Sri Kasi Visalakshi Stotram (Vyasa Krutam) – శ్రీ విశాలాక్షీ స్తోత్రం (వ్యాస కృతం)



[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

వ్యాస ఉవాచ |
విశాలాక్షి నమస్తుభ్యం పరబ్రహ్మాత్మికే శివే |
త్వమేవ మాతా సర్వేషాం బ్రహ్మాదీనాం దివౌకసామ్ || ౧ ||

ఇచ్ఛాశక్తిః క్రియాశక్తిర్జ్ఞానశక్తిస్త్వమేవ హి |
ఋజ్వీ కుండలినీ సుక్ష్మా యోగసిద్ధిప్రదాయినీ || ౨ ||

స్వాహా స్వధా మహావిద్యా మేధా లక్ష్మీః సరస్వతీ |
సతీ దాక్షాయణీ విద్యా సర్వశక్తిమయీ శివా || ౩ ||

అపర్ణా చైకపర్ణా చ తథా చైకైకపాటలా |
ఉమా హైమవతీ చాపి కల్యాణీ చైవ మాతృకా || ౪ ||

ఖ్యాతిః ప్రజ్ఞా మహాభాగా లోకే గౌరీతి విశ్రుతా |
గణాంబికా మహాదేవీ నందినీ జాతవేదసీ || ౫ ||

సావిత్రీ వరదా పుణ్యా పావనీ లోకవిశ్రుతా |
ఆయతీ నియతీ రౌద్రీ దుర్గా భద్రా ప్రమాథినీ || ౬ ||

కాలరాత్రీ మహామాయా రేవతీ భూతనాయికా |
గౌతమీ కౌశికీ చాఽఽర్థా చండీ కాత్యాయనీ సతీ || ౭ ||

వృషధ్వజా శూలధరా పరమా బ్రహ్మచారిణీ |
మహేంద్రోపేంద్రమాతా చ పార్వతీ సింహవాహనా || ౮ ||

ఏవం స్తుత్వా విశాలాక్షీం దివ్యైరేతైః సునామభిః |
కృతకృత్యోఽభవద్వ్యాసో వారాణస్యాం ద్విజోత్తమాః || ౯ ||

ఇతి శ్రీసౌరపురాణే అష్టమోఽధ్యాయే వ్యాస కృతం విశాలాక్షీ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దుర్గా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy




స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed