Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
దక్ష ఉవాచ |
గణేశకీలకం బ్రహ్మన్ వద సర్వార్థదాయకమ్ |
మంత్రాదీనాం విశేషేణ సిద్ధిదం పూర్ణభావతః || ౧ ||
ముద్గల ఉవాచ |
కీలకేన విహీనాశ్చ మంత్రా నైవ సుఖప్రదాః |
ఆదౌ కీలకమేవం వై పఠిత్వా జపమాచరేత్ || ౨ ||
తదా వీర్యయుతా మంత్రా నానాసిద్ధిప్రదాయకాః |
భవంతి నాత్ర సందేహః కథయామి యథాశ్రుతమ్ || ౩ ||
సమాదిష్టం చాంగిరసా మహ్యం గుహ్యతమం పరమ్ |
సిద్ధిదం వై గణేశస్య కీలకం శృణు మానద || ౪ ||
అస్య శ్రీగణేశకీలకస్య శివ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీగణపతిర్దేవతా ఓం గం యోగాయ స్వాహా ఓం గం బీజం విద్యాఽవిద్యాశక్తిగణపతి ప్రీత్యర్థే జపే వినియోగః ||
ఛందఋష్యాదిన్యాసాంశ్చ కుర్యాదాదౌ తథా పరాన్ |
ఏకాక్షరస్యైవ దక్ష షడంగానాచరేత్ సుధీః || ౫ ||
తతో ధ్యాయేద్గణేశానం జ్యోతీరూపధరం పరమ్ |
మనోవాణీవిహీనం చ చతుర్భుజవిరాజితమ్ || ౬ ||
శుండాదండముఖం పూర్ణం ద్రష్టుం నైవ ప్రశక్యతే |
విద్యాఽవిద్యాసమాయుక్తం విభూతిభిరుపాసితమ్ || ౭ ||
ఏవం ధ్యాత్వా గణేశానం మానసైః పూజయేత్పృథక్ |
పంచోపచారకైర్దక్ష తతో జపం సమాచరేత్ || ౮ ||
ఏకవింశతివారం తు జపం కుర్యాత్ప్రజాపతే |
తతః స్తోత్రం సముచ్చార్య పశ్చాత్సర్వం సమాచరేత్ || ౯ ||
రూపం బలం శ్రియం దేహి యశో వీర్యం గజానన |
మేధాం ప్రజ్ఞాం తథా కీర్తిం విఘ్నరాజ నమోఽస్తు తే || ౧౦ ||
యదా దేవాదయః సర్వే కుంఠితా దైత్యపైః కృతాః |
తదా త్వం తాన్నిహత్య స్మ కరోషి వీర్యసంయుతాన్ || ౧౧ ||
తథా మంత్రా గణేశాన కుంఠితాశ్చ దురాత్మభిః |
శాపైశ్చ తాన్ సవీర్యాంస్తే కురుష్వ త్వం నమో నమః || ౧౨ ||
శక్తయః కుంఠితాః సర్వాః స్మరణేన త్వయా ప్రభో |
జ్ఞానయుక్తాః సవీర్యాశ్చ కృతా విఘ్నేశ తే నమః || ౧౩ ||
చరాచరం జగత్సర్వం సత్తాహీనం యదా భవేత్ |
త్వయా సత్తాయుతం ఢుంఢే స్మరణేన కృతం చ తే || ౧౪ ||
తత్త్వాని వీర్యహీనాని యదా జాతాని విఘ్నప |
స్మృత్యా తే వీర్యయుక్తాని పునర్జాతాని తే నమః || ౧౫ ||
బ్రహ్మాణి యోగహీనాని జాతాని స్మరణేన తే |
యదా పునర్గణేశాన యోగయుక్తాని తే నమః || ౧౬ ||
ఇత్యాది వివిధం సర్వం స్మరణేన చ తే ప్రభో |
సత్తాయుక్తం బభూవైవ విఘ్నేశాయ నమో నమః || ౧౭ ||
తథా మంత్రా గణేశాన వీర్యహీనా బభూవిరే |
స్మరణేన పునర్ఢుంఢే వీర్యయుక్తాన్ కురుష్వ తే || ౧౮ ||
సర్వం సత్తాసమాయుక్తం మంత్రపూజాదికం ప్రభో |
మమ నామ్నా భవతు తే వక్రతుండాయ తే నమః || ౧౯ ||
ఉత్కీలయ మహామంత్రాన్ జపేన స్తోత్రపాఠతః |
సర్వసిద్ధిప్రదా మంత్రా భవంతు త్వత్ప్రసాదతః || ౨౦ ||
గణేశాయ నమస్తుభ్యం హేరంబాయైకదంతినే |
స్వానందవాసినే తుభ్యం బ్రహ్మణస్పతయే నమః || ౨౧ ||
గణేశకీలకమిదం కథితం తే ప్రజాపతే |
శివప్రోక్తం తు మంత్రాణాముత్కీలనకరం పరమ్ || ౨౨ ||
యః పఠిష్యతి భావేన జప్త్వా తే మంత్రముత్తమమ్ |
స సర్వసిద్ధిమాప్నోతి నానామంత్రసముద్భవామ్ || ౨౩ ||
ఏనం త్యక్త్వా గణేశస్య మంత్రం జపతి నిత్యదా |
స సర్వఫలహీనశ్చ జాయతే నాత్ర సంశయః || ౨౪ ||
సర్వసిద్ధిప్రదం ప్రోక్తం కీలకం పరమాద్భుతమ్ |
పురానేన స్వయం శంభుర్మంత్రజాం సిద్ధిమాలభత్ || ౨౫ ||
విష్ణుబ్రహ్మాదయో దేవా మునయో యోగినః పరే |
అనేన మంత్రసిద్ధిం తే లేభిరే చ ప్రజాపతే || ౨౬ ||
ఐలః కీలకమాద్యం వై కృత్వా మంత్రపరాయణః |
గతః స్వానందపూర్యాం స భక్తరాజో బభూవ హ || ౨౭ ||
సస్త్రీకో జడదేహేన బ్రహ్మాండమవలోక్య తు |
గణేశదర్శనేనైవ జ్యోతీరూపో బభూవ హ || ౨౮ ||
దక్ష ఉవాచ |
ఐలో జడశరీరస్థః కథం దేవాదికైర్యుతమ్ |
బ్రహ్మాండం స దదర్శైవ తన్మే వద కుతూహలమ్ || ౨౯ ||
పుణ్యరాశిః స్వయం సాక్షాన్నరకాదీన్ మహామతే |
అపశ్యచ్చ కథం సోఽపి పాపిదర్శనయోగ్యకాన్ || ౩౦ ||
ముద్గలవాచ |
విమానస్థః స్వయం రాజా కృపయా తాన్ దదర్శ హ |
గాణేశానాం జడస్థశ్చ శివవిష్ణుముఖాన్ ప్రభో || ౩౧ ||
స్వానందగే విమానే యే సంస్థితాస్తే శుభాశుభే |
యోగరూపతయా సర్వే దక్ష పశ్యంతి చాంజసా || ౩౨ ||
ఏతత్తే కథితం సర్వమైలస్య చరితం శుభమ్ |
యః శృణోతి స వై మర్త్యః భుక్తిం ముక్తిం లభేద్ధ్రువమ్ || ౩౩ ||
ఇతి శ్రీముద్గలమహాపురాణే పంచమేఖండే లంబోదరచరితే శ్రవణమాహాత్మ్యవర్ణనం నామ పంచచత్వారింశత్తమోఽధ్యాయే శ్రీగణేశకీలకస్తోత్రం సంపూర్ణమ్ |
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.