Sai baba Prarthana Ashtakam – శ్రీ సాయిబాబా ప్రార్థనాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సాయి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.]

శాంతచిత్తా మహాప్రజ్ఞా సాయినాథా దయాఘనా |
దయాసింధో సత్స్వరూపా మాయాతమవినాశక || ౧ ||

జాతిగోత్రాతీతసిద్ధా అచింత్యకరుణాలయా |
పాహి మాం పాహి మాం నాథా శిర్డీ గ్రామనివాసయా || ౨ ||

జ్ఞానసూర్య జ్ఞానదాతా సర్వమంగళకారకా |
భక్తచిత్తమరాళస్త్వం శరణాగతరక్షకా || ౩ ||

సృష్టికర్తా విధాతా త్వం పాతా త్వం ఇందిరాపతిః |
జగత్రయం లయం నేతా రుద్రస్త్వం సునిశ్చితమ్ || ౪ ||

వసుధాయాం విత్తస్థానం కుత్ర నాస్తి త్వయా వినా |
సర్వజ్ఞస్త్వం సాయినాథ సర్వేషాం హృదయే అసి || ౫ ||

సర్వాపరాధాన్ క్షమస్వ త్వం ఇయం మే అస్తి యాచనా |
అభక్తిసంశయయోః లహరీ శీఘ్రం శీఘ్రం నివారయ || ౬ ||

త్వం ధేనుః బాలవత్సోహం చంద్రశ్చంద్రమణిస్తథా |
గంగాసదృశ త్వత్పాదాన్ సాదరం ప్రణమామ్యహమ్ || ౭ ||

నిధేహి శిరసి మే త్వం కృపయాః కరపంజరమ్ |
శోకచింతాపహర త్వం గణో హి కింకరస్తవః || ౮ || [గణురేషః]

|| ఇతి శ్రీ సాయినాథ ప్రార్థనాష్టకమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సాయి స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ సాయిబాబా స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed