Sri Anjaneya Mangala Ashtakam – శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

(గమనిక: శ్రీ హనుమాన్ మంగళాష్టకం మరొక వరుసక్రమంలో ఉన్నది చూడండి.)

గౌరీశివవాయువరాయ అంజనికేసరిసుతాయ చ |
అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళమ్ || ౧ ||

వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళమ్ || ౨ ||

పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |
కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళమ్ || ౩ ||

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |
ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళమ్ || ౪ ||

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |
తప్తకాంచనవర్ణాయ ఆంజనేయాయ మంగళమ్ || ౫ ||

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ |
మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళమ్ || ౬ ||

భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |
సృష్టికారణభూతాయ ఆంజనేయాయ మంగళమ్ || ౭ ||

రంభావనవిహారాయ గంధమాదనవాసినే |
సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళమ్ || ౮ ||

(గమనిక: శ్రీ హనుమాన్ మంగళాష్టకం మరొక వరుస క్రమంలో ఉన్నది చూడండి.)


మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.


గమనిక: "శ్రీగణేశ స్తోత్రనిధి" పుస్తకము ముద్రణ చేయుటకు ఆలోచన చేయుచున్నాము..

Facebook Comments

You may also like...

4 వ్యాఖ్యలు

  1. RAMA KRISHNA SHARMA అంటున్నారు:

    Excellent

  2. BN JAGANNATH అంటున్నారు:

    PLEASE SEND TO MAIL

  3. kiran kumar bandaru అంటున్నారు:

    ధన్యవాదాలు సార్

  4. saishivapokala అంటున్నారు:

    awesome

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

error: Not allowed
%d bloggers like this: