Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీగోపగోకులవివర్ధననందసూనో
రాధాపతే వ్రజజనార్తిహరావతార |
మిత్రాత్మజాతటవిహారణదీనబంధో
దామోదరాచ్యుత విభో మమ దేహి దాస్యమ్ || ౧ ||
శ్రీరాధికారమణ మాధవ గోకులేంద్ర-
-సూనో యదూత్తమ రమార్చితపాదపద్మ |
శ్రీశ్రీనివాస పురుషోత్తమ విశ్వమూర్తే
గోవింద యాదవపతే మమ దేహి దాస్యమ్ || ౨ ||
గోవర్ధనోద్ధరణ గోకులవల్లభాద్య-
-వంశోద్భటాలయ హరేఽఖిలలోకనాథ |
శ్రీవాసుదేవ మధుసూదన విశ్వనాథ
విశ్వేశ గోకులపతే మమ దేహి దాస్యమ్ || ౩ ||
రాసోత్సవప్రియబలానుజ సత్త్వరాశే
భక్తానుకంపితభవార్తిహరాధినాథ |
విజ్ఞానధామ గుణధామ కిశోరమూర్తే
సర్వేశ మంగళతనో మమ దేహి దాస్యమ్ || ౪ ||
సద్ధర్మపాల గరుడాసన యాదవేంద్ర
బ్రహ్మణ్యదేవ యదునందన భక్తిదాన |
సంకర్షణప్రియ కృపాలయ దేవ విష్ణో
సత్యప్రతిజ్ఞ భగవన్ మమ దేహి దాస్యమ్ || ౫ ||
గోపీజనప్రియతమ క్రియయైకలభ్య
రాధావరప్రియ వరేణ్య శరణ్యనాథ |
ఆశ్చర్యబాల వరదేశ్వర పూర్ణకామ
విద్వత్తమాశ్రయ ప్రభో మమ దేహి దాస్యమ్ || ౬ ||
కందర్పకోటిమదహారణ తీర్థకీర్తే
విశ్వైకవంద్య కరుణార్ణవతీర్థపాద |
సర్వజ్ఞ సర్వవరదాశ్రయకల్పవృక్ష
నారాయణాఖిలగురో మమ దేహి దాస్యమ్ || ౭ ||
వృందావనేశ్వర ముకుంద మనోజ్ఞవేష
వంశీవిభూషితకరాంబుజ పద్మనేత్ర |
విశ్వేశ కేశవ వ్రజోత్సవ భక్తివశ్య
దేవేశ పాండవపతే మమ దేహి దాస్యమ్ || ౮ ||
శ్రీకృష్ణస్తవరత్నమష్టకమిదం సర్వార్థదం శృణ్వతాం
భక్తానాం చ ప్రియం హరేశ్చ నితరాం యో వై పఠేత్పావనమ్ |
తస్యాసౌ వ్రజరాజసూనురతులాం భక్తిం స్వపాదాంబుజే
సత్సేవ్యే ప్రదదాతి గోకులపతిః శ్రీరాధికావల్లభః || ౯ ||
ఇతి శ్రీమద్వల్లభాచార్య విరచితం శ్రీ కృష్ణాష్టకమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.