Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గాయత్రీ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదాం
శివామాద్యాం వంద్యాం త్రిభువనమయీం వేదజననీమ్ |
పరాం శక్తిం స్రష్టుం వివిధవిధరూపాం గుణమయీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || ౧ ||
విశుద్ధాం సత్త్వస్థామఖిలదురవస్థాదిహరణీం
నిరాకారాం సారాం సువిమల తపోమూర్తిమతులామ్ |
జగజ్జ్యేష్ఠాం శ్రేష్ఠామసురసురపూజ్యాం శ్రుతినుతాం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || ౨ ||
తపోనిష్ఠాభీష్టాం స్వజనమనసంతాపశమనీం
దయామూర్తిం స్ఫూర్తిం యతితతి ప్రసాదైకసులభామ్ |
వరేణ్యాం పుణ్యాం తాం నిఖిలభవబంధాపహరణీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || ౩ ||
సదారాధ్యాం సాధ్యాం సుమతిమతివిస్తారకరణీం
విశోకామాలోకాం హృదయగతమోహాంధహరణీమ్ |
పరాం దివ్యాం భవ్యామగమభవసింధ్వేక తరణీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || ౪ ||
అజాం ద్వైతాం త్రైతాం వివిధగుణరూపాం సువిమలాం
తమోహంత్రీం తంత్రీం శ్రుతిమధురనాదాం రసమయీమ్ |
మహామాన్యాం ధన్యాం సతతకరుణాశీల విభవాం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || ౫ ||
జగద్ధాత్రీం పాత్రీం సకలభవసంహారకరణీం
సువీరాం ధీరాం తాం సువిమల తపోరాశిసరణీమ్ |
అనేకామేకాం వై త్రిజగత్సదధిష్ఠానపదవీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || ౬ ||
ప్రబుద్ధాం బుద్ధాం తాం స్వజనతతిజాడ్యాపహరణీం
హిరణ్యాం గుణ్యాం తాం సుకవిజన గీతాం సునిపుణీమ్ |
సువిద్యాం నిరవద్యామమలగుణగాథాం భగవతీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || ౭ ||
అనంతాం శాంతాం యాం భజతి బుధవృందః శ్రుతిమయీం
సుగేయాం ధ్యేయాం యాం స్మరతి హృది నిత్యం సురపతిః |
సదా భక్త్యా శక్త్యా ప్రణతమతిభిః ప్రీతివశగాం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || ౮ ||
శుద్ధచిత్తః పఠేద్యస్తు గాయత్ర్యా అష్టకం శుభమ్ |
అహో భాగ్యో భవేల్లోకే తస్మిన్ మాతా ప్రసీదతి || ౯ ||
ఇతి శ్రీ గాయత్రీ అష్టకమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గాయత్రీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గాయత్రీ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


