Sri Saraswati Stotranidhi (Telugu) – శ్రీ సరస్వతీ స్తోత్రనిధి (ISBN 9788197734687)



సకలసృష్టి యొక్క జ్ఞానస్వరూపము, వాగ్దేవీ అయిన శ్రీ సరస్వతీ దేవి అనుగ్రహము వలన “శ్రీ సరస్వతీ స్తోత్రనిధి” అను ఈ పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేయుటకు ఆలోచన వచ్చినది. ఇందులో శ్రీ సరస్వతీ దేవి యొక్క మహిమాన్వితమైన స్తోత్రములు, నామావళులతో పాటుగా పూజావిధానము కూడా పొందుపరచనున్నాము.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 128
వెల : ₹ 100

ఆన్‍లైన్‍లో ఆర్డరు చేయుటకు ఈ క్రింది బటన్లలో ఒకదానిని క్లిక్ చేయండి.

For bulk order discounts, contact Krishna (+91 7337442443)


అనుక్రమణికా

స్తోత్రములు –

శ్రీ కమలజదయితాష్టకం

శ్రీ భవసోదర్యష్టకం

శ్రీ భారతీ భావనా స్తోత్రం

శ్రీ భాషాష్టకం

శ్రీ వాగ్వాదినీ షట్కం

శ్రీ వాగ్దేవీ స్తవః

శ్రీ వాణీ ప్రశ్నమాలా స్తవః

శ్రీ వాణీ శరణాగతి స్తోత్రం

శ్రీ వాణీ స్తవనం (యాజ్ఞ్యవల్క్య కృతం)

శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం

శ్రీ విధిమానసహంసా స్తోత్రం

శ్రీ శారదా దశకం

శ్రీ శారదా పంచరత్న స్తుతిః

శ్రీ శారదా ప్రార్థనా

శ్రీ శారదా భుజంగ ప్రయాత స్తుతిః

శ్రీ శారదా భుజంగ ప్రయాతాష్టకం

శ్రీ శారదా స్తవకదంబం

శ్రీ శారదా స్తుతిః

శ్రీ సరస్వతీ కవచం

శ్రీ సరస్వతీ దశశ్లోకీ స్తుతిః

శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ సరస్వతీ నక్షత్రమాలా స్తవః

శ్రీ సరస్వతీ రహస్య స్తోత్రం

శ్రీ సరస్వతీ సరసశాంతి సుధారస స్తోత్రం

శ్రీ సరస్వతీ స్తవం – 1 (అశ్వతర కృతం)

శ్రీ సరస్వతీ స్తవం – 2

శ్రీ సరస్వతీ స్తుతిః – 1 (బ్రహ్మ కృతం)

శ్రీ సరస్వతీ స్తుతిః – 2 (వాసుదేవానందసరస్వతీ కృతం)

శ్రీ సరస్వతీ స్తుతిః – 3 (వాసుదేవానందసరస్వతీ కృతం)

శ్రీ సరస్వతీ స్తోత్రం – 1

శ్రీ సరస్వతీ స్తోత్రం – 2 (బ్రహ్మ కృతం)

శ్రీ సరస్వతీ స్తోత్రం – 3 (బృహస్పతి కృతం)

శ్రీ సరస్వతీ స్తోత్రం – 4 (అగస్త్య కృతం)

శ్రీ సరస్వతీ స్తోత్రం – 5 (మార్కండేయ కృతం)

శ్రీ సరస్వతీ స్తోత్రం – 6 (స్కాందపురాణే)

శ్రీ సరస్వతీ స్తోత్రం – 7

శ్రీ సరస్వతీ స్తోత్రం – 8

శ్రీ సరస్వత్యష్టకం

శ్రీ సిద్ధసరస్వతీ స్తోత్రం

శ్రీ సరస్వతీ స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed