Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]
రాజోవాచ |
దర్శనాత్తవ గోవింద నాధికం వర్తతే హరే |
త్వాం వదంతి సురాధ్యక్షం వేదవేద్యం పురాతనమ్ || ౧ ||
మునయో మనుజశ్రేష్ఠాః తచ్ఛ్రుత్వాహమిహాగతః |
స్వామిన్ నచ్యుత గోవింద పురాణపురుషోత్తమ || ౨ ||
అప్రాకృతశరీరోఽసి లీలామానుషవిగ్రహః |
త్వామేవ సృష్టికరణే పాలనే హరణే హరే || ౩ ||
కారణం ప్రకృతేర్యోనిం వదంతి చ మనీషిణః |
జగదేకార్ణవం కృత్వా భవానేకత్వమాప్య చ || ౪ ||
జీవకోటిధనం దేవ జఠరే పరిపూరయన్ |
క్రీడతే రమయా సార్ధం రమణీయాంగవిశ్రమః || ౫ ||
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ |
త్వన్ముఖాద్విప్రనిచయో బాహుభ్యాం క్షత్రమండలమ్ || ౬ ||
ఊరుభ్యామభవన్ వైశ్యాః పద్భ్యాం శూద్రాః ప్రకీర్తితాః |
ప్రభుస్త్వం సర్వలోకానాం దేవానామపి యోగినామ్ || ౭ ||
అంతఃసృష్టికరస్త్వం హి బహిః సృష్టికరో భవాన్ |
నమః శ్రీవేంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ || ౮ ||
నమో నాథాయ కాంతాయ రమాయాః పుణ్యమూర్తయే |
నమః శాంతాయ కృష్ణాయ నమస్తేఽద్భుతకర్మణే || ౯ ||
అప్రాకృతశరీరాయ శ్రీనివాసాయ తే నమః |
అనంతమూర్తయే నిత్యం అనంతశిరసే నమః || ౧౦ ||
అనంతబాహవే శ్రీమన్ అనంతాయ నమో నమః |
సరీసృపగిరీశాయ పరబ్రహ్మన్ నమో నమః || ౧౧ ||
ఇతి స్తుత్వా శ్రీనివాసం కమనీయకలేవరమ్ |
విరరామ మహారాజ రాజేంద్రో రణకోవిదః || ౧౨ ||
స్తోత్రేణానేన సుప్రీతస్తోండమానకృతేన చ |
సంతుష్టః ప్రాహ గోవిందః శ్రీమంతం రాజసత్తమమ్ || ౧౩ ||
శ్రీనివాస ఉవాచ |
రాజన్ అలమలం స్తోత్రం కృతం పరమపావనమ్ |
అనేన స్తవరాజేన మామర్చంతి చ యే జనాః || ౧౪ ||
తేషాం తు మమ సాలోక్యం భవిష్యతి న సంశయః || ౧౫ ||
ఇతి శ్రీవేంకటాచలమాహాత్మ్యే తోండమాన కృత శ్రీనివాసస్తుతిః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.