Sri Sai Stotranidhi (Telugu) – శ్రీ సాయి స్తోత్రనిధి


శిరిడీ క్షేత్రస్థిత సద్గురు స్వరూపము అయిన శ్రీ సాయిబాబా వారి అనుగ్రహము వలన “శ్రీ సాయి స్తోత్రనిధి”  అను ఈ పారాయణ గ్రంథము తెలుగులో ముద్రణ చేయుటకు ఆలోచన వచ్చినది. ఇందులో శ్రీ సాయిబాబా వారి ఆరతులు (మరాఠీ భాషలోనివి), శ్రీ సాయిబాబా చాలీసా, అష్టోత్తరము, సహస్రనామములు మొదలగులవి పొందుపరచనున్నాము..

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in
పేజీల సంఖ్య : 144
వెల : ₹ 150
పుస్తకము ఆర్డరు చేయుటకు :  ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.

Note: For bulk order purchases, contact Krishna (+91 7337442443) 

అనుక్రమణికా 

– అష్టోత్తరశతనామావళిః –

శ్రీ సాయి అష్టోత్తరశతనామావళిః

శ్రీ సాయి సకార అష్టోత్తరశతనామావళిః

– సహస్రనామావళిః –

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం (మూలపాఠః)

శ్రీ సాయి సహస్రనామ స్తోత్రం

శ్రీ సాయి సహస్రనామావళిః

– అనుబంధం –

పురుష సూక్తం

శ్రీ సూక్తం

నారాయణ సూక్తం

మంత్రపుష్పం


శ్రీ సాయి స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed