Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]
దేవా ఊచుః |
క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే |
శుద్ధసత్త్వస్వరూపే చ కోపాదిపరివర్జితే || ౧ ||
ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే |
త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫలమ్ || ౨ ||
సర్వసంపత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణి |
రాసేశ్వర్యధిదేవీ త్వం త్వత్కలాః సర్వయోషితః || ౩ ||
కైలాసే పార్వతీ త్వం చ క్షీరోదే సింధుకన్యకా |
స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే || ౪ ||
వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతీ |
గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకతః || ౫ ||
కృష్ణప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయమ్ |
రాసే రాసేశ్వరీ త్వం చ బృందావన వనే వనే || ౬ ||
కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందనకాననే |
విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ || ౭ ||
పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే |
కుందదంతీ కుందవనే సుశీలా కేతకీవనే || ౮ ||
కదంబమాలా త్వం దేవి కదంబకాననేఽపి చ |
రాజలక్ష్మీః రాజగృహే గృహలక్ష్మీర్గృహే గృహే || ౯ ||
ఇత్యుక్త్వా దేవతాః సర్వాః మునయో మనవస్తథా |
రురుదుర్నమ్రవదనాః శుష్కకంఠోష్ఠతాలుకాః || ౧౦ ||
ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్ |
యః పఠేత్ప్రాతరుత్థాయ స వై సర్వం లభేద్ధ్రువమ్ || ౧౧ ||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్ |
సుశీలాం సుందరీం రమ్యామతిసుప్రియవాదినీమ్ || ౧౨ ||
పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్ |
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్ || ౧౩ ||
పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినమ్ |
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియమ్ || ౧౪ ||
హతబంధుర్లభేద్బంధుం ధనభ్రష్టో ధనం లభేత్ |
కీర్తిహీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాం చ లభేద్ధ్రువమ్ || ౧౫ ||
సర్వమంగళదం స్తోత్రం శోకసంతాపనాశనమ్ |
హర్షానందకరం శశ్వద్ధర్మమోక్షసుహృత్ప్రదమ్ || ౧౬ ||
ఇతి సర్వదేవకృత శ్రీలక్ష్మీ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Srinivas vidya ela sastrothkam ga chyyalo dayachesi teliya chyyagalaru
Please see. https://stotranidhi.com/srinivasa-vidya-mantra-in-telugu/