Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| దధిముఖఖిలీకారః ||
తానువాచ హరిశ్రేష్ఠో హనుమాన్వానరర్షభః |
అవ్యగ్రమనసో యూయం మధు సేవత వానరాః || ౧ ||
అహమావారయిష్యామి యుష్మాకం పరిపంథినః |
శ్రుత్వా హనుమతో వాక్యం హరీణాం ప్రవరోంగదః || ౨ ||
ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబంతు హరయో మధు |
అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయా || ౩ ||
అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశమ్ |
అంగదస్య ముఖాచ్ఛ్రుత్వా వచనం వానరర్షభాః || ౪ ||
సాధు సాధ్వితి సంహృష్టా వానరాః ప్రత్యపూజయన్ |
పూజయిత్వాంగదం సర్వే వానరా వానరర్షభమ్ || ౫ ||
జగ్ముర్మధువనం యత్ర నదీవేగా ఇవ ద్రుతమ్ |
తే ప్రవిష్టా మధువనం పాలానాక్రమ్య వీర్యతః || ౬ ||
అతిసర్గాచ్చ పటవో దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీమ్ |
పపుః సర్వే మధు తదా రసవత్ఫలమాదదుః || ౭ ||
ఉత్పత్య చ తతః సర్వే వనపాలాన్సమాగతాన్ |
తాడయంతి స్మ శతశః సక్తాన్మధువనే తదా || ౮ ||
మధూని ద్రోణమాత్రాణి బాహుభిః పరిగృహ్య తే |
పిబంతి సహితాః సర్వే నిఘ్నంతి స్మ తథాపరే || ౯ ||
కేచిత్పీత్వాపవిధ్యంతి మధూని మధుపింగలాః |
మధూచ్ఛిష్టేన కేచిచ్చ జఘ్నురన్యోన్యముత్కటాః || ౧౦ ||
అపరే వృక్షమూలే తు శాఖాం గృహ్య వ్యవస్థితాః |
అత్యర్థం చ మదగ్లానాః పర్ణాన్యాస్తీర్య శేరతే || ౧౧ ||
ఉన్మత్తభూతాః ప్లవగా మధుమత్తాశ్చ హృష్టవత్ |
క్షిపంతి చ తదాన్యోన్యం స్ఖలంతి చ తథాపరే || ౧౨ ||
కేచిత్ క్ష్వేలాం ప్రకుర్వంతి కేచిత్కూజంతి హృష్టవత్ |
హరయో మధునా మత్తాః కేచిత్సుప్తా మహీతలే || ౧౩ ||
కృత్వా కేచిద్ధసంత్యన్యే కేచిత్కుర్వంతి చేతరత్ |
కృత్వా కేచిద్వదంత్యన్యే కేచిద్బుధ్యంతి చేతరత్ || ౧౪ ||
యేఽప్యత్ర మధుపాలాః స్యుః ప్రేష్యా దధిముఖస్య తు |
తేఽపి తైర్వానరైర్భీమైః ప్రతిషిద్ధా దిశో గతాః || ౧౫ ||
జానుభిస్తు ప్రకృష్టాశ్చ దేవమార్గం చ దర్శితాః |
అబ్రువన్పరమోద్విగ్నా గత్వా దధిముఖం వచః || ౧౬ ||
హనూమతా దత్తవరైర్హతం మధువనం బలాత్ |
వయం చ జానుభిః కృష్టా దేవమార్గం చ దర్శితాః || ౧౭ ||
తతో దధిముఖః క్రుద్ధో వనపస్తత్ర వానరః |
హతం మధువనం శ్రుత్వా సాంత్వయామాస తాన్హరీన్ || ౧౮ ||
ఇహాగచ్ఛత గచ్ఛామో వానరాన్బలదర్పితాన్ |
బలేన వారయిష్యామో మధు భక్షయతో వయమ్ || ౧౯ ||
శ్రుత్వా దధిముఖస్యేదం వచనం వానరర్షభాః |
పునర్వీరా మధువనం తేనైవ సహసా యయుః || ౨౦ ||
మధ్యే చైషాం దధిముఖః ప్రగృహ్య తరసా తరుమ్ |
సమభ్యధావద్వేగేన తే చ సర్వే ప్లవంగమాః || ౨౧ ||
తే శిలాః పాదపాంశ్చాపి పర్వతాంశ్చాపి వానరాః |
గృహీత్వాఽభ్యగమన్క్రుద్ధా యత్ర తే కపికుంజరాః || ౨౨ ||
తే స్వామివచనం వీరా హృదయేష్వవసజ్య తత్ |
త్వరయా హ్యభ్యధావంత సాలతాలశిలాయుధాః || ౨౩ ||
వృక్షస్థాంశ్చ తలస్థాంశ్చ వానరాన్బలదర్పితాన్ |
అభ్యక్రామంస్తతో వీరాః పాలాస్తత్ర సహస్రశః || ౨౪ ||
అథ దృష్ట్వా దధిముఖం క్రుద్ధం వానరపుంగవాః |
అభ్యధావంత వేగేన హనుమత్ప్రముఖాస్తదా || ౨౫ ||
తం సవృక్షం మహాబాహుమాపతంతం మహాబలమ్ |
ఆర్యకం ప్రాహరత్తత్ర బాహుభ్యాం కుపితోంగదః || ౨౬ ||
మదాంధశ్చ న వేదైనమార్యకోఽయం మమేతి సః |
అథైనం నిష్పిపేషాశు వేగవద్వసుధాతలే || ౨౭ ||
స భగ్నబాహూరుభుజో విహ్వలః శోణితోక్షితః |
ముమోహ సహసా వీరో ముహూర్తం కపికుంజరః || ౨౮ ||
స సమాశ్వస్య సహసా సంక్రుద్ధో రాజమాతులః |
వానరాన్వారయామాస దండేన మధుమోహితాన్ || ౨౯ ||
స కథంచిద్విముక్తస్తైర్వానరైర్వానరర్షభః |
ఉవాచైకాంతమాశ్రిత్య భృత్యాన్స్వాన్సముపాగతాన్ || ౩౦ ||
ఏతే తిష్ఠంతు గచ్ఛామో భర్తా నో యత్ర వానరః |
సుగ్రీవో విపులగ్రీవః సహ రామేణ తిష్ఠతి || ౩౧ ||
సర్వం చైవాంగదే దోషం శ్రావయిష్యామి పార్థివే |
అమర్షీ వచనం శ్రుత్వా ఘాతయిష్యతి వానరాన్ || ౩౨ ||
ఇష్టం మధువనం హ్యేతత్సుగ్రీవస్య మహాత్మనః |
పితృపైతామహం దివ్యం దేవైరపి దురాసదమ్ || ౩౩ ||
స వానరానిమాన్సర్వాన్మధులుబ్ధాన్గతాయుషః |
ఘాతయిష్యతి దండేన సుగ్రీవః ససుహృజ్జనాన్ || ౩౪ ||
వధ్యా హ్యేతే దురాత్మానో నృపాజ్ఞాపరిభావినః |
అమర్షప్రభవో రోషః సఫలో నో భవిష్యతి || ౩౫ ||
ఏవముక్త్వా దధిముఖో వనపాలాన్మహాబలః |
జగామ సహసోత్పత్య వనపాలైః సమన్వితః || ౩౬ ||
నిమేషాంతరమాత్రేణ స హి ప్రాప్తో వనాలయః |
సహస్రాంశుసుతో ధీమాన్సుగ్రీవో యత్ర వానరః || ౩౭ ||
రామం చ లక్ష్మణం చైవ దృష్ట్వా సుగ్రీవమేవ చ |
సమప్రతిష్ఠాం జగతీమాకాశాన్నిపపాత హ || ౩౮ ||
సన్నిపత్య మహావీర్యః సర్వైస్తైః పరివారితః |
హరిర్దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః || ౩౯ ||
స దీనవదనో భూత్వా కృత్వా శిరసి చాంజలిమ్ |
సుగ్రీవస్య శుభౌ మూర్ధ్నా చరణౌ ప్రత్యపీడయత్ || ౪౦ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే ద్విషష్టితమః సర్గః || ౬౨ ||
సుందరకాండ సర్గ – త్రిషష్టితమః సర్గః (౬౩) >>
సంపూర్ణ వాల్మీకి సుందరకాండ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.