Sri Saraswati Sahasranamavali – శ్రీ సరస్వతీ సహస్రనామావళీ


శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం >>

ఓం వాచే నమః |
ఓం వాణ్యై నమః |
ఓం వరదాయై నమః |
ఓం వంద్యాయై నమః |
ఓం వరారోహాయై నమః |
ఓం వరప్రదాయై నమః |
ఓం వృత్త్యై నమః |
ఓం వాగీశ్వర్యై నమః |
ఓం వార్తాయై నమః |
ఓం వరాయై నమః |
ఓం వాగీశవల్లభాయై నమః |
ఓం విశ్వేశ్వర్యై నమః |
ఓం విశ్వవంద్యాయై నమః |
ఓం విశ్వేశప్రియకారిణ్యై నమః |
ఓం వాగ్వాదిన్యై నమః |
ఓం వాగ్దేవ్యై నమః |
ఓం వృద్ధిదాయై నమః |
ఓం వృద్ధికారిణ్యై నమః |
ఓం వృద్ధ్యై నమః |
ఓం వృద్ధాయై నమః | ౨౦

ఓం విషఘ్న్యై నమః |
ఓం వృష్ట్యై నమః |
ఓం వృష్టిప్రదాయిన్యై నమః |
ఓం విశ్వారాధ్యాయై నమః |
ఓం విశ్వమాత్రే నమః |
ఓం విశ్వధాత్ర్యై నమః |
ఓం వినాయకాయై నమః |
ఓం విశ్వశక్త్యై నమః |
ఓం విశ్వసారాయై నమః |
ఓం విశ్వాయై నమః |
ఓం విశ్వవిభావర్యై నమః |
ఓం వేదాంతవేదిన్యై నమః |
ఓం వేద్యాయై నమః |
ఓం విత్తాయై నమః |
ఓం వేదత్రయాత్మికాయై నమః |
ఓం వేదజ్ఞాయై నమః |
ఓం వేదజనన్యై నమః |
ఓం విశ్వాయై నమః |
ఓం విశ్వవిభావర్యై నమః |
ఓం వరేణ్యాయై నమః | ౪౦

ఓం వాఙ్మయ్యై నమః |
ఓం వృద్ధాయై నమః |
ఓం విశిష్టప్రియకారిణ్యై నమః |
ఓం విశ్వతోవదనాయై నమః |
ఓం వ్యాప్తాయై నమః |
ఓం వ్యాపిన్యై నమః |
ఓం వ్యాపకాత్మికాయై నమః |
ఓం వ్యాళఘ్న్యై నమః |
ఓం వ్యాళభూషాంగ్యై నమః |
ఓం విరజాయై నమః |
ఓం వేదనాయికాయై నమః |
ఓం వేదవేదాంతసంవేద్యాయై నమః |
ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః |
ఓం విభావర్యై నమః |
ఓం విక్రాంతాయై నమః |
ఓం విశ్వామిత్రాయై నమః |
ఓం విధిప్రియాయై నమః |
ఓం వరిష్ఠాయై నమః |
ఓం విప్రకృష్టాయై నమః |
ఓం విప్రవర్యప్రపూజితాయై నమః | ౬౦

ఓం వేదరూపాయై నమః |
ఓం వేదమయ్యై నమః |
ఓం వేదమూర్త్యై నమః |
ఓం వల్లభాయై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం గుణవత్యై నమః |
ఓం గోప్యాయై నమః |
ఓం గంధర్వనగరప్రియాయై నమః |
ఓం గుణమాత్రే నమః |
ఓం గుణాంతస్థాయై నమః |
ఓం గురురూపాయై నమః |
ఓం గురుప్రియాయై నమః |
ఓం గురువిద్యాయై నమః |
ఓం గానతుష్టాయై నమః |
ఓం గాయకప్రియకారిణ్యై నమః |
ఓం గాయత్ర్యై నమః |
ఓం గిరీశారాధ్యాయై నమః |
ఓం గిరే నమః |
ఓం గిరీశప్రియంకర్యై నమః |
ఓం గిరిజ్ఞాయై నమః | ౮౦

ఓం జ్ఞానవిద్యాయై నమః |
ఓం గిరిరూపాయై నమః |
ఓం గిరీశ్వర్యై నమః |
ఓం గీర్మాత్రే నమః |
ఓం గణసంస్తుత్యాయై నమః |
ఓం గణనీయగుణాన్వితాయై నమః |
ఓం గూఢరూపాయై నమః |
ఓం గుహాయై నమః |
ఓం గోప్యాయై నమః |
ఓం గోరూపాయై నమః |
ఓం గవే నమః |
ఓం గుణాత్మికాయై నమః |
ఓం గుర్వ్యై నమః |
ఓం గుర్వంబికాయై నమః |
ఓం గుహ్యాయై నమః |
ఓం గేయజాయై నమః |
ఓం గృహనాశిన్యై నమః |
ఓం గృహిణ్యై నమః |
ఓం గృహదోషఘ్న్యై నమః |
ఓం గవఘ్న్యై నమః | ౧౦౦

ఓం గురువత్సలాయై నమః |
ఓం గృహాత్మికాయై నమః |
ఓం గృహారాధ్యాయై నమః |
ఓం గృహబాధావినాశిన్యై నమః |
ఓం గంగాయై నమః |
ఓం గిరిసుతాయై నమః |
ఓం గమ్యాయై నమః |
ఓం గజయానాయై నమః |
ఓం గుహస్తుతాయై నమః |
ఓం గరుడాసనసంసేవ్యాయై నమః |
ఓం గోమత్యై నమః |
ఓం గుణశాలిన్యై నమః |
ఓం శారదాయై నమః |
ఓం శాశ్వత్యై నమః |
ఓం శైవ్యై నమః |
ఓం శాంకర్యై నమః |
ఓం శంకరాత్మికాయై నమః |
ఓం శ్రియై నమః |
ఓం శర్వాణ్యై నమః |
ఓం శతఘ్న్యై నమః | ౧౨౦

ఓం శరచ్చంద్రనిభాననాయై నమః |
ఓం శర్మిష్ఠాయై నమః |
ఓం శమనఘ్న్యై నమః |
ఓం శతసాహస్రరూపిణ్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం శంభుప్రియాయై నమః |
ఓం శ్రద్ధాయై నమః |
ఓం శ్రుతిరూపాయై నమః |
ఓం శ్రుతిప్రియాయై నమః |
ఓం శుచిష్మత్యై నమః |
ఓం శర్మకర్యై నమః |
ఓం శుద్ధిదాయై నమః |
ఓం శుద్ధిరూపిణ్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం శివంకర్యై నమః |
ఓం శుద్ధాయై నమః |
ఓం శివారాధ్యాయై నమః |
ఓం శివాత్మికాయై నమః |
ఓం శ్రీమత్యై నమః |
ఓం శ్రీమయ్యై నమః | ౧౪౦

ఓం శ్రావ్యాయై నమః |
ఓం శ్రుత్యై నమః |
ఓం శ్రవణగోచరాయై నమః |
ఓం శాంత్యై నమః |
ఓం శాంతికర్యై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం శాంతాచారప్రియంకర్యై నమః |
ఓం శీలలభ్యాయై నమః |
ఓం శీలవత్యై నమః |
ఓం శ్రీమాత్రే నమః |
ఓం శుభకారిణ్యై నమః |
ఓం శుభవాణ్యై నమః |
ఓం శుద్ధవిద్యాయై నమః |
ఓం శుద్ధచిత్తప్రపూజితాయై నమః |
ఓం శ్రీకర్యై నమః |
ఓం శ్రుతపాపఘ్న్యై నమః |
ఓం శుభాక్ష్యై నమః |
ఓం శుచివల్లభాయై నమః |
ఓం శివేతరఘ్న్యై నమః |
ఓం శబర్యై నమః | ౧౬౦ [*శర్వర్యై*]

ఓం శ్రవణీయగుణాన్వితాయై నమః |
ఓం శార్యై నమః |
ఓం శిరీషపుష్పాభాయై నమః |
ఓం శమనిష్ఠాయై నమః |
ఓం శమాత్మికాయై నమః |
ఓం శమాన్వితాయై నమః |
ఓం శమారాధ్యాయై నమః |
ఓం శితికంఠప్రపూజితాయై నమః |
ఓం శుద్ధ్యై నమః |
ఓం శుద్ధికర్యై నమః |
ఓం శ్రేష్ఠాయై నమః |
ఓం శ్రుతానంతాయై నమః |
ఓం శుభావహాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయిన్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం సంధ్యాయై నమః |
ఓం సర్వేప్సితప్రదాయై నమః | ౧౮౦

ఓం సర్వార్తిఘ్న్యై నమః |
ఓం సర్వమయ్యై నమః |
ఓం సర్వవిద్యాప్రదాయిన్యై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం సర్వపుణ్యాయై నమః |
ఓం సర్గస్థిత్యంతకారిణ్యై నమః |
ఓం సర్వారాధ్యాయై నమః |
ఓం సర్వమాత్రే నమః |
ఓం సర్వదేవనిషేవితాయై నమః |
ఓం సర్వైశ్వర్యప్రదాయై నమః |
ఓం సత్యాయై నమః |
ఓం సత్యై నమః |
ఓం సత్వగుణాశ్రయాయై నమః |
ఓం సర్వక్రమపదాకారాయై నమః |
ఓం సర్వదోషనిషూదిన్యై నమః |
ఓం సహస్రాక్ష్యై నమః |
ఓం సహస్రాస్యాయై నమః |
ఓం సహస్రపదసంయుతాయై నమః |
ఓం సహస్రహస్తాయై నమః |
ఓం సహస్రగుణాలంకృతవిగ్రహాయై నమః | ౨౦౦

ఓం సహస్రశీర్షాయై నమః |
ఓం సద్రూపాయై నమః |
ఓం స్వధాయై నమః |
ఓం స్వాహాయై నమః |
ఓం సుధామయ్యై నమః |
ఓం షడ్గ్రంథిభేదిన్యై నమః |
ఓం సేవ్యాయై నమః |
ఓం సర్వలోకైకపూజితాయై నమః |
ఓం స్తుత్యాయై నమః |
ఓం స్తుతిమయ్యై నమః |
ఓం సాధ్యాయై నమః |
ఓం సవితృప్రియకారిణ్యై నమః |
ఓం సంశయచ్ఛేదిన్యై నమః |
ఓం సాంఖ్యవేద్యాయై నమః |
ఓం సంఖ్యాయై నమః |
ఓం సదీశ్వర్యై నమః |
ఓం సిద్ధిదాయై నమః |
ఓం సిద్ధసంపూజ్యాయై నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయిన్యై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః | ౨౨౦

ఓం సర్వశక్త్యై నమః |
ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః |
ఓం సర్వాఽశుభఘ్న్యై నమః |
ఓం సుఖదాయై నమః |
ఓం సుఖయై నమః |
ఓం సంవిత్స్వరూపిణ్యై నమః |
ఓం సర్వసంభాషణ్యై నమః |
ఓం సర్వజగత్సమ్మోహిన్యై నమః |
ఓం సర్వప్రియంకర్యై నమః |
ఓం సర్వశుభదాయై నమః |
ఓం సర్వమంగళాయై నమః |
ఓం సర్వమంత్రమయ్యై నమః |
ఓం సర్వతీర్థపుణ్యఫలప్రదాయై నమః |
ఓం సర్వపుణ్యమయ్యై నమః |
ఓం సర్వవ్యాధిఘ్న్యై నమః |
ఓం సర్వకామదాయై నమః |
ఓం సర్వవిఘ్నహర్యై నమః |
ఓం సర్వవందితాయై నమః |
ఓం సర్వమంగళాయై నమః |
ఓం సర్వమంత్రకర్యై నమః | ౨౪౦

ఓం సర్వలక్ష్మ్యై నమః |
ఓం సర్వగుణాన్వితాయై నమః |
ఓం సర్వానందమయ్యై నమః |
ఓం సర్వజ్ఞానదాయై నమః |
ఓం సత్యనాయికాయై నమః |
ఓం సర్వజ్ఞానమయ్యై నమః |
ఓం సర్వరాజ్యదాయై నమః |
ఓం సర్వముక్తిదాయై నమః |
ఓం సుప్రభాయై నమః |
ఓం సర్వదాయై నమః |
ఓం సర్వాయై నమః |
ఓం సర్వలోకవశంకర్యై నమః |
ఓం సుభగాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సిద్ధాయై నమః |
ఓం సిద్ధాంబాయై నమః |
ఓం సిద్ధమాతృకాయై నమః |
ఓం సిద్ధమాత్రే నమః |
ఓం సిద్ధవిద్యాయై నమః |
ఓం సిద్ధేశ్యై నమః | ౨౬౦

ఓం సిద్ధరూపిణ్యై నమః |
ఓం సురూపిణ్యై నమః |
ఓం సుఖమయ్యై నమః |
ఓం సేవకప్రియకారిణ్యై నమః |
ఓం స్వామిన్యై నమః |
ఓం సర్వదాయై నమః |
ఓం సేవ్యాయై నమః |
ఓం స్థూలసూక్ష్మాపరాంబికాయై నమః |
ఓం సారరూపాయై నమః |
ఓం సరోరూపాయై నమః |
ఓం సత్యభూతాయై నమః |
ఓం సమాశ్రయాయై నమః |
ఓం సితాఽసితాయై నమః |
ఓం సరోజాక్ష్యై నమః |
ఓం సరోజాసనవల్లభాయై నమః |
ఓం సరోరుహాభాయై నమః |
ఓం సర్వాంగ్యై నమః |
ఓం సురేంద్రాదిప్రపూజితాయై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం మహేశాన్యై నమః | ౨౮౦

ఓం మహాసారస్వతప్రదాయై నమః |
ఓం మహాసరస్వత్యై నమః |
ఓం ముక్తాయై నమః |
ఓం ముక్తిదాయై నమః |
ఓం మోహనాశిన్యై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహానందాయై నమః |
ఓం మహామంత్రమయ్యై నమః |
ఓం మహ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం మాత్రే నమః |
ఓం మందరవాసిన్యై నమః |
ఓం మంత్రగమ్యాయై నమః |
ఓం మంత్రమాత్రే నమః |
ఓం మహామంత్రఫలప్రదాయై నమః |
ఓం మహాముక్త్యై నమః
ఓం మహానిత్యాయై నమః |
ఓం మహాసిద్ధిప్రదాయిన్యై నమః |
ఓం మహాసిద్ధాయై నమః | ౩౦౦

ఓం మహామాత్రే నమః |
ఓం మహదాకారసంయుతాయై నమః |
ఓం మహ్యై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మూర్త్యై నమః |
ఓం మోక్షదాయై నమః |
ఓం మణిభూషణాయై నమః |
ఓం మేనకాయై నమః |
ఓం మానిన్యై నమః |
ఓం మాన్యాయై నమః |
ఓం మృత్యుఘ్న్యై నమః |
ఓం మేరురూపిణ్యై నమః |
ఓం మదిరాక్ష్యై నమః |
ఓం మదావాసాయై నమః |
ఓం మఖరూపాయై నమః |
ఓం మఖేశ్వర్యై నమః |
ఓం మహామోహాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం మాతౄణాం మూర్ధ్నిసంస్థితాయై నమః |
ఓం మహాపుణ్యాయై నమః | ౩౨౦

ఓం ముదావాసాయై నమః |
ఓం మహాసంపత్ప్రదాయిన్యై నమః |
ఓం మణిపూరైకనిలయాయై నమః |
ఓం మధురూపాయై నమః |
ఓం మదోత్కటాయై నమః |
ఓం మహాసూక్ష్మాయై నమః |
ఓం మహాశాంతాయై నమః |
ఓం మహాశాంతిప్రదాయిన్యై నమః |
ఓం మునిస్తుతాయై నమః |
ఓం మోహహంత్ర్యై నమః |
ఓం మాధవ్యై నమః |
ఓం మాధవప్రియాయై నమః |
ఓం మాయై నమః |
ఓం మహాదేవసంస్తుత్యాయై నమః |
ఓం మహిషీగణపూజితాయై నమః |
ఓం మృష్టాన్నదాయై నమః |
ఓం మాహేంద్ర్యై నమః |
ఓం మహేంద్రపదదాయిన్యై నమః |
ఓం మత్యై నమః |
ఓం మతిప్రదాయై నమః | ౩౪౦

ఓం మేధాయై నమః |
ఓం మర్త్యలోకనివాసిన్యై నమః |
ఓం ముఖ్యాయై నమః |
ఓం మహానివాసాయై నమః |
ఓం మహాభాగ్యజనాశ్రితాయై నమః |
ఓం మహిళాయై నమః |
ఓం మహిమాయై నమః |
ఓం మృత్యుహార్యై నమః |
ఓం మేధాప్రదాయిన్యై నమః |
ఓం మేధ్యాయై నమః |
ఓం మహావేగవత్యై నమః |
ఓం మహామోక్షఫలప్రదాయై నమః |
ఓం మహాప్రభాభాయై నమః |
ఓం మహత్యై నమః |
ఓం మహాదేవప్రియంకర్యై నమః |
ఓం మహాపోషాయై నమః |
ఓం మహర్థ్యై నమః |
ఓం ముక్తాహారవిభూషణాయై నమః |
ఓం మాణిక్యభూషణాయై నమః |
ఓం మంత్రాయై నమః | ౩౬౦

ఓం ముఖ్యచంద్రార్ధశేఖరాయై నమః |
ఓం మనోరూపాయై నమః |
ఓం మనశ్శుద్ధ్యై నమః |
ఓం మనశ్శుద్ధిప్రదాయిన్యై నమః |
ఓం మహాకారుణ్యసంపూర్ణాయై నమః |
ఓం మనోనమనవందితాయై నమః |
ఓం మహాపాతకజాలఘ్న్యై నమః |
ఓం ముక్తిదాయై నమః |
ఓం ముక్తభూషణాయై నమః |
ఓం మనోన్మన్యై నమః |
ఓం మహాస్థూలాయై నమః |
ఓం మహాక్రతుఫలప్రదాయై నమః |
ఓం మహాపుణ్యఫలప్రాప్యాయై నమః |
ఓం మాయాత్రిపురనాశిన్యై నమః |
ఓం మహానసాయై నమః |
ఓం మహామేధాయై నమః |
ఓం మహామోదాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మాలాధర్యై నమః |
ఓం మహోపాయాయై నమః | ౩౮౦

ఓం మహాతీర్థఫలప్రదాయై నమః |
ఓం మహామంగళసంపూర్ణాయై నమః |
ఓం మహాదారిద్ర్యనాశిన్యై నమః |
ఓం మహామఖాయై నమః |
ఓం మహామేఘాయై నమః |
ఓం మహాకాళ్యై నమః |
ఓం మహాప్రియాయై నమః |
ఓం మహాభూషాయై నమః |
ఓం మహాదేహాయై నమః |
ఓం మహారాజ్ఞ్యై నమః |
ఓం ముదాలయాయై నమః |
ఓం భూరిదాయై నమః |
ఓం భాగ్యదాయై నమః |
ఓం భోగ్యాయై నమః |
ఓం భోగ్యదాయై నమః |
ఓం భోగదాయిన్యై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం భూతిదాయై నమః |
ఓం భూత్యై నమః |
ఓం భూమ్యై నమః | ౪౦౦

ఓం భూమిసునాయికాయై నమః |
ఓం భూతధాత్ర్యై నమః |
ఓం భయహర్యై నమః |
ఓం భక్తసారస్వతప్రదాయై నమః |
ఓం భుక్త్యై నమః |
ఓం భుక్తిప్రదాయై నమః |
ఓం భోక్త్ర్యై నమః |
ఓం భక్త్యై నమః |
ఓం భక్తిప్రదాయిన్యై నమః |
ఓం భక్తసాయుజ్యదాయై నమః |
ఓం భక్తస్వర్గదాయై నమః |
ఓం భక్తరాజ్యదాయై నమః |
ఓం భాగీరథ్యై నమః |
ఓం భవారాధ్యాయై నమః |
ఓం భాగ్యాసజ్జనపూజితాయై నమః |
ఓం భవస్తుత్యాయై నమః |
ఓం భానుమత్యై నమః |
ఓం భవసాగరతారిణ్యై నమః |
ఓం భూత్యై నమః |
ఓం భూషాయై నమః | ౪౨౦

ఓం భూతేశ్యై నమః |
ఓం భాలలోచనపూజితాయై నమః |
ఓం భూతాయై నమః |
ఓం భవ్యాయై నమః |
ఓం భవిష్యాయై నమః |
ఓం భవవిద్యాయై నమః |
ఓం భవాత్మికాయై నమః |
ఓం బాధాపహారిణ్యై నమః |
ఓం బంధురూపాయై నమః |
ఓం భువనపూజితాయై నమః |
ఓం భవఘ్న్యై నమః |
ఓం భక్తిలభ్యాయై నమః |
ఓం భక్తరక్షణతత్పరాయై నమః |
ఓం భక్తార్తిశమన్యై నమః |
ఓం భాగ్యాయై నమః |
ఓం భోగదానకృతోద్యమాయై నమః |
ఓం భుజంగభూషణాయై నమః |
ఓం భీమాయై నమః |
ఓం భీమాక్ష్యై నమః |
ఓం భీమరూపిణ్యై నమః | ౪౪౦

ఓం భావిన్యై నమః |
ఓం భ్రాతృరూపాయై నమః |
ఓం భారత్యై నమః |
ఓం భవనాయికాయై నమః |
ఓం భాషాయై నమః |
ఓం భాషావత్యై నమః |
ఓం భీష్మాయై నమః |
ఓం భైరవ్యై నమః |
ఓం భైరవప్రియాయై నమః |
ఓం భూత్యై నమః |
ఓం భాసితసర్వాంగ్యై నమః |
ఓం భూతిదాయై నమః |
ఓం భూతినాయికాయై నమః |
ఓం భాస్వత్యై నమః |
ఓం భగమాలాయై నమః |
ఓం భిక్షాదానకృతోద్యమాయై నమః |
ఓం భిక్షురూపాయై నమః |
ఓం భక్తికర్యై నమః |
ఓం భక్తలక్ష్మీప్రదాయిన్యై నమః |
ఓం భ్రాంతిఘ్నాయై నమః | ౪౬౦

ఓం భ్రాంతిరూపాయై నమః |
ఓం భూతిదాయై నమః |
ఓం భూతికారిణ్యై నమః |
ఓం భిక్షణీయాయై నమః |
ఓం భిక్షుమాత్రే నమః |
ఓం భాగ్యవద్దృష్టిగోచరాయై నమః |
ఓం భోగవత్యై నమః |
ఓం భోగరూపాయై నమః |
ఓం భోగమోక్షఫలప్రదాయై నమః |
ఓం భోగశ్రాంతాయై నమః |
ఓం భాగ్యవత్యై నమః |
ఓం భక్తాఘౌఘవినాశిన్యై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం బ్రహ్మస్వరూపాయై నమః |
ఓం బృహత్యై నమః |
ఓం బ్రహ్మవల్లభాయై నమః |
ఓం బ్రహ్మదాయై నమః |
ఓం బ్రహ్మమాత్రే నమః |
ఓం బ్రహ్మాణ్యై నమః |
ఓం బ్రహ్మదాయిన్యై నమః | ౪౮౦

ఓం బ్రహ్మేశ్యై నమః |
ఓం బ్రహ్మసంస్తుత్యాయై నమః |
ఓం బ్రహ్మవేద్యాయై నమః |
ఓం బుధప్రియాయై నమః |
ఓం బాలేందుశేఖరాయై నమః |
ఓం బాలాయై నమః |
ఓం బలిపూజాకరప్రియాయై నమః |
ఓం బలదాయై నమః |
ఓం బిందురూపాయై నమః |
ఓం బాలసూర్యసమప్రభాయై నమః |
ఓం బ్రహ్మరూపాయై నమః |
ఓం బ్రహ్మమయ్యై నమః |
ఓం బ్రధ్నమండలమధ్యగాయై నమః |
ఓం బ్రహ్మాణ్యై నమః |
ఓం బుద్ధిదాయై నమః |
ఓం బుద్ధ్యై నమః |
ఓం బుద్ధిరూపాయై నమః |
ఓం బుధేశ్వర్యై నమః |
ఓం బంధక్షయకర్యై నమః |
ఓం బాధానాశిన్యై నమః | ౫౦౦

ఓం బంధురూపిణ్యై నమః |
ఓం బింద్వాలయాయై నమః |
ఓం బిందుభూషాయై నమః |
ఓం బిందునాదసమన్వితాయై నమః |
ఓం బీజరూపాయై నమః |
ఓం బీజమాత్రే నమః |
ఓం బ్రహ్మణ్యాయై నమః |
ఓం బ్రహ్మకారిణ్యై నమః |
ఓం బహురూపాయై నమః |
ఓం బలవత్యై నమః |
ఓం బ్రహ్మజ్ఞాయై నమః |
ఓం బ్రహ్మచారిణ్యై నమః |
ఓం బ్రహ్మస్తుత్యాయై నమః |
ఓం బ్రహ్మవిద్యాయై నమః |
ఓం బ్రహ్మాండాధిపవల్లభాయై నమః |
ఓం బ్రహ్మేశవిష్ణురూపాయై నమః |
ఓం బ్రహ్మవిష్ణ్వీశసంస్థితాయై నమః |
ఓం బుద్ధిరూపాయై నమః |
ఓం బుధేశాన్యై నమః |
ఓం బంధ్యై నమః | ౫౨౦

ఓం బంధవిమోచన్యై నమః |
ఓం అక్షమాలాయై నమః |
ఓం అక్షరాకారాయై నమః |
ఓం అక్షరాయై నమః |
ఓం అక్షరఫలప్రదాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం ఆనందసుఖదాయై నమః |
ఓం అనంతచంద్రనిభాననాయై నమః |
ఓం అనంతమహిమాయై నమః |
ఓం అఘోరాయై నమః |
ఓం అనంతగంభీరసమ్మితాయై నమః |
ఓం అదృష్టాయై నమః |
ఓం అదృష్టదాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం అదృష్టభాగ్యఫలప్రదాయై నమః |
ఓం అరుంధత్యై నమః |
ఓం అవ్యయీనాథాయై నమః |
ఓం అనేకసద్గుణసంయుతాయై నమః |
ఓం అనేకభూషణాయై నమః |
ఓం అదృశ్యాయై నమః | ౫౪౦

ఓం అనేకలేఖనిషేవితాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం అనంతసుఖదాయై నమః |
ఓం అఘోరాయై నమః |
ఓం అఘోరస్వరూపిణ్యై నమః |
ఓం అశేషదేవతారూపాయై నమః |
ఓం అమృతరూపాయై నమః |
ఓం అమృతేశ్వర్యై నమః |
ఓం అనవద్యాయై నమః |
ఓం అనేకహస్తాయై నమః |
ఓం అనేకమాణిక్యభూషణాయై నమః |
ఓం అనేకవిఘ్నసంహర్త్ర్యై నమః |
ఓం అనేకాభరణాన్వితాయై నమః |
ఓం అవిద్యాజ్ఞానసంహర్త్ర్యై నమః |
ఓం అవిద్యాజాలనాశిన్యై నమః |
ఓం అభిరూపాయై నమః |
ఓం అనవద్యాంగ్యై నమః |
ఓం అప్రతర్క్యగతిప్రదాయై నమః |
ఓం అకళంకరూపిణ్యై నమః |
ఓం అనుగ్రహపరాయణాయై నమః | ౫౬౦

ఓం అంబరస్థాయై నమః |
ఓం అంబరమయాయై నమః |
ఓం అంబరమాలాయై నమః |
ఓం అంబుజేక్షణాయై నమః |
ఓం అంబికాయై నమః |
ఓం అబ్జకరాయై నమః |
ఓం అబ్జస్థాయై నమః |
ఓం అంశుమత్యై నమః |
ఓం అంశుశతాన్వితాయై నమః |
ఓం అంబుజాయై నమః |
ఓం అనవరాయై నమః |
ఓం అఖండాయై నమః |
ఓం అంబుజాసనమహాప్రియాయై నమః |
ఓం అజరాయై నమః |
ఓం అమరసంసేవ్యాయై నమః |
ఓం అజరసేవితపద్యుగాయై నమః |
ఓం అతులార్థప్రదాయై నమః |
ఓం అర్థైక్యాయై నమః |
ఓం అత్యుదారాయై నమః |
ఓం అభయాన్వితాయై నమః | ౫౮౦

ఓం అనాథవత్సలాయై నమః |
ఓం అనంతప్రియాయై నమః |
ఓం అనంతేప్సితప్రదాయై నమః |
ఓం అంబుజాక్ష్యై నమః |
ఓం అంబురూపాయై నమః |
ఓం అంబుజాతోద్భవమహాప్రియాయై నమః |
ఓం అఖండాయై నమః |
ఓం అమరస్తుత్యాయై నమః |
ఓం అమరనాయకపూజితాయై నమః |
ఓం అజేయాయై నమః |
ఓం అజసంకాశాయై నమః |
ఓం అజ్ఞాననాశిన్యై నమః |
ఓం అభీష్టదాయై నమః |
ఓం అక్తాయై నమః |
ఓం అఘనేనాయై నమః |
ఓం అస్త్రేశ్యై నమః |
ఓం అలక్ష్మీనాశిన్యై నమః |
ఓం అనంతసారాయై నమః |
ఓం అనంతశ్రియై నమః |
ఓం అనంతవిధిపూజితాయై నమః | ౬౦౦

ఓం అభీష్టాయై నమః |
ఓం అమర్త్యసంపూజ్యాయై నమః |
ఓం అస్తోదయవివర్జితాయై నమః |
ఓం ఆస్తికస్వాంతనిలయాయై నమః |
ఓం అస్త్రరూపాయై నమః |
ఓం అస్త్రవత్యై నమః |
ఓం అస్ఖలత్యై నమః |
ఓం అస్ఖలద్రూపాయై నమః |
ఓం అస్ఖలద్విద్యాప్రదాయిన్యై నమః |
ఓం అస్ఖలత్సిద్ధిదాయై నమః |
ఓం ఆనందాయై నమః |
ఓం అంబుజాతాయై నమః |
ఓం అమరనాయికాయై నమః |
ఓం అమేయాయై నమః |
ఓం అశేషపాపఘ్న్యై నమః |
ఓం అక్షయసారస్వతప్రదాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం జయంత్యై నమః |
ఓం జయదాయై నమః |
ఓం జన్మకర్మవివర్జితాయై నమః | ౬౨౦

ఓం జగత్ప్రియాయై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం జగదీశ్వరవల్లభాయై నమః |
ఓం జాత్యై నమః |
ఓం జయాయై నమః |
ఓం జితామిత్రాయై నమః |
ఓం జప్యాయై నమః |
ఓం జపనకారిణ్యై నమః |
ఓం జీవన్యై నమః |
ఓం జీవనిలయాయై నమః |
ఓం జీవాఖ్యాయై నమః |
ఓం జీవధారిణ్యై నమః |
ఓం జాహ్నవ్యై నమః |
ఓం జ్యాయై నమః |
ఓం జపవత్యై నమః |
ఓం జాతిరూపాయై నమః |
ఓం జయప్రదాయై నమః |
ఓం జనార్దనప్రియకర్యై నమః |
ఓం జోషనీయాయై నమః |
ఓం జగత్స్థితాయై నమః | ౬౪౦

ఓం జగజ్జ్యేష్ఠాయై నమః |
ఓం జగన్మాయాయై నమః |
ఓం జీవనత్రాణకారిణ్యై నమః |
ఓం జీవాతులతికాయై నమః |
ఓం జీవజన్మ్యై నమః |
ఓం జన్మనిబర్హణ్యై నమః |
ఓం జాడ్యవిధ్వంసనకర్యై నమః |
ఓం జగద్యోన్యై నమః |
ఓం జయాత్మికాయై నమః |
ఓం జగదానందజనన్యై నమః |
ఓం జంబ్వ్యై నమః |
ఓం జలజేక్షణాయై నమః |
ఓం జయంత్యై నమః |
ఓం జంగపూగఘ్న్యై నమః |
ఓం జనితజ్ఞానవిగ్రహాయై నమః |
ఓం జటాయై నమః |
ఓం జటావత్యై నమః |
ఓం జప్యాయై నమః |
ఓం జపకర్తృప్రియంకర్యై నమః |
ఓం జపకృత్పాపసంహర్త్ర్యై నమః | ౬౬౦

ఓం జపకృత్ఫలదాయిన్యై నమః |
ఓం జపాపుష్పసమప్రఖ్యాయై నమః |
ఓం జపాకుసుమధారిణ్యై నమః |
ఓం జనన్యై నమః |
ఓం జన్మరహితాయై నమః |
ఓం జ్యోతిర్వృత్యభిదాయిన్యై నమః |
ఓం జటాజూటనచంద్రార్ధాయై నమః |
ఓం జగత్సృష్టికర్యై నమః |
ఓం జగత్త్రాణకర్యై నమః |
ఓం జాడ్యధ్వంసకర్త్ర్యై నమః |
ఓం జయేశ్వర్యై నమః |
ఓం జగద్బీజాయై నమః |
ఓం జయావాసాయై నమః |
ఓం జన్మభువే నమః |
ఓం జన్మనాశిన్యై నమః |
ఓం జన్మాంత్యరహితాయై నమః |
ఓం జైత్ర్యై నమః |
ఓం జగద్యోన్యై నమః |
ఓం జపాత్మికాయై నమః |
ఓం జయలక్షణసంపూర్ణాయై నమః | ౬౮౦

ఓం జయదానకృతోద్యమాయై నమః |
ఓం జంభరాద్యాదిసంస్తుత్యాయై నమః |
ఓం జంభారిఫలదాయిన్యై నమః |
ఓం జగత్త్రయహితాయై నమః |
ఓం జ్యేష్ఠాయై నమః |
ఓం జగత్త్రయవశంకర్యై నమః |
ఓం జగత్త్రయాంబాయై నమః |
ఓం జగత్యై నమః |
ఓం జ్వాలాయై నమః |
ఓం జ్వాలితలోచనాయై నమః |
ఓం జ్వాలిన్యై నమః |
ఓం జ్వలనాభాసాయై నమః |
ఓం జ్వలంత్యై నమః |
ఓం జ్వలనాత్మికాయై నమః |
ఓం జితారాతిసురస్తుత్యాయై నమః |
ఓం జితక్రోధాయై నమః |
ఓం జితేంద్రియాయై నమః |
ఓం జరామరణశూన్యాయై నమః |
ఓం జనిత్ర్యై నమః |
ఓం జన్మనాశిన్యై నమః | ౭౦౦

ఓం జలజాభాయై నమః |
ఓం జలమయ్యై నమః |
ఓం జలజాసనవల్లభాయై నమః |
ఓం జలజస్థాయై నమః |
ఓం జపారాధ్యాయై నమః |
ఓం జనమంగళకారిణ్యై నమః |
ఓం కామిన్యై నమః |
ఓం కామరూపాయై నమః |
ఓం కామ్యాయై నమః |
ఓం కామ్యప్రదాయిన్యై నమః |
ఓం కమౌళ్యై నమః |
ఓం కామదాయై నమః |
ఓం కర్త్ర్యై నమః |
ఓం క్రతుకర్మఫలప్రదాయై నమః |
ఓం కృతఘ్నఘ్న్యై నమః |
ఓం క్రియారూపాయై నమః |
ఓం కార్యకారణరూపిణ్యై నమః |
ఓం కంజాక్ష్యై నమః |
ఓం కరుణారూపాయై నమః |
ఓం కేవలామరసేవితాయై నమః | ౭౨౦

ఓం కళ్యాణకారిణ్యై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం కాంతిదాయై నమః |
ఓం కాంతిరూపిణ్యై నమః |
ఓం కమలాయై నమః |
ఓం కమలావాసాయై నమః |
ఓం కమలోత్పలమాలిన్యై నమః |
ఓం కుముద్వత్యై నమః |
ఓం కల్యాణ్యై నమః |
ఓం కాంత్యై నమః |
ఓం కామేశవల్లభాయై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం కమలిన్యై నమః |
ఓం కామదాయై నమః |
ఓం కామబంధిన్యై నమః |
ఓం కామధేనవే నమః |
ఓం కాంచనాక్ష్యై నమః |
ఓం కాంచనాభాయై నమః |
ఓం కళానిధయే నమః |
ఓం క్రియాయై నమః | ౭౪౦

ఓం కీర్తికర్యై నమః |
ఓం కీర్త్యై నమః |
ఓం క్రతుశ్రేష్ఠాయై నమః |
ఓం కృతేశ్వర్యై నమః |
ఓం క్రతుసర్వక్రియాస్తుత్యాయై నమః |
ఓం క్రతుకృత్ప్రియకారిణ్యై నమః |
ఓం క్లేశనాశకర్యై నమః |
ఓం కర్త్ర్యై నమః |
ఓం కర్మదాయై నమః |
ఓం కర్మబంధిన్యై నమః |
ఓం కర్మబంధహర్యై నమః |
ఓం కృష్టాయై నమః |
ఓం క్లమఘ్న్యై నమః |
ఓం కంజలోచనాయై నమః |
ఓం కందర్పజనన్యై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం కరుణాయై నమః |
ఓం కరుణావత్యై నమః |
ఓం క్లీంకారిణ్యై నమః |
ఓం కృపాకారాయై నమః | ౭౬౦

ఓం కృపాసింధవే నమః |
ఓం కృపావత్యై నమః |
ఓం కరుణార్ద్రాయై నమః |
ఓం కీర్తికర్యై నమః |
ఓం కల్మషఘ్న్యై నమః |
ఓం క్రియాకర్యై నమః |
ఓం క్రియాశక్త్యై నమః |
ఓం కామరూపాయై నమః |
ఓం కమలోత్పలగంధిన్యై నమః |
ఓం కళాయై నమః |
ఓం కళావత్యై నమః |
ఓం కూర్మ్యై నమః | *
ఓం కూటస్థాయై నమః |
ఓం కంజసంస్థితాయై నమః |
ఓం కాళికాయై నమః |
ఓం కల్మషఘ్న్యై నమః |
ఓం కమనీయజటాన్వితాయై నమః |
ఓం కరపద్మాయై నమః |
ఓం కరాభీష్టప్రదాయై నమః |
ఓం క్రతుఫలప్రదాయై నమః | ౭౮౦

ఓం కౌశిక్యై నమః |
ఓం కోశదాయై నమః |
ఓం కావ్యాయై నమః |
ఓం కర్త్ర్యై నమః |
ఓం కోశేశ్వర్యై నమః |
ఓం కృశాయై నమః |
ఓం కూర్మయానాయై నమః |
ఓం కల్పలతాయై నమః |
ఓం కాలకూటవినాశిన్యై నమః |
ఓం కల్పోద్యానవత్యై నమః |
ఓం కల్పవనస్థాయై నమః |
ఓం కల్పకారిణ్యై నమః |
ఓం కదంబకుసుమాభాసాయై నమః |
ఓం కదంబకుసుమప్రియాయై నమః |
ఓం కదంబోద్యానమధ్యస్థాయై నమః |
ఓం కీర్తిదాయై నమః |
ఓం కీర్తిభూషణాయై నమః |
ఓం కులమాత్రే నమః |
ఓం కులావాసాయై నమః |
ఓం కులాచారప్రియంకర్యై నమః | ౮౦౦

ఓం కులనాథాయై నమః |
ఓం కామకళాయై నమః |
ఓం కళానాథాయై నమః |
ఓం కళేశ్వర్యై నమః |
ఓం కుందమందారపుష్పాభాయై నమః |
ఓం కపర్దస్థితచంద్రికాయై నమః |
ఓం కవిత్వదాయై నమః |
ఓం కామ్యమాత్రే నమః |
ఓం కవిమాత్రే నమః |
ఓం కళాప్రదాయై నమః |
ఓం తరుణ్యై నమః |
ఓం తరుణీతాతాయై నమః |
ఓం తారాధిపసమాననాయై నమః |
ఓం తృప్తయే నమః |
ఓం తృప్తిప్రదాయై నమః |
ఓం తర్క్యాయై నమః |
ఓం తపన్యై నమః |
ఓం తాపిన్యై నమః |
ఓం తర్పణ్యై నమః |
ఓం తీర్థరూపాయై నమః | ౮౨౦

ఓం త్రిపదాయై నమః |
ఓం త్రిదశేశ్వర్యై నమః |
ఓం త్రిదివేశ్యై నమః |
ఓం త్రిజనన్యై నమః |
ఓం త్రిమాత్రే నమః |
ఓం త్ర్యంబకేశ్వర్యై నమః |
ఓం త్రిపురాయై నమః |
ఓం త్రిపురేశాన్యై నమః |
ఓం త్ర్యంబకాయై నమః |
ఓం త్రిపురాంబికాయై నమః |
ఓం త్రిపురశ్రియై నమః |
ఓం త్రయీరూపాయై నమః |
ఓం త్రయీవేద్యాయై నమః |
ఓం త్రయీశ్వర్యై నమః |
ఓం త్రయ్యంతవేదిన్యై నమః |
ఓం తామ్రాయై నమః |
ఓం తాపత్రితయహారిణ్యై నమః |
ఓం తమాలసదృశ్యై నమః |
ఓం త్రాత్రే నమః |
ఓం తరుణాదిత్యసన్నిభాయై నమః | ౮౪౦

ఓం త్రైలోక్యవ్యాపిన్యై నమః |
ఓం తృప్తాయై నమః |
ఓం తృప్తికృతే నమః |
ఓం తత్త్వరూపిణ్యై నమః |
ఓం తుర్యాయై నమః |
ఓం త్రైలోక్యసంస్తుత్యాయై నమః |
ఓం త్రిగుణాయై నమః |
ఓం త్రిగుణేశ్వర్యై నమః |
ఓం త్రిపురఘ్న్యై నమః |
ఓం త్రిమాత్రే నమః |
ఓం త్ర్యంబకాయై నమః |
ఓం త్రిగుణాన్వితాయై నమః |
ఓం తృష్ణాచ్ఛేదకర్యై నమః |
ఓం తృప్తాయై నమః |
ఓం తీక్ష్ణాయై నమః |
ఓం తీక్ష్ణస్వరూపిణ్యై నమః |
ఓం తులాయై నమః |
ఓం తులాదిరహితాయై నమః |
ఓం తత్తద్బ్రహ్మస్వరూపిణ్యై నమః |
ఓం త్రాణకర్త్ర్యై నమః | ౮౬౦

ఓం త్రిపాపఘ్న్యై నమః |
ఓం త్రిదశాయై నమః |
ఓం త్రిదశాన్వితాయై నమః |
ఓం తథ్యాయై నమః |
ఓం త్రిశక్త్యై నమః |
ఓం త్రిపదాయై నమః |
ఓం తుర్యాయై నమః |
ఓం త్రైలోక్యసుందర్యై నమః |
ఓం తేజస్కర్యై నమః |
ఓం త్రిమూర్త్యాద్యాయై నమః |
ఓం తేజోరూపాయై నమః |
ఓం త్రిధామతాయై నమః |
ఓం త్రిచక్రకర్త్ర్యై నమః |
ఓం త్రిభగాయై నమః |
ఓం తుర్యాతీతఫలప్రదాయై నమః |
ఓం తేజస్విన్యై నమః |
ఓం తాపహార్యై నమః |
ఓం తాపోపప్లవనాశిన్యై నమః |
ఓం తేజోగర్భాయై నమః |
ఓం తపస్సారాయై నమః | ౮౮౦

ఓం త్రిపురారిప్రియంకర్యై నమః |
ఓం తన్వ్యై నమః |
ఓం తాపససంతుష్టాయై నమః |
ఓం తపనాంగజభీతినుతే నమః |
ఓం త్రిలోచనాయై నమః |
ఓం త్రిమార్గాయై నమః |
ఓం తృతీయాయై నమః |
ఓం త్రిదశస్తుతాయై నమః |
ఓం త్రిసుందర్యై నమః |
ఓం త్రిపథగాయై నమః |
ఓం తురీయపదదాయిన్యై నమః |
ఓం శుభాయై నమః |
ఓం శుభావత్యై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం శాంతిదాయై నమః |
ఓం శుభదాయిన్యై నమః |
ఓం శీతలాయై నమః |
ఓం శూలిన్యై నమః |
ఓం శీతాయై నమః |
ఓం శ్రీమత్యై నమః | ౯౦౦

ఓం శుభాన్వితాయై నమః |
ఓం యోగసిద్ధిప్రదాయై నమః |
ఓం యోగ్యాయై నమః |
ఓం యజ్ఞేనపరిపూరితాయై నమః |
ఓం యజ్ఞాయై నమః |
ఓం యజ్ఞమయ్యై నమః |
ఓం యక్ష్యై నమః |
ఓం యక్షిణ్యై నమః |
ఓం యక్షివల్లభాయై నమః |
ఓం యజ్ఞప్రియాయై నమః |
ఓం యజ్ఞపూజ్యాయై నమః |
ఓం యజ్ఞతుష్టాయై నమః |
ఓం యమస్తుతాయై నమః |
ఓం యామినీయప్రభాయై నమః |
ఓం యామ్యాయై నమః |
ఓం యజనీయాయై నమః |
ఓం యశస్కర్యై నమః |
ఓం యజ్ఞకర్త్ర్యై నమః |
ఓం యజ్ఞరూపాయై నమః |
ఓం యశోదాయై నమః | ౯౨౦

ఓం యజ్ఞసంస్తుతాయై నమః |
ఓం యజ్ఞేశ్యై నమః |
ఓం యజ్ఞఫలదాయై నమః |
ఓం యోగయోన్యై నమః |
ఓం యజుస్స్తుతాయై నమః |
ఓం యమిసేవ్యాయై నమః |
ఓం యమారాధ్యాయై నమః |
ఓం యమిపూజ్యాయై నమః |
ఓం యమీశ్వర్యై నమః |
ఓం యోగిన్యై నమః |
ఓం యోగరూపాయై నమః |
ఓం యోగకర్తృప్రియంకర్యై నమః |
ఓం యోగయుక్తాయై నమః |
ఓం యోగమయ్యై నమః |
ఓం యోగయోగీశ్వరాంబికాయై నమః |
ఓం యోగజ్ఞానమయ్యై నమః |
ఓం యోనయే నమః |
ఓం యమాద్యష్టాంగయోగతాయై నమః |
ఓం యంత్రితాఘౌఘసంహారాయై నమః |
ఓం యమలోకనివారిణ్యై నమః | ౯౪౦

ఓం యష్టివ్యష్టీశసంస్తుత్యాయై నమః |
ఓం యమాద్యష్టాంగయోగయుజే నమః
ఓం యోగీశ్వర్యై నమః |
ఓం యోగమాత్రే నమః |
ఓం యోగసిద్ధాయై నమః |
ఓం యోగదాయై నమః |
ఓం యోగారూఢాయై నమః |
ఓం యోగమయ్యై నమః |
ఓం యోగరూపాయై నమః |
ఓం యవీయస్యై నమః |
ఓం యంత్రరూపాయై నమః |
ఓం యంత్రస్థాయై నమః |
ఓం యంత్రపూజ్యాయై నమః |
ఓం యంత్రికాయై నమః |
ఓం యుగకర్త్ర్యై నమః |
ఓం యుగమయ్యై నమః |
ఓం యుగధర్మవివర్జితాయై నమః |
ఓం యమునాయై నమః |
ఓం యామిన్యై నమః |
ఓం యామ్యాయై నమః | ౯౬౦

ఓం యమునాజలమధ్యగాయై నమః |
ఓం యాతాయాతప్రశమన్యై నమః |
ఓం యాతనానాంనికృంతన్యై నమః |
ఓం యోగావాసాయై నమః |
ఓం యోగివంద్యాయై నమః |
ఓం యత్తచ్ఛబ్దస్వరూపిణ్యై నమః |
ఓం యోగక్షేమమయ్యై నమః |
ఓం యంత్రాయై నమః |
ఓం యావదక్షరమాతృకాయై నమః |
ఓం యావత్పదమయ్యై నమః |
ఓం యావచ్ఛబ్దరూపాయై నమః |
ఓం యథేశ్వర్యై నమః |
ఓం యత్తదీయాయై నమః |
ఓం యక్షవంద్యాయై నమః |
ఓం యద్విద్యాయై నమః |
ఓం యతిసంస్తుతాయై నమః |
ఓం యావద్విద్యామయ్యై నమః |
ఓం యావద్విద్యాబృందసువందితాయై నమః |
ఓం యోగిహృత్పద్మనిలయాయై నమః |
ఓం యోగివర్యప్రియంకర్యై నమః | ౯౮౦

ఓం యోగివంద్యాయై నమః |
ఓం యోగిమాత్రే నమః |
ఓం యోగీశఫలదాయిన్యై నమః |
ఓం యక్షవంద్యాయై నమః |
ఓం యక్షపూజ్యాయై నమః |
ఓం యక్షరాజసుపూజితాయై నమః |
ఓం యజ్ఞరూపాయై నమః |
ఓం యజ్ఞతుష్టాయై నమః |
ఓం యాయజూకస్వరూపిణ్యై నమః |
ఓం యంత్రారాధ్యాయై నమః |
ఓం యంత్రమధ్యాయై నమః |
ఓం యంత్రకర్తృప్రియంకర్యై నమః |
ఓం యంత్రారూఢాయై నమః |
ఓం యంత్రపూజ్యాయై నమః |
ఓం యోగిధ్యానపరాయణాయై నమః |
ఓం యజనీయాయై నమః |
ఓం యమస్తుత్యాయై నమః |
ఓం యోగయుక్తాయై నమః |
ఓం యశస్కర్యై నమః |
ఓం యోగబద్ధాయై నమః | ౧౦౦౦

ఓం యతిస్తుత్యాయై నమః |
ఓం యోగజ్ఞాయై నమః |
ఓం యోగనాయక్యై నమః |
ఓం యోగిజ్ఞానప్రదాయై నమః |
ఓం యక్ష్యై నమః |
ఓం యమబాధావినాశిన్యై నమః |
ఓం యోగికామ్యప్రదాత్ర్యై నమః |
ఓం యోగిమోక్షప్రదాయిన్యై నమః | ౧౦౦౮

ఇతి శ్రీ సరస్వతీ సహస్రనామావళీ ||


మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరాలు చూడండి.

Report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

error: Not allowed
%d bloggers like this: