Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అథాపరమహం వక్ష్యేఽమృతసంజీవనం స్తవమ్ |
యస్యానుష్ఠానమాత్రేణ మృత్యుర్దూరాత్పలాయతే || ౧ ||
అసాధ్యాః కష్టసాధ్యాశ్చ మహారోగా భయంకరాః |
శీఘ్రం నశ్యంతి పఠనాదస్యాయుశ్చ ప్రవర్ధతే || ౨ ||
శాకినీడాకినీదోషాః కుదృష్టిగ్రహశత్రుజాః |
ప్రేతవేతాలయక్షోత్థా బాధా నశ్యంతి చాఖిలాః || ౩ ||
దురితాని సమస్తాని నానాజన్మోద్భవాని చ |
సంసర్గజవికారాణి విలీయంతేఽస్య పాఠతః || ౪ ||
సర్వోపద్రవనాశాయ సర్వబాధాప్రశాంతయే |
ఆయుః ప్రవృద్ధయే చైతత్ స్తోత్రం పరమమద్భుతమ్ || ౫ ||
బాలగ్రహాభిభూతానాం బాలానాం సుఖదాయకమ్ |
సర్వారిష్టహరం చైతద్బలపుష్టికరం పరమ్ || ౬ ||
బాలానాం జీవనాయైతత్ స్తోత్రం దివ్యం సుధోపమమ్ |
మృతవత్సత్వహరణం చిరంజీవిత్వకారకమ్ || ౭ ||
మహారోగాభిభూతానాం భయవ్యాకులితాత్మనామ్ |
సర్వాధివ్యాధిహరణం భయఘ్నమమృతోపమమ్ || ౮ ||
అల్పమృత్యుశ్చాపమృత్యుః పాఠాదస్యః ప్రణశ్యతి |
జలాఽగ్నివిషశస్త్రారి న హి శృంగి భయం తథా || ౯ ||
గర్భరక్షాకరం స్త్రీణాం బాలానాం జీవనప్రదమ్ |
మహారోగహరం నౄణామల్పమృత్యుహరం పరమ్ || ౧౦ ||
బాలా వృద్ధాశ్చ తరుణా నరా నార్యశ్చ దుఃఖితాః |
భవంతి సుఖినః పాఠాదస్య లోకే చిరాయుషః || ౧౧ ||
అస్మాత్పరతరం నాస్తి జీవనోపాయ ఐహికః |
తస్మాత్ సర్వప్రయత్నేన పాఠమస్య సమాచరేత్ || ౧౨ ||
అయుతావృత్తికం వాథ సహస్రావృత్తికం తథా |
తదర్ధం వా తదర్ధం వా పఠేదేతచ్చ భక్తితః || ౧౩ ||
కలశే విష్ణుమారాధ్య దీపం ప్రజ్వాల్య యత్నతః |
సాయం ప్రాతశ్చ విధివత్ స్తోత్రమేతత్ పఠేత్ సుధీః || ౧౪ ||
సర్పిషా హవిషా వాఽపి సంయావేనాథ భక్తితః |
దశాంశమానతో హోమం కుర్యాత్ సర్వార్థసిద్ధయే || ౧౫ ||
అథ స్తోత్రమ్ |
నమో నమో విశ్వవిభావనాయ
నమో నమో లోకసుఖప్రదాయ |
నమో నమో విశ్వసృజేశ్వరాయ
నమో నమో ముక్తివరప్రదాయ || ౧ ||
నమో నమస్తేఽఖిలలోకపాయ
నమో నమస్తేఽఖిలకామదాయ |
నమో నమస్తేఽఖిలకారణాయ
నమో నమస్తేఽఖిలరక్షకాయ || ౨ ||
నమో నమస్తే సకలార్తిహర్త్రే
నమో నమస్తే విరుజః ప్రకర్త్రే |
నమో నమస్తేఽఖిలవిశ్వధర్త్రే
నమో నమస్తేఽఖిలలోకభర్త్రే || ౩ ||
సృష్టం దేవ చరాచరం జగదిదం బ్రహ్మస్వరూపేణ తే
సర్వం తత్పరిపాల్యతే జగదిదం విష్ణుస్వరూపేణ తే |
విశ్వం సంహ్రితయే తదేవ నిఖిలం రుద్రస్వరూపేణ తే
సంసిచ్యామృతశీకరైర్హర మహారిష్టం చిరం జీవయ || ౪ ||
యో ధన్వంతరిసంజ్ఞయా నిగదితః క్షీరాబ్ధితో నిఃసృతో
హస్తాభ్యాం జనజీవనాయ కలశం పీయూషపూర్ణం దధత్ |
ఆయుర్వేదమరీరచజ్జనరుజాం నాశాయ స త్వం ముదా
సంసిచ్యామృతశీకరైర్హర మహారిష్టం చిరం జీవయ || ౫ ||
స్త్రీరూపం వరభూషణాంబరధరం త్రైలోక్యసమ్మోహనం
కృత్వా పాయయతి స్మ యః సురగణాన్ పీయూషమత్యుత్తమమ్ |
చక్రే దైత్యగణాన్ సుధావిరహితాన్ సంమోహ్య స త్వం ముదా
సంసిచ్యామృతశీకరైర్హర మహారిష్టం చిరం జీవయ || ౬ ||
చాక్షుషోదధిసంప్లావ భూవేదప ఝషాకృతే |
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ || ౭ ||
పృష్ఠమందరనిర్ఘూర్ణనిద్రాక్ష కమఠాకృతే |
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ || ౮ ||
యాంచాచ్ఛలబలిత్రాసముక్తనిర్జర వామన |
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ || ౯ ||
ధరోద్ధార హిరణ్యాక్షఘాత క్రోడాకృతే ప్రభో |
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ || ౧౦ ||
భక్తత్రాసవినాశాత్తచండత్వ నృహరే విభో |
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ || ౧౧ ||
క్షత్రియారణ్యసంఛేదకుఠారకరరైణుక |
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ || ౧౨ ||
రక్షోరాజప్రతాపాబ్ధిశోషణాశుగ రాఘవ |
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ || ౧౩ ||
భూభారాసురసందోహకాలాగ్నే రుక్మిణీపతే |
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ || ౧౪ ||
వేదమార్గరతానర్హవిభ్రాంత్యై బుద్ధరూపధృక్ |
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ || ౧౫ ||
కలివర్ణాశ్రమాస్పష్టధర్మర్ధ్యై కల్కిరూపభాక్ |
సించ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ || ౧౬ ||
అసాధ్యాః కష్టసాధ్యా యే మహారోగా భయంకరాః |
ఛింధి తానాశు చక్రేణ చిరం జీవయ జీవయ || ౧౭ ||
అల్పమృత్యుం చాపమృత్యుం మహోత్పాతానుపద్రవాన్ |
భింధి భింధి గదాఘాతైశ్చిరం జీవయ జీవయ || ౧౮ ||
అహం న జానే కిమపి త్వదన్యత్
సమాశ్రయే నాథ పదాంబుజం తే |
కురుష్వ తద్యన్మనసీప్సితం తే
సుకర్మణా కేన సమక్షమీయామ్ || ౧౯ ||
త్వమేవ తాతో జననీ త్వమేవ
త్వమేవ నాథశ్చ త్వమేవ బంధుః |
విద్యాధనాగారకులం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ || ౨౦ ||
న మేఽపరాధం ప్రవిలోకయ ప్రభో-
-ఽపరాధసింధోశ్చ దయానిధిస్త్వమ్ |
తాతేన దుష్టోఽపి సుతః సురక్షతే
దయాలుతా తేఽవతు సర్వదాఽస్మాన్ || ౨౧ ||
అహహ విస్మర నాథ న మాం సదా
కరుణయా నిజయా పరిపూరితః |
భువి భవాన్ యది మే న హి రక్షకః
కథమహో మమ జీవనమత్ర వై || ౨౨ ||
దహ దహ కృపయా త్వం వ్యాధిజాలం విశాలం
హర హర కరవాలం చాల్పమృత్యోః కరాలమ్ |
నిజజనపరిపాలం త్వాం భజే భావయాలం
కురు కురు బహుకాలం జీవితం మే సదాఽలమ్ || ౨౩ ||
న యత్ర ధర్మాచరణం న జానం
వ్రతం న యోగో న చ విష్ణుచర్చా |
న పితృగోవిప్రవరామరార్చా
స్వల్పాయుషస్తత్ర జనా భవంతి || ౨౪ ||
అథ మంత్రమ్ |
క్లీం శ్రీం క్లీం శ్రీం నమో భగవతే జనార్దనాయ సకల దురితాని నాశయ నాశయ |
క్ష్రౌం ఆరోగ్యం కురు కురు | హ్రీం దీర్ఘమాయుర్దేహి దేహి స్వాహా ||
ఫలశ్రుతిః |
అస్య ధారణతో జాపాదల్పమృత్యుః ప్రశామ్యతి |
గర్భరక్షాకరం స్త్రీణాం బాలానాం జీవనం పరమ్ || ౧ ||
శతం పంచాశతం శక్త్యాఽథవా పంచాధివింశతిమ్ |
పుస్తకానాం ద్విజేభ్యస్తు దద్యాద్దీర్ఘాయుషాప్తయే || ౨ ||
భూర్జపత్రే విలిఖ్యేదం కంఠే వా బాహుమూలకే |
సంధారయేద్గర్భరక్షా బాలరక్షా చ జాయతే || ౩ ||
సర్వే రోగా వినశ్యంతి సర్వా బాధాః ప్రశామ్యతి |
కుదృష్టిజం భయం నశ్యేత్ తథా ప్రేతాదిజం భయమ్ || ౪ ||
మయా కథితమేతత్తేఽమృతసంజీవనం పరమ్ |
అల్పమృత్యుహరం స్తోత్రం మృతవత్సత్వనాశనమ్ || ౫ ||
ఇతి సుదర్శనసంహితోక్తం అమృతసంజీవన ధన్వంతరి స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ నరసింహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.