్వరమ్ || ౩౧ ||

ఆయుర్విద్యా యశో ధర్మం బలం చైవ న సంశయః |
ఇతి తే కథితం దేవి గోపనీయం స్వయోనివత్ || ౩౨ ||

ఇతి శ్రీరుద్రయామలే శ్రీ బటుకభైరవ బ్రహ్మ కవచమ్ ||


మరిన్ని శ్రీ భైరవ స్తోత్రాలు చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed