Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ధ్యానమ్ –
భుజైశ్చతుర్భిర్వరదాభయాసి-
గదా వహంతం సుముఖం ప్రశాంతమ్ |
పీతప్రభం చంద్రసుతం సురేఢ్యం
సింహేనిషణ్ణం బుధమాశ్రయామి ||
అథ స్తోత్రమ్ –
పీతాంబరః పీతవపుః కిరీటీ చ చతుర్భుజః |
పీతధ్వజపతాకీ చ రోహిణీగర్భసంభవః || ౧ ||
ఈశాన్యాదిషుదేశేషు బాణాసన ఉదఙ్ముఖః |
నాథో మగధదేశస్య మంత్రో మంత్రార్థతత్త్వవిత్ || ౨ ||
సుఖాసనః కర్ణికారో జైత్రశ్చాత్రేయగోత్రవాన్ |
భరద్వాజ ఋషిప్రఖ్యైర్జ్యోతిర్మండలమండితః || ౩ ||
అధిప్రత్యధిదేవాభ్యామన్యతో గ్రహమండలే |
ప్రవిష్టః సూక్ష్మరూపేణ సమస్తవరదః సుఖీ || ౪ ||
సదా ప్రదక్షిణం మేరోః కుర్వాణః కామరూపవాన్ |
అసిదండౌ చ బిభ్రాణః సంప్రాప్తసుఫలప్రదః || ౫ ||
కన్యాయా మిథునస్యాపి రాశేరధిపతిర్ద్వయోః |
ముద్గధాన్యప్రదో నిత్యం మర్త్యామర్త్యసురార్చితః || ౬ ||
యస్తు సౌమ్యేన మనసా స్వమాత్మానం ప్రపూజయేత్ |
తస్య వశ్యో భవేన్నిత్యం సౌమ్యనామధరో బుధః || ౭ ||
బుధస్తోత్రమిదం గుహ్యం వసిష్ఠేనోదితం పురా |
దిలీపాయ చ భక్తాయ యాచమానాయ భూభృతే || ౮ ||
యః పఠేదేకవారం వా సర్వాభీష్టమవాప్నుయాత్ |
స్తోత్రరాజమిదం పుణ్యం గుహ్యాద్గుహ్యతమం మహత్ || ౯ ||
ఏకవారం ద్వివారం వా త్రివారం యః పఠేన్నరః |
తస్యాపస్మారకుష్ఠాదివ్యాధిబాధా న విద్యతే || ౧౦ ||
సర్వగ్రహకృతాపీడా పఠితేఽస్మిన్న విద్యతే |
కృత్రిమౌషధదుర్మంత్రం కృత్రిమాదినిశాచరైః || ౧౧ ||
యద్యద్భయం భవేత్తత్ర పఠితేఽస్మిన్న విద్యతే |
ప్రతిమా యా సువర్ణేన లిఖితా తు భుజాష్టకా || ౧౨ ||
ముద్గధాన్యోపరిన్యస్త పీతవస్త్రాన్వితే ఘటే |
విన్యస్య విధినా సమ్యక్ మాసమేకం నిరంతరమ్ || ౧౩ ||
యే పూజయంతి తే యాంతి దీర్ఘమాయుః ప్రజాధనమ్ |
ఆరోగ్యం భస్మగుల్మాది సర్వవ్యాధివినాశనమ్ |
యం యం కామయతే సమ్యక్ తత్తదాప్నోత్యసంశయః || ౧౪ ||
ఇతి శ్రీస్కాందపురాణే శ్రీ బుధ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
నవగ్రహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.