Devi Narayaniyam Dasakam 27 – సప్తవింశ దశకమ్ (౨౭) – శతాక్ష్యవతారమ్


దైత్యః పురా కశ్చన దుర్గమాఖ్యః
ప్రసాదితాత్పద్మభవాత్తపోభిః |
అవైదికం వైదికమప్యగృహ్ణా-
-న్మంత్రం సమస్తం దివిషజ్జయైషీ || ౨౭-౧ ||

వేదే గృహీతే దితిజేన విప్రాః
శ్రుతిస్థిరా విస్మృతవేదమంత్రాః |
సాంధ్యాని కర్మాణ్యపి నైవ చక్రుః
క్షితిస్త్వవేదాధ్యయనా బభూవ || ౨౭-౨ ||

హృతేషు మంత్రేష్వఖిలేషు పూజా-
-యజ్ఞాది భూమౌ న కృతం మనుష్యైః |
సురా అశక్తాస్తదలాభఖిన్నా
దైత్యేన యుద్ధే బలినా జితాశ్చ || ౨౭-౩ ||

త్యక్త్వా దివం తే గిరిగహ్వరేషు
నిలీయ వర్షాణి బహూని నిన్యుః |
వృష్టేరభావాద్ధరణీ చ శుష్క-
-జలాశయా తర్షనిపీడితాఽభూత్ || ౨౭-౪ ||

సర్వే తృషార్తాశ్చ హిమాద్రిమేత్య
త్వాం ధ్యానపూజానుతిభిర్భజంతః |
ప్రసాదయామాసురనేకకోటి-
-బ్రహ్మాండకర్త్రీమఖిలార్తిహంత్రీమ్ || ౨౭-౫ ||

దృష్టా దయార్ద్రాక్షిశతా త్వమేభిః
కృపాశ్రువర్షైర్నవరాత్రముర్వ్యామ్ |
జలాశయాన్పూర్ణజలాంశ్చకర్థ
జనాః శతాక్షీత్యభిధాం దదుస్తే || ౨౭-౬ ||

క్షుత్పీడితానాం చ చరాచరాణాం
సర్వత్ర నానావిధమన్నమిష్టమ్ |
స్వాదూని మూలాని ఫలాని చాదాః
శాకంభరీతి ప్రథితా తతోఽభూః || ౨౭-౭ ||

దైత్యస్తు విజ్ఞాయ సమస్తమస్త్ర-
-శస్త్రైః ససైన్యః ప్రహరన్ వపుస్తే |
రణాంగణే సాయకవిద్ధగాత్రః
సశబ్దముర్వ్యాం తరువత్పపాత || ౨౭-౮ ||

స చాసురాత్మా ఖలు వేదమంత్రాన్
చిరం పఠంస్త్వామభివీక్షమాణః |
గతాయురావిశ్య పరాత్మని త్వ-
-య్యవాప ముక్తిం మిషతాం సురాణామ్ || ౨౭-౯ ||

వేదాన్హృతానబ్జభవాననే త్వం
పునశ్చ నిక్షిప్య జగత్సురక్షామ్ |
కృత్వా నుతా దేవగణైర్నరైశ్చ
తుష్టా తిరోఽభూః కరుణార్ద్రనేత్రా || ౨౭-౧౦ ||

భక్తస్య వై దుర్గతినాశినీ త్వం
సుఖప్రదా దుర్గమహంత్రి మాతః |
దుర్గేతి నామ్నా విదితా చ లోకే
విచిత్రరూపాస్తవ దేవి లీలాః || ౨౭-౧౧ ||

కోఽప్యస్తి చిత్తే మమ దుర్గమోఽయం
జ్ఞాతస్త్వయా నైవ మయా తు దేవి |
యః సంతతం ద్రుహ్యతి మే తమాశు
సంహృత్య మాం రక్ష నమో నమస్తే || ౨౭-౧౨ ||


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed