Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
దేవర్షయ ఊచుః |
విదేహరూపం భవబంధహారం
సదా స్వనిష్ఠం స్వసుఖప్రదం తమ్ |
అమేయసాంఖ్యేన చ లభ్యమీశం
గజాననం భక్తియుతా భజామః || ౧ ||
మునీంద్రవంద్యం విధిబోధహీనం
సుబుద్ధిదం బుద్ధిధరం ప్రశాంతమ్ |
వికాలహీనం సకలాంతగం వై
గజాననం భక్తియుతా భజామః || ౨ ||
అమేయరూపం హృది సంస్థితం తం
బ్రహ్మాహమేకం భ్రమనాశకారమ్ |
అనాదిమధ్యాంతమపారరూపం
గజాననం భక్తియుతా భజామః || ౩ ||
జగత్ప్రమాణం జగదీశమేవ-
-మగమ్యమాద్యం జగదాదిహీనమ్ |
అనాత్మనాం మోహప్రదం పురాణం
గజాననం భక్తియుతా భజామః || ౪ ||
న భూర్న రూపం న జలం ప్రకాశం
న తేజసిస్థం న సమీరణస్థమ్ |
న ఖే గతం పంచవిభూతిహీనం
గజాననం భక్తియుతా భజామః || ౫ ||
న విశ్వగం తైజసగం న ప్రాజ్ఞం
సమష్టివ్యష్టిస్థమనంతగం న |
గుణైర్విహీనం పరమార్థభూతం
గజాననం భక్తియుతా భజామః || ౬ ||
గుణేశగం నైవ చ బిందుసంస్థం
న దేహినం బోధమయం న ఢుంఢిమ్ |
సంయోగహీనాః ప్రవదంతి తత్స్థం
గజాననం భక్తియుతా భజామః || ౭ ||
అనాగతం నైవ గతం గణేశం
కథం తదాకారమయం వదామః |
తథాపి సర్వం ప్రభుదేహసంస్థం
గజాననం భక్తియుతా భజామః || ౮ ||
యది త్వయా నాథ కృతం న కించి-
-త్తదా కథం సర్వమిదం విభాతి |
అతో మహాత్మానమచింత్యమేవ
గజాననం భక్తియుతా భజామః || ౯ ||
సుసిద్ధిదం భక్తజనస్య దేవం
స కామికానామిహ సౌఖ్యదం తమ్ |
అకామికానాం భవబంధహారం
గజాననం భక్తియుతా భజామః || ౧౦ ||
సురేంద్రసేవ్యం హ్యసురైః సుసేవ్యం
సమానభావేన విరాజయంతమ్ |
అనంతవాహం ముషకధ్వజం తం
గజాననం భక్తియుతా భజామః || ౧౧ ||
సదా సుఖానందమయే జలే చ
సముద్రజే చేక్షురసే నివాసమ్ |
ద్వంద్వస్య పానేన చ నాశరూపే
గజాననం భక్తియుతా భజామః || ౧౨ ||
చతుఃపదార్థా వివిధప్రకాశా-
-స్త ఏవ హస్తాః స చతుర్భుజం తమ్ |
అనాథనాథం చ మహోదరం వై
గజాననం భక్తియుతా భజామః || ౧౩ ||
మహాఖుమారూఢమకాలకాలం
విదేహయోగేన చ లభ్యమానమ్ |
అమాయినం మాయికమోహదం తం
గజాననం భక్తియుతా భజామః || ౧౪ ||
రవిస్వరూపం రవిభాసహీనం
హరిస్వరూపం హరిబోధహీనమ్ |
శివస్వరూపం శివభాసనాశం
గజాననం భక్తియుతా భజామః || ౧౫ ||
మహేశ్వరీస్థం చ సుశక్తిహీనం
ప్రభుం పరేశం పరవంద్యమేవమ్ |
అచాలకం చాలకబీజభూతం
గజాననం భక్తియుతా భజామః || ౧౬ ||
శివాదిదేవైశ్చ ఖగైః సువంద్యం
నరైర్లతావృక్షపశుప్రభూభిః |
చరాచరైర్లోకవిహీనమేవం
గజాననం భక్తియుతా భజామః || ౧౭ ||
మనోవచోహీనతయా సుసంస్థం
నివృత్తిమాత్రం హ్యజమవ్యయం తమ్ |
తథాపి దేవం పుర ఆస్థితం తం
గజాననం భక్తియుతా భజామః || ౧౮ ||
వయం సుధన్యా గణపస్తవేన
తథైవ నత్యార్చనతస్తవైవ |
గణేశరూపాశ్చ కృతాస్త్వయా తం
గజాననం భక్తియుతా భజామః || ౧౯ ||
గజాఖ్యబీజం ప్రవదంతి వేదా-
-స్తదేవ చిహ్నేన చ యోగినస్త్వామ్ |
గచ్ఛంతి తేనైవ గజాననస్త్వం
గజాననం భక్తియుతా భజామః || ౨౦ ||
పురాణవేదాః శివవిష్ణుకాద్యా-
-ఽమరాః శుకాద్యా గణపస్తవే వై |
వికుంఠితాః కిం చ వయం స్తవామ
గజాననం భక్తియుతా భజామః || ౨౧ ||
ముద్గల ఉవాచ |
ఏవం స్తుత్వా గణేశానం నేముః సర్వే పునః పునః |
తానుత్థాప్య వచో రమ్యం గజానన ఉవాచ హ || ౨౨ ||
గజానన ఉవాచ |
వరం బ్రూత మహాభాగా దేవాః సర్షిగణాః పరమ్ |
స్తోత్రేణ ప్రీతిసంయుక్తః పరం దాస్యామి వాంఛితమ్ || ౨౩ ||
గజాననవచః శ్రుత్వా హర్షయుక్తాః సురర్షయః |
జగుస్తం భక్తిభావేన సాశ్రునేత్రాః ప్రజాపతే || ౨౪ ||
దేవర్షయ ఊచుః |
గజానన యది స్వామిన్ ప్రసన్నో వరదోఽసి భోః |
తదా భక్తిం దృఢాం దేహి లోభహీనాం త్వదీయకామ్ || ౨౫ ||
లోభాసురస్య దేవేశ కృతా శాంతిః సుఖప్రదా |
తదా జగదిదం సర్వం వరయుక్తం కృతం త్వయా || ౨౬ ||
అధునా దేవదేవేశ కర్మయుక్తా ద్విజాదయః |
భవిష్యంతి ధరాయాం వై వయం స్వస్థానగాస్తథా || ౨౭ ||
స్వస్వధర్మరతాః సర్వే గజానన కృతాస్త్వయా |
అతఃపరం వరం యాచామహే ఢుంఢే కమప్యహో || ౨౮ ||
యదా తే స్మరణం నాథ కరిష్యామో వయం ప్రభో |
తదా సంకటహీనాన్ వై కురు త్వం నో గజానన || ౨౯ ||
ఏవముక్త్వా ప్రణేముస్తం గజాననమనామయమ్ |
స తానువాచ ప్రీతాత్మా భక్త్యధీనస్వభావతః || ౩౦ ||
గజానన ఉవాచ |
యద్యచ్చ ప్రార్థితం దేవా మునయః సర్వమంజసా |
భవిష్యతి న సందేహో మత్స్మృత్యా సర్వదా హి వః || ౩౧ ||
భవత్కృతమదీయం వై స్తోత్రం సర్వత్ర సిద్ధిదమ్ |
భవిష్యతి విశేషేణ మమ భక్తిప్రదాయకమ్ || ౩౨ ||
పుత్రపౌత్రప్రదం పూర్ణం ధనధాన్యవివర్ధనమ్ |
సర్వసంపత్కరం దేవాః పఠనాచ్ఛ్రవణాన్నృణామ్ || ౩౩ ||
మారణోచ్చాటనాదీని నశ్యంతి స్తోత్రపాఠతః |
పరకృత్యం చ విప్రేంద్రా అశుభం నైవ బాధతే || ౩౪ ||
సంగ్రామే జయదం చైవ యాత్రాకాలే ఫలప్రదమ్ |
శత్రూచ్చాటనకాద్యేషు ప్రశస్తం తద్భవిష్యతి || ౩౫ ||
కారాగృహగతస్యైవ బంధనాశకరం భవేత్ |
అసాధ్యం సాధయేత్ సర్వమనేనైవ సురర్షయః || ౩౬ ||
ఏకవింశతివారం చైకవింశతి దినావధిమ్ |
ప్రయోగం యః కరోత్యేవ స భవేత్ సర్వసిద్ధిభాక్ || ౩౭ ||
ధర్మార్థకామమోక్షాణాం బ్రహ్మభూతస్య దాయకమ్ |
భవిష్యతి న సందేహః స్తోత్రం మద్భక్తివర్ధనమ్ |
ఏవముక్త్వా గణాధీశస్తత్రైవాంతరధీయత || ౩౮ ||
ఇతి శ్రీమన్ముద్గలపురాణే గజాననచరితే త్రిచత్వారింశోఽధ్యాయే దేవమునికృత గజాననస్తోత్రం సంపూర్ణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.