Sri Narasimha Panchamruta Stotram (Sri Rama Krutam) – శ్రీ నృసింహ పంచామృత స్తోత్రం (శ్రీరామ కృతం)



[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

అహోబిలం నారసింహం గత్వా రామః ప్రతాపవాన్ |
నమస్కృత్వా శ్రీనృసింహం అస్తౌషీత్ కమలాపతిమ్ || ౧ ||

గోవింద కేశవ జనార్దన వాసుదేవ
విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప |
శ్రీపద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష
నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే || ౨ ||

దేవాః సమస్తాః ఖలు యోగిముఖ్యాః
గంధర్వ విద్యాధర కిన్నరాశ్చ |
యత్పాదమూలం సతతం నమంతి
తం నారసింహం శరణం గతోఽస్మి || ౩ ||

వేదాన్ సమస్తాన్ ఖలు శాస్త్రగర్భాన్
విద్యాబలే కీర్తిమతీం చ లక్ష్మీమ్ |
యస్య ప్రసాదాత్ సతతం లభంతే
తం నారసింహం శరణం గతోఽస్మి || ౪ ||

బ్రహ్మా శివస్త్వం పురుషోత్తమశ్చ
నారాయణోఽసౌ మరుతాం పతిశ్చ |
చంద్రార్క వాయ్వగ్ని మరుద్గణాశ్చ
త్వమేవ తం త్వాం సతతం నతోఽస్మి || ౫ ||

స్వప్నేఽపి నిత్యం జగతాం త్రయాణాం
స్రష్టా చ హంతా విభురప్రమేయః |
త్రాతా త్వమేకస్త్రివిధో విభిన్నః
తం త్వాం నృసింహం సతతం నతోఽస్మి || ౬ ||

ఇతి స్తుత్వా రఘుశ్రేష్ఠః పూజయామాస తం విభుమ్ |
పుష్పవృష్టిః పపాతాశు తస్య దేవస్య మూర్ధని |
సాధు సాధ్వితి తం ప్రోచుః దేవా ఋషిగణైః సహ || ౭ ||

దేవాః ఊచుః |
రాఘవేణ కృతం స్తోత్రం పంచామృతమనుత్తమమ్ |
పఠంతి యే ద్విజవరాస్తేషాం స్వర్గస్తు శాశ్వతః || ౮ ||

ఇతి శ్రీరామ కృత శ్రీ నృసింహ పంచామృత స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ నరసింహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.




స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed