Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే
నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష |
లీలాకటాక్షపరిరక్షితసర్వలోక
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౧ ||
బ్రహ్మాదివందితపదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శనసుశోభితదివ్యహస్త |
కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౨ ||
వేదాంతవేద్య భవసాగర కర్ణధార
శ్రీపద్మనాభ కమలార్చితపాదపద్మ |
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౩ ||
లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప
కామాదిదోషపరిహారిత బోధదాయిన్ |
దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౪ ||
తాపత్రయం హర విభో రభసాన్మురారే
సంరక్ష మాం కరుణయా సరసీరుహాక్ష |
మచ్ఛిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౫ ||
శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట
కస్తూరికాతిలకశోభిలలాటదేశ |
రాకేందుబింబవదనాంబుజ వారిజాక్ష
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౬ ||
వందారులోక వరదాన వచోవిలాస
రత్నాఢ్యహారపరిశోభితకంబుకంఠ |
కేయూరరత్న సువిభాసి దిగంతరాళ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౭ ||
దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్
కేయూరభూషణసుశోభితదీర్ఘబాహో |
నాగేంద్రకంకణకరద్వయ కామదాయిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౮ ||
స్వామిన్ జగద్ధరణ వారిధి మధ్యమగ్నం
మాముద్ధరాద్య కృపయా కరుణాపయోధే |
లక్ష్మీం చ దేహి మమ ధర్మసమృద్ధిహేతుం
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౯ ||
దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ
పీతాంబరావృతతనో తరుణార్కదీప్తే |
సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౧౦ ||
రత్నాఢ్యదామసునిబద్ధ కటిప్రదేశ
మాణిక్యదర్పణ సుసన్నిభ జానుదేశ |
జంఘాద్వయేన పరిమోహిత సర్వలోక
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౧౧ ||
లోకైకపావనసరిత్పరిశోభితాంఘ్రే
త్వత్పాదదర్శన దినేశ మహాప్రసాదాత్ |
హార్దం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౧౨ ||
కామాదివైరి నివహోఽచ్యుత మే ప్రయాతః
దారిద్ర్యమప్యపగతం సకలం దయాళో |
దీనం చ మాం సమవలోక్య దయార్ద్రదృష్ట్యా
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || ౧౩ ||
శ్రీవేంకటేశ పదపంకజషట్పదేన
శ్రీమన్నృసింహయతినా రచితం జగత్యామ్ |
ఏతత్పఠంతి మనుజాః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమాం పదవీం మురారేః || ౧౪ ||
ఇతి శ్రీ శృంగేరి జగద్గురుణా శ్రీ నృసింహ భారతి స్వామినా రచితం శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Om namo venkatesaya ?